tag:blogger.com,1999:blog-973035353564682205.post8672454877458114807..comments2023-10-06T15:52:02.581+05:30Comments on KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు: రోబో సినిమాలో చెప్పిన అసిమవ్ రోబోటిక్ ప్రిన్సిపుల్స్KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttp://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-973035353564682205.post-21795612904030313072010-10-07T23:28:50.024+05:302010-10-07T23:28:50.024+05:30Yes,Sree.Yes,Sree.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-89389469970975473712010-10-07T13:16:46.757+05:302010-10-07T13:16:46.757+05:30నేను I, Robot సినిమా చూసాను గాని అందులో 3 laws అంట...నేను I, Robot సినిమా చూసాను గాని అందులో 3 laws అంటే ఏమిటో అర్థం కాలేదు. మీరు బ్లాగులో రాసినవేనా ఆ "3 laws" ?sreenoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-83276696287659386672010-10-06T23:42:08.881+05:302010-10-06T23:42:08.881+05:30Yes Bhaskar is correct. మొదటి సారి మిలటరీ ముందు అప...Yes Bhaskar is correct. మొదటి సారి మిలటరీ ముందు అప్రూవల్ కి వెళ్ళినపుడు "ఈ రోబో అసిమోవ్ రూల్ ఫాలో అయ్యేలా తయారు చేయబడిందా?" అని అడిగిన ఆఫీసర్ కు జవాబుగా "ఈ రోబో అలా తయారు చేయబడలేదు ఎందుకంటే యుద్దంలో మనుష్యులను చంపాల్సిన అవసరం వస్తుంది కనుక" అని స్పష్టంగా చెప్తాడు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-28056337642891565512010-10-06T21:07:11.476+05:302010-10-06T21:07:11.476+05:30I saw this movie in its Tamil version, in that Raj...I saw this movie in its Tamil version, in that Rajini clearly says that it doesn't obey Asimov's Laws of robotics because he made it for the Army specifically to defend our country. I am not sure how it was dubbed into Telugu. Not only that, Asimov created these laws as a literary device to weave his mysteries around it, its not being used in real life robots. There are many futurists who propose the same or modified version of these laws but there's no robot which passes the the <a href="http://en.wikipedia.org/wiki/Turing_test" rel="nofollow">Turing Test</a> that requires incorporation of these laws yet.Bhaskarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-87796877312050582010-10-06T19:30:24.269+05:302010-10-06T19:30:24.269+05:30అసిమోవ్ ప్రిన్సిపుల్ కరక్టే, శంకర్ ప్రిన్సిపుల్ కూ...అసిమోవ్ ప్రిన్సిపుల్ కరక్టే, శంకర్ ప్రిన్సిపుల్ కూడా కరెక్టే. సాధారణంగా రోబోలన్నీ Human- friendlyగా డిజైన్ చేయబడతాయి. శంకర్ రోబో కూడా Human -friendlyనే కాకపోతే దానికి అదనంగా అప్పుడప్పుడు మనుష్యులను చంపే విధంగా డిజైన్ చేయబడింది. అది కూడా మనిషి ఇచ్చ ప్రకారమే( రోబో కి ఆజ్ఞలను ఇచ్చే వ్యక్తి కోరిక మేరకు ). So ఇక్కడ అసిమోవ్ సూత్రాలు ఉల్లంగించబడలేదు At the same time శంకర్ కూడా తప్పు చేయలేదు అని నా భావన . Basical గా రొబోలు తమ కిచ్చిన ప్రోగ్రాం ప్రకారమే నడుచుకుంటాయ్ ... అది మనుష్యులను రక్షించడమైనా లేదా చంపడమైనా. ఒకవేళ రోబో తప్పు చెసిందంటే అది రొబో తప్పు కాదు ప్రోగ్రాం( ప్రొగ్రామర్ ) తప్పు అంతేANALYSIS//అనాలిసిస్https://www.blogger.com/profile/00250987316680557346noreply@blogger.comtag:blogger.com,1999:blog-973035353564682205.post-35652706098672497242010-10-06T17:47:35.427+05:302010-10-06T17:47:35.427+05:30Hmm Interesting, అసలు చిట్టిని తయారు చేసినదే ఆర్మీ...Hmm Interesting, అసలు చిట్టిని తయారు చేసినదే ఆర్మీలో ఒక సైనికుడిగా యుద్దంలో మనుషులను చంపేందుకు ఉపయోగించడానికి. వశీ తన గోల్ అదేనని చెప్తాడు. మరి అలాంటపుడు చిట్టి అసిమోవ్ ప్రిన్సిపుల్స్ కి అనుగుణంగా పని చేస్తుందని ఎలా చెప్పగలడు. బహుశా ఆ ప్రిన్సిపుల్స్ వేరేనేమో లేదా డైరెక్టర్ కు అవగాహన లేదనుకోవాలా అలాంటపుడు అసలు ప్రస్థావించడం ఎందుకు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com