tag:blogger.com,1999:blog-973035353564682205.post7312101869623222585..comments2023-10-06T15:52:02.581+05:30Comments on KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు: రామ్ గోపల్ వర్మ: నభూతో భవిష్యతి KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttp://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-973035353564682205.post-15594309571428993322012-10-24T20:59:48.832+05:302012-10-24T20:59:48.832+05:30రాంగోపాల్ వర్మ 'కృషితోనాస్తి దుర్భిక్షం' ...రాంగోపాల్ వర్మ 'కృషితోనాస్తి దుర్భిక్షం' అనే దాన్ని బాగా నమ్మినట్లున్నాడు. అంటే బాగా కృషి చేసి ఆస్తి అంతా దుర్ భిక్షం చేయటమన్నమాట! tarakamhttps://www.blogger.com/profile/08588280284212374940noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-70622478211515890242012-10-22T09:27:42.979+05:302012-10-22T09:27:42.979+05:30నిజమే అండీ. వర్మ గారి ఇంటర్వ్యూలు స్టేట్ మెంట్లూ చ...నిజమే అండీ. వర్మ గారి ఇంటర్వ్యూలు స్టేట్ మెంట్లూ చూస్తే ఏ కన్విక్షనూ లేకపోవడమే సార్ గారికున్న కన్విక్షన్ అని అర్ధమవుతుంది.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-73196117543911977532012-10-22T06:24:01.936+05:302012-10-22T06:24:01.936+05:30భలేవారే, వర్మ నమ్మకాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి. ఏ...భలేవారే, వర్మ నమ్మకాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి. ఏమన్నా అంటే "నా ఇష్టం" అంటాడు. కొన్ని సార్లు ఈ నిర్మాతలు డైరక్టర్లూ"న బూతో న భవిష్యతి" అంటే "బూతు లేకపోతే భవిష్యత్తు లేదు" అని కూడా అనుకుంటారు. నా గుజరాతీ మిత్రుడు "సర్కార్" సినిమాని ఆహా ఓహూ అని పొగుడుతుంటే నేను అనుకున్నా "ఒరే వెర్రి పప్పా, ఈ సినిమా ని గాయం పేరుతో ఎప్పుడో మాకు చూపించాడు, ఇపుడు కాస్త అటు ఇటుగా మార్చి చూపిస్తున్నాడు గాని ఇదేం పెద్ద క్రియేటివిటీ కాదు నాయనా" అని.sreenoreply@blogger.com