tag:blogger.com,1999:blog-973035353564682205.post3212282309849918682..comments2023-10-06T15:52:02.581+05:30Comments on KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు: ఈ బూతు కూతలు పాటలా?KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttp://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-973035353564682205.post-88894395859471270932010-08-29T19:04:48.986+05:302010-08-29T19:04:48.986+05:30మంచి పాటలు కావాలంటే చిరంజీవి రుద్రవీణ పాటలు వినండి...మంచి పాటలు కావాలంటే చిరంజీవి రుద్రవీణ పాటలు వినండి, లేదా స్వాతి ముత్యం, శంకరాభరణం, సాగర సంగమం వినండి. ఇక ఈ బూతులంటారా ఎపుడూ ఉండేవే. అమెరికన్ చాన్నెల్స్ లో సగం సీరియల్స్ బూతువే కదా మరి!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-92161443883226402172010-01-31T19:56:06.946+05:302010-01-31T19:56:06.946+05:30Usually, I don't pay attention to lyrics.. :-...Usually, I don't pay attention to lyrics.. :-)) <br /><br />I didn't watch that movie, but I heard the comments about that song.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-47709735318822941852010-01-31T06:00:19.399+05:302010-01-31T06:00:19.399+05:30Manchu pallaki, I stand corrected.But, don't y...Manchu pallaki, I stand corrected.But, don't you think ringa ringa song is vulgar?KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-34261683316824197082010-01-31T05:19:48.735+05:302010-01-31T05:19:48.735+05:30Sarath, I appreciate you.You have a good estimate ...Sarath, I appreciate you.You have a good estimate of your IQ levels.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-22443996966861170662010-01-31T05:18:32.504+05:302010-01-31T05:18:32.504+05:30I was quoting from recent films only.I am not a fa...I was quoting from recent films only.I am not a fan of Nandamuri family.I don't belong to, as you may have been thinking, the kamma community.Indde it has been years since I last saw a Balakrishna starrer in theater.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-47007892059549625892010-01-30T10:20:23.916+05:302010-01-30T10:20:23.916+05:30సినిమాలు తీసేది ఎలాంటివాళ్ళనుకుంటున్నారు? భూస్వాము...సినిమాలు తీసేది ఎలాంటివాళ్ళనుకుంటున్నారు? భూస్వాములు, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు. వీళ్ళు లాభాల కోసం సినిమాలలో ఎలాంటి చెత్తైనా చూపిస్తారు. చిరంజీవి నటించిన మగమహారాజు సినిమాలోని వాక్యాలు ఇవి "మా అమ్మ చింతామణీ, నా పేరు సౌదామినీ, ఉన్నోళ్ళ మరదల్ని, లేనోళ్ళ చెల్లెల్ని" ఈ చెత్త పాటని అప్పట్లో మగవాళ్ళందరూ ఆరాధించారు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-34516650516032420752010-01-30T09:41:08.346+05:302010-01-30T09:41:08.346+05:30నాలాంటి వాళ్ళం బూతునే అభిమానిస్తాము. ఏం తప్పా? మాల...నాలాంటి వాళ్ళం బూతునే అభిమానిస్తాము. ఏం తప్పా? మాలాంటి వారికోసమే అవి వ్రాసారు. మీకిష్టం లేకపోతే మూలకు కూర్చోండి. భక్తి సినిమాలు చూసుకోండి. మా మాస్ తో పెట్టుకోవద్దు!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-40173884182704548932010-01-30T01:52:40.809+05:302010-01-30T01:52:40.809+05:30మీ ముందు టపాలు చదివినాళ్ళకి ...మీకు చిరంజీవి , అతన...మీ ముందు టపాలు చదివినాళ్ళకి ...మీకు చిరంజీవి , అతని కుటుంబసభ్యుల సినిమాల్లొ మాత్రమే బూతులు కనిపిస్తాయని వెరేగా చెప్పకర్లెదు.. :-))) ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన లారిడ్రైవర్ పాటలు వినండి కావల్సినన్ని బూతులు.. సర్లె అవి మీ స్వంత అభిప్రాయాలు.. మీ ఇస్టం<br /><br />మగధీర పాటల రచయత ఈ మీనింగ్ తొ రాసాడొ , మీకు పరిచయం వున్న పుస్తకాల్లొ మీనింగ్ ఎమిటొ తెలీదు కానీ " దాక " అంతె గొదావరి జిల్లల్లొ కూర వండుకునే పాత్ర.. మాకు తెలిసి అదే మీనింగ్.. మీకు తెలిసిన మీనింగ్లు చెప్పి దాని అర్ధం మర్చేయకండి.. ప్లీజ్ ..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.com