tag:blogger.com,1999:blog-973035353564682205.post747102901834174538..comments2023-10-06T15:52:02.581+05:30Comments on KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు: చంద్రబాబు దీక్షపై చిరంజీవి వ్యాఖ్యలు సమంజసమా?KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttp://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-973035353564682205.post-65163042680964459792010-12-22T23:16:55.996+05:302010-12-22T23:16:55.996+05:30Can't help it boss.Can't help it boss.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-30240956987558671612010-12-21T23:20:00.609+05:302010-12-21T23:20:00.609+05:30$
"అయ్యొ రామా.. ఎవరిపైనా అభిమానంతో రాసినవి .....$
"అయ్యొ రామా.. ఎవరిపైనా అభిమానంతో రాసినవి ..నమ్మరేం స్వాములూ?

నాకు డౌటే!రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-48362321397377185232010-12-21T23:16:06.077+05:302010-12-21T23:16:06.077+05:30అయ్యొ రామా!ఈ పోస్టులు ఎవరిపైనా అభిమానంతో రాసినవి క...అయ్యొ రామా!ఈ పోస్టులు ఎవరిపైనా అభిమానంతో రాసినవి కాదంటే నమ్మరేం స్వాములూ?KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-26721142525831146342010-12-21T18:21:37.284+05:302010-12-21T18:21:37.284+05:30క్రిష్ణ గారికి చంద్రబాబుపై కూసంత అభిమానం ఉండొచ్చేమ...క్రిష్ణ గారికి చంద్రబాబుపై కూసంత అభిమానం ఉండొచ్చేమో గాని ఆ సాక్షి చానల్ కంటే ఈయన బ్లాగులు మంచివే లెండి. ఇక జయప్రకాష్ నారాయణ్ అంటారా? అతని నిబధ్ధత మీద మనకు నమ్మకం ఉంటే ఈసారి ఆ పార్టీకి ఓట్లేద్దాం. గెలుపు ఓటములు కావు ముఖ్యం, మన అభిప్రాయం తెలపటం కదా ముఖ్యం.Sreenoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-68340064877453560682010-12-19T22:55:35.631+05:302010-12-19T22:55:35.631+05:30Last anonymous, can't you think beyond caste l...Last anonymous, can't you think beyond caste lines?KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-40860970884531539522010-12-19T21:50:24.900+05:302010-12-19T21:50:24.900+05:30చెప్పుదెబ్బలుగారూ, కాంగ్రెస్ తోనే మీకు అంత లాభముంట...చెప్పుదెబ్బలుగారూ, కాంగ్రెస్ తోనే మీకు అంత లాభముంటే చంద్రబాబు నాయుడుపట్ల మీకు అంత దయ, సానుభూతి,ఔదార్యమెందుకో వివరించగలరు.

ఏ ఎండకా గొడుగు పట్టే కమ్మటి మాటలు ఎన్ని చెప్పినా లోపల మాత్రం చంద్రబాబంటే ఆ అభిమానం ఉండటం సహజమేలెండి మీరేమీ తప్పుగా ఫీలవకండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-79652717128631939502010-12-19T10:17:48.425+05:302010-12-19T10:17:48.425+05:30@ 5TH ANONYMOUS -- "Please change your blog ...@ 5TH ANONYMOUS -- "Please change your blog name as shit on my face.

Yeah thats exactly how a person would feel like($&*%$ on your face) after lookin at your nasty comments , seems like you took the article too personally ,maybe you should go back to the basics and learn how to compose a decent reply.

@Krishna Garu-

chiru is like the Gajni of AP politics,I'm sure he would not remember what he spoke about if he was asked to repeat the same lines after 30-40 minutes. Good to see some counter attack from TDP camp after a long long time.The Onehttps://www.blogger.com/profile/11041914075234104311noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-32726630428685836652010-12-18T23:58:47.149+05:302010-12-18T23:58:47.149+05:30తెలుగు దేశానికి నాకూ ఏమాత్రం సంబంధం లేదు. సరికదా న...తెలుగు దేశానికి నాకూ ఏమాత్రం సంబంధం లేదు. సరికదా నాకు బాగా కావలసిన వాళ్ళు కాంగ్రెస్ లో వివిధ స్థాయిల్లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగితే నాకు అన్ని విధాలా లాభం. నేను రాసింది వ్యక్తిగత లాభనష్టాల కోసం గానీ, అభిప్రాయాలతో గానీ కాదు. గమనించగలరు.అలాగె తారకంగారిని నెట్ లో తప్ప మరేవిధంగానూ నేనెరుగను.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-65759311217786217042010-12-18T23:24:39.278+05:302010-12-18T23:24:39.278+05:30ఆ ముక్క తమరు అనకూడదండి చెప్పుదెబ్బలుగారూ...అంటేగిం...ఆ ముక్క తమరు అనకూడదండి చెప్పుదెబ్బలుగారూ...అంటేగింటే తెలుగుదేశంవాళ్ళనాలి, లేదా చంద్రబాబునాయుడనాలి. ఒక్క మాట సూటిగా చెప్పండి. చిరంజీవి ఆ విధంగా చంద్రబాబును వ్యాఖ్యానించడంవలన మీకెందుకు ఆవేదన కలగాలి. వాళ్ళు రాజకీయనాయకులని, చంద్రబాబు మాట మార్చడం రాజకీయమని మీరే చెబుతున్నారు. మరి చిరంజీవి కూడా ఇప్పుడు రాజకీయనాయకుడేకదా. అయినా రాజకీయనాయకులు లక్ష తిట్టుకుంటారు...అవసరమైతే మళ్ళీ కలుసుకుంటారు. మీకేమిటి అభ్యంతరం?

మార్కెట్లో అమ్మకందారులు పోటీపడినప్పుడు లాభపడేది కొనుగోలుదారు. అలాగే రాజకీయనాయకులు కొట్టుకుంటే ఒకళ్ళ గుట్లు ఒకళ్ళు బయటపెట్టుకుంటారు...ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు.(అంటే సామాన్యులు లాభపడినట్లేకదా!) మరి ఇది మంచి పరిణామమే కదా...మరి మీకెందుకు అసమంజసం అనిపించిందో వివరించండి. తెలుసుకుని తరిస్తాము.

మీరు, తారకంగారు, చాకిరేవుగారూ, శ్రీగారూ...(అంతా ఒకళ్ళను ఒకళ్ళు సమర్ధించుకుంటుంటారు. అసలు ఒకరే వేర్వేరు పేర్లతో ఇలా బ్లాగులు రాస్తూ కూడా ఉండొచ్చు)మీరంతా ధైర్యంగా తెలుగుదేశం మద్దతుదారులమని ఎందుకు ప్రకటించుకోరు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-78985832141718326082010-12-18T22:03:58.121+05:302010-12-18T22:03:58.121+05:30నా పోస్ట్ లింక్ ఇచ్చి , నావాదనకు బలం చేకూర్చినందుక...నా పోస్ట్ లింక్ ఇచ్చి , నావాదనకు బలం చేకూర్చినందుకు ధన్యవాదాలు.తమ పేరుతో వ్యాఖ్యలు చేయలేని పిరికి పందులకు ...సారీ పందలకు తాము రోజూ తినేదే నొట్లో నానడం సహజం.అటువంటి జీవులకు సానుభూతి చూపించండి.ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయక,వ్యాపారస్తుడు వ్యాపారం చేయక,రాజకీయనాయకుడు రాజకీయం చేయక ఏమి చేస్తారో నాకేమీ అర్థం కావటల్లా.tarakamhttps://www.blogger.com/profile/08588280284212374940noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-76306983880851703472010-12-18T16:10:20.182+05:302010-12-18T16:10:20.182+05:305th anonymous, if you can't compose a decent c...5th anonymous, if you can't compose a decent comment either for or against this or any topic, why don't you shut your bloody **--@# and close your computer? Blogging or commenting is for someone who has even some microscopical quantity of grey matter in their bloody brains.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-8055642332172746902010-12-18T12:34:48.484+05:302010-12-18T12:34:48.484+05:30మీరంతా చిరుని మరీ చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటున్న...మీరంతా చిరుని మరీ చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటున్నారు.ఆ చిరుకి ఈ ఆట కొత్త్హకాదులెండి.మొదట్నుంచీ వాళ్ళ బావ అరవింద్ ఆదిస్త్తూనే ఉన్నాడుకాబట్టి సరిపోయింది,లేకుంటే ఈ పాటికే మీ ఎదుట బేర్ మనేవాడు[మాటలు మార్చే ఆట]astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-33194003078873367802010-12-18T08:00:22.982+05:302010-12-18T08:00:22.982+05:30// చిరులో ఇప్పటికీ రియలైజేషన్ రాలేదు. సోనియా ఇంటి ...// చిరులో ఇప్పటికీ రియలైజేషన్ రాలేదు. సోనియా ఇంటి గూర్కా లా మాట్లాడుతున్నారు. కనీశం బాబు జగన్ అన్నా పరస్పర అవగాహణతో మెలగాలి. కనీశం దిల్లి పెత్తనానికి తెర పడేంత వరకైనా//

For more:
http://hittingontheface.blogspot.com/2010/12/blog-post_17.htmlChittoor Murugesanhttps://www.blogger.com/profile/03663978042591362864noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-37245797997736225062010-12-18T07:34:41.180+05:302010-12-18T07:34:41.180+05:30కాస్తుండండి,నేను పోలవరంపై ప్రధానితో మాట్లాడటానికి ...కాస్తుండండి,నేను పోలవరంపై ప్రధానితో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్తున్నా వచ్చిన తర్వాత సమాధానం చెబుతా.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-40727354488355642892010-12-18T03:01:42.475+05:302010-12-18T03:01:42.475+05:30చేతకానమ్మకు కూతలు మెండుచేతకానమ్మకు కూతలు మెండుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-64406366986992481662010-12-18T00:44:49.832+05:302010-12-18T00:44:49.832+05:30Seva ani vachchina manishi chestunna seva ento ?Seva ani vachchina manishi chestunna seva ento ?Kirannoreply@blogger.com