tag:blogger.com,1999:blog-973035353564682205.post8132226143633650089..comments2023-10-06T15:52:02.581+05:30Comments on KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు: బయట పడ్డ ఆరోగ్య శ్రీ అసలు స్వరూపంKRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttp://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-973035353564682205.post-28013714031405647792011-08-05T20:17:06.470+05:302011-08-05T20:17:06.470+05:30https://plus.google.com/111113261980146074416 Arog...<a href="https://plus.google.com/111113261980146074416" rel="nofollow">https://plus.google.com/111113261980146074416</a> Arogyasree is the second biggest scam after Janmabhoomi in our state.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-81744594663365326662011-08-05T17:45:15.111+05:302011-08-05T17:45:15.111+05:30ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆసుపత్రుల ధన వర్షిణి http://...ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆసుపత్రుల ధన వర్షిణి <a href="http://www.youtube.com/watch?v=4WweNYFvrzM" rel="nofollow">http://www.youtube.com/watch?v=4WweNYFvrzM</a>Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-72619072770340692842011-08-05T16:42:14.636+05:302011-08-05T16:42:14.636+05:30ఫ్రీగా వస్తే ఫినైల్ తాగేసేవాళ్ళలాగ మందులకి నయమయ్యే...ఫ్రీగా వస్తే ఫినైల్ తాగేసేవాళ్ళలాగ మందులకి నయమయ్యే వాటికీ ఆపరేషన్లు చేసి డబ్బులు సంపాదించే డాక్టర్లకి ఆరోగ్యశ్రీ గొప్ప వరమే. ఆ ఆపరేషన్లతో సైడ్ ఎఫెక్ట్లకి గురయ్యేవాళ్ళకి శాపం.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-68566155183990736602011-08-05T11:39:12.623+05:302011-08-05T11:39:12.623+05:30ఆరోగ్యశ్రీని పూర్తిగా రద్దు చెయ్యడం మేలు. ఆ స్కీమ్...ఆరోగ్యశ్రీని పూర్తిగా రద్దు చెయ్యడం మేలు. ఆ స్కీమ్‌ని రద్దు చేస్తే తన తండ్రి పెట్టిన స్కీమ్‌కి గ్లోరీ తగ్గిందని కక్షగట్టి జగన్ సాక్షిలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వ్రాస్తాడు. వ్రాసినా వచ్చే నష్టం ఏమీ లేదు. అవి జగన్ డబ్బులు కావు కాబట్టి జగన్ ఎంతైనా వ్రాస్తాడు. జనం ఈ విషయం తెలియనంత అమాయకులు కారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-47117544467352668892011-08-05T11:29:07.552+05:302011-08-05T11:29:07.552+05:30ఆరోగ్యశ్రీ పేరిట డబ్బులు గవర్నమెంటు ఇస్తుంది కదా ...ఆరోగ్యశ్రీ పేరిట డబ్బులు గవర్నమెంటు ఇస్తుంది కదా అని అవసరం లేకపోయినా వేలాది ఆపరేషన్లు జరిగిపోయాయి...కోట్లాది రూపాయల్ని తెలివైన డాక్టర్లు జోబులో వేసుకు పోయారు...౯౦% ఆపరేషన్లు అనవసరంగా జరిగినవే...ఇప్పటికైనా ఈ దోపిడీ ఆపాల్సిన అవసరం ఉంది....ఎవరికైతే ఆపరేషను అవసరమో వాళ్ళకే సహోయం అందాలి అంటే ప్రైవేటు ఆసుపత్రులకు ఈ పదకాన్ని నిలిపివేయడమే ఉత్తమం...కొద్ది పాటి మెటీరియల్ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించినట్లయితే వాళ్ళే చక్కగా ఈ పధకాన్ని అమలు చేయగలరు....అనవసరమైన ఆపరేషన్లు ఆగిపోతాయి...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-10164695231462179322011-08-05T10:51:18.090+05:302011-08-05T10:51:18.090+05:30http://audios.teluguwebmedia.in/63960839 ఇదైనా అర్...<a href="http://audios.teluguwebmedia.in/63960839" rel="nofollow">http://audios.teluguwebmedia.in/63960839</a> ఇదైనా అర్థమవుతుందా, సీతాయణం ప్రశ్నలు అడిగేవాళ్ళకి?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-14697240906459839282011-08-05T10:49:07.330+05:302011-08-05T10:49:07.330+05:30నీకు టాపికే అర్థం కానప్పుడు కామెంటేమి అర్థమవుతుంది...నీకు టాపికే అర్థం కానప్పుడు కామెంటేమి అర్థమవుతుంది. సీతాయణం అంతా చదివి సీతకి రాముడు ఏమవుతాడు అని అడిగాడట నీ లాంటోడకడు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-16727864746385946542011-08-05T10:46:26.608+05:302011-08-05T10:46:26.608+05:30ఇది రమణి స్టైల్‌లాగ ఉందే. రమణి, నువ్వు అజ్ఞాత పేరు...ఇది రమణి స్టైల్‌లాగ ఉందే. రమణి, నువ్వు అజ్ఞాత పేరుతో కామెంట్ వ్రాసినా దొరికిపోతావు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-30811541019494745822011-08-05T09:31:53.067+05:302011-08-05T09:31:53.067+05:30వామ్మో..ఈ కామెంట్ నాకు అర్ద్థం కాలేదు... ఎవరైనా చె...వామ్మో..ఈ కామెంట్ నాకు అర్ద్థం కాలేదు... ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోండి...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-22503812919816810082011-08-05T06:52:33.078+05:302011-08-05T06:52:33.078+05:30వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ద...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దొంగ నోట్లు ప్రింట్ చేసి కార్పొరేట్ ఆసుపత్రులకి ఇస్తాడా?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com