tag:blogger.com,1999:blog-973035353564682205.post5872214568999455568..comments2023-10-06T15:52:02.581+05:30Comments on KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు: తలా తోకా లేని శాస్త్రాలు బహు మేలుKRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttp://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-973035353564682205.post-91888347440340518032010-04-26T05:41:38.840+05:302010-04-26T05:41:38.840+05:30దేవుళ్ళ బూతుబొమ్మలు గీచి అందులో కళను చూసి కళాపోస చ...దేవుళ్ళ బూతుబొమ్మలు గీచి అందులో కళను చూసి కళాపోస చేయాలనే కామన్సెన్సు మీది, అది మరచిపోకండి

LOLOL :))Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-34966716009999609382010-04-26T04:47:19.668+05:302010-04-26T04:47:19.668+05:30ఎనోనిమస్సూ, ఈ మూఢ నమ్మకాలకీ మతానికీ సంబంధమేమిటో కా...ఎనోనిమస్సూ, ఈ మూఢ నమ్మకాలకీ మతానికీ సంబంధమేమిటో కాస్త వివరిస్తారా?KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-70733750211247098802010-04-24T20:43:07.011+05:302010-04-24T20:43:07.011+05:30ఏదో చెప్పామా మన ఫీజు తిసుకున్నామా అంతే.అదే టీవీలో ...ఏదో చెప్పామా మన ఫీజు తిసుకున్నామా అంతే.అదే టీవీలో అయితే మన ప్రోగ్రాం అయ్యిందా లేదా అంతే.

LOLMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-73772249935750236162010-04-24T18:23:05.563+05:302010-04-24T18:23:05.563+05:30స్వశక్తి వదిలేసి కాదు, స్వశక్తితోనే వాటిని కొంటారు...స్వశక్తి వదిలేసి కాదు, స్వశక్తితోనే వాటిని కొంటారు. కామన్సెన్స్ తమరి సొత్తే అని భ్రమలో వుండకండి, దేవుళ్ళ బూతుబొమ్మలు గీచి అందులో కళను చూసి కళాపోస చేయాలనే కామన్సెన్సు మీది, అది మరచిపోకండి. మనకు నమ్మకం లేనంత మాత్రాన ఇంకోరి మతవిశ్వాసాలను మలిన పరచి ఆనందించేది మృగసెన్సు అవుతుంది కాని కామన్సెన్స్ అవదు కదా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-9356224997413208182010-04-24T18:21:55.712+05:302010-04-24T18:21:55.712+05:30మరే, బాగా చెప్పారు. న్యూమరాలజిస్టులు సినిమా వాళ్లక...మరే, బాగా చెప్పారు. న్యూమరాలజిస్టులు సినిమా వాళ్లకి అడ్డగోలుగా పేర్లు మార్చేస్తారు. వడ్డే నవీన్ కి నవ్వీన్ అని,ఆశా షైనీ అనే ఆమెకు మయూరి అని మార్చేశారు. ఆ దెబ్బతో వాళ్ళిద్దరూ తెర మీద మాయం అయిపోయారనుకోండి.

పేర్లను మారిస్తేనో, రాళ్లను పెట్టుకుంటేనో మారతాయా జీవితాలు? అయినా అదొక 'ఫీల్ గుడ్" పని! అంతే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-16669691748085387862010-04-24T17:56:48.940+05:302010-04-24T17:56:48.940+05:30బాగా చెప్పారు.ఇలా రత్నాలు అవి నిజంగానే కొనుక్కున్న...బాగా చెప్పారు.ఇలా రత్నాలు అవి నిజంగానే కొనుక్కున్నవాళ్ళు చాలామంది ఉన్నారండీ. నిజంగ స్వసక్తిని వదిలేసి ఆ రాలని నమ్ముకోవడంలో వాళ్ళకి ఎంత తృప్తో !

"కానీ కామన్ సెన్సు అనేది అంత కామన్ కాదని వీళ్ళు తెలుసుకోవాలి.".........ఇది నాకు బాగా నచ్చింది.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.com