tag:blogger.com,1999:blog-973035353564682205.post6525622137044475687..comments2023-10-06T15:52:02.581+05:30Comments on KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు: సబితా ఇంద్రా రెడ్డీ,ఆడపిల్లకి న్యాయం చేయలేని హోం మంత్రి ఉంటేనేం ఊడితేనేంKRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttp://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-973035353564682205.post-33057451182494187032010-03-30T10:07:49.220+05:302010-03-30T10:07:49.220+05:30భలే చెప్పారు శర్మ గారూ! ఇక్కడ బ్లాగులో మనం ఇవన్నీ ...భలే చెప్పారు శర్మ గారూ! ఇక్కడ బ్లాగులో మనం ఇవన్నీ మాట్లాడుకో గలుగుతున్నాం గానీ బయట ఇలా ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళమా!థాంక్యూ కూడలీ!KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-84978130473765847562010-03-30T09:54:00.316+05:302010-03-30T09:54:00.316+05:30దళిత సంఘాలు పని చేసేది రిజర్వేషన్ల కోసం, డబ్బున్న ...దళిత సంఘాలు పని చేసేది రిజర్వేషన్ల కోసం, డబ్బున్న దళితుల సంక్షేమం కోసం. అన్యాయంగా క్రిమినల్ కేసులలో ఇరుక్కునే పేద దళితులతో వాళ్ళకి పని లేదు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-7023975680713068282010-03-30T09:37:45.451+05:302010-03-30T09:37:45.451+05:30ఈ చెల్లెమ్మ ఏమైనా పీకగలిగి ఉంటే అసలు ఈమెని హోం మంత...ఈ చెల్లెమ్మ ఏమైనా పీకగలిగి ఉంటే అసలు ఈమెని హోం మంత్రిని కానిచ్చే వారు కాదు.ఏమీ పీకలేని డమ్మీ కాబట్టె ఈ పదవి దక్కింది.<br />సిందు గారూ మీరు చాలా సినికల్ గా ఆలోచిస్తున్నారు.ఈ జనంలో మనందరం ఉన్నాము.మనం మంచి వాళ్ళం కాదు కాబట్టి ఎవరైనా మంకి ఏ అన్యాయమైనా చేయవచ్చని మీ అభిప్రాయమా?<br />హోం మంత్రిని డమ్మీ నుంచి మరింత డమ్మీగా మార్చడానికి ప్రాణమిత్రుడికి భద్రతా వ్యవహారాల సలహా దారుడిగా పదవిని కట్టబెట్టి పోయారుగా మన దివంగత నేత.<br />దళిత సంఘాలు ఎక్కడ దండుడు అవకాశలుంటే అక్కడికే వస్తారు.ఇలాంటి అన్యాయాలతో వారికి సంబందం ఉండదు.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-25366798987485027912010-03-30T09:04:42.658+05:302010-03-30T09:04:42.658+05:30దళిత హక్కులు అని గొతు చించుకుని అరిచే దళిత నాయకులు...దళిత హక్కులు అని గొతు చించుకుని అరిచే దళిత నాయకులు ఏమైనారు.సాటి దళితునికి అన్యాయం అవుతుంటే ఏమిచేస్తున్నారు.మయూఖhttps://www.blogger.com/profile/06741386980534346987noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-72873916584951590302010-03-30T07:13:37.431+05:302010-03-30T07:13:37.431+05:30హోం మంత్రి ఒక డమ్మీ. పోలీస్ డిపార్ట్మెంట్ హోం మంత్...హోం మంత్రి ఒక డమ్మీ. పోలీస్ డిపార్ట్మెంట్ హోం మంత్రి పర్మిషన్ లేకుండా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఒక పోలీస్ ఆఫీసరే బాహాటంగా ప్రకటించడం జరిగింది.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-74578678842538930622010-03-30T07:11:15.751+05:302010-03-30T07:11:15.751+05:30చెప్పాటానికి చేయాటనికి చాలా తేడా ఉంది.అయినా మన జనా...చెప్పాటానికి చేయాటనికి చాలా తేడా ఉంది.అయినా మన జనాలు అంత మంచి వాళ్ళు ఏమి కాదు.అలాంటి వాళ్ళికి ఇలాంటి నాయకులు కాక మంచి నయకులు వస్తారా?Unknownhttps://www.blogger.com/profile/15468917181327309083noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-14350157124410241222010-03-30T02:29:23.746+05:302010-03-30T02:29:23.746+05:30వాడి తాత పోయినా,వాడి నాన్న ఉన్నాడు కదా ఇంకా బతికే,...వాడి తాత పోయినా,వాడి నాన్న ఉన్నాడు కదా ఇంకా బతికే,అయినా తాత,నాన్న ఉన్న లేకపోయినా,ఈ చెల్లమ్మ గారికి నిజంగా దమ్ము ఉంటె, అప్పుడే చేసేది ఏమైనా. ఇప్పుడు తాత పోయినా పెద్ద ఏమీ పీకలేదు ఈవిడ.Valli Dattahttps://www.blogger.com/profile/11956902623160657163noreply@blogger.com