నిన్న మిలియన్ మార్చ్ ముసుగులో టాంక్ బండ్ మీద జరిగిన విధ్వంసం చూస్తే నాకు ఇలా అనిపించింది. పైగా ఉద్యమంలో ఇలాంటివి సహజమే అని ఒక బోడి సమర్ధన!
కోదండరాంని, కేసీఆర్‌ని, కేటీఆర్‌నీ, కవితనీ కాల్చి పారేసి ఉద్యమంలో ఇలాంటివి కూడా సహజమే అని ఒక స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోయేది కదా!
కోదండరాంని, కేసీఆర్‌ని, కేటీఆర్‌నీ, కవితనీ కాల్చి పారేసి ఉద్యమంలో ఇలాంటివి కూడా సహజమే అని ఒక స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోయేది కదా!
8 comments:
ఏమాటకామాటే చెప్పాలి. అలాంటి పని చేయాలంటే వైఎస్ వల్లే అవుతుంది. ఈ కిరణ్ కుమార్ వట్టి దద్దమ్మ అని నిరూపించుకున్నాడు.
దొందూ దొందే...
ఒకడూ బలవంతంగా పెట్టిండు....ఒకడు బలవంతంగా కూల్చిండు.
ఒకప్పుడు ఒక ప్రాంతమ్ మహనీయిలనే, ఉద్దెశ్యపూర్వకంగా బలవంతంగా, జనాల మీదికి విగ్రహాలుగా వదిలారు....
ఓ ప్రతాప రుద్రుడు, ఓ కాళోజి, ఓ కొమరం భీం, ఓ దాశరథి కృష్ణమాచార్య, ఓ ఆళ్వార్ స్వామీ ఇలాంటి ఎంతో మంది ఇక్కడి గొప్ప మహనీయులని ౩౦ సంవత్సరాల నుంచీ మొత్తుకున్నా చులకనతో , నిర్లక్ష్యం తో మరిచారు....
ఎంతసేపూ సొంత డబ్బానే!... ఎదుటోన్ని గుర్తించాలన్న, గౌరవించాలన్న సంస్కారం అరవై ఏళ్లనుండి మరిచిన్రు...ఇప్పుడు గౌరవం గురించి పొస్ట్ ల మీద పోస్ట్ లు పెడుతున్నరు.
అయినా కెమెరాలు, పొలీసు జీపులు, మీడియా వాహనాలు, రాజకీ్య నాయకుల కార్లు,ATMలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, తెలంగాణా వాదులు. అన్నీంటి మీద, అందరి మీద దాడులు......విగ్రహాలపై మాదిరిగానే...... అన్నింటిని ఖండించాలి...నాటకాలడొద్దు.
చులకనతో ఎదుటి వారి నిగ్రహాన్ని పరీక్షిస్తే ఇలాగా వుంటది.
లీడర్లని నాయకులని ఎక్కడికక్కడ అరెస్ట్ జేసి జైల్లో పెడితే, క్యాడర్‌ని కంట్రోల్ చేసే వాళ్ళుండరన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపాయె....ఇప్పుడు అనుభవిస్తున్నరు.
వందల్లో ప్రాణాలు బోతుంటేపట్టించుకునే నాథుడులేడు .... పాణాల్లేని విగ్రహాల మీద మాత్రం పొడుచుకొచ్చింది...
మళ్ళీ విగ్రహాలు పాలతో కడిగి, ప్రతిష్టించు కోవచ్చు.....ప్రాణాలెవడు ఎనక్కి తెస్తడు....
మనకుటుంబంలో ఎవడైనా చస్తే తెలుస్తది....అనుభవిస్తే తెలుస్తది....బాధంటే ఏందో....చులకనంటే ఎందో!
ఒరేయ్ అనామక వెధవాయ్, ట్యాంక్ బండ్ మీద విగ్రాహాలకి చేసిన ఘన సన్మానం తెలంగాణా భవన్ లోని తెలంగాణా తల్లికి జరిగితే ఇదే మాట అంటావా ?
ఇదే ప్రశ్నTV లో వెధవ వాగుడు వాగుతున్న గద్దర్ గాడికి, కతరా గాడికి కూడా.
ఓ ప్రతాప రుద్రుడు, ఓ కాళోజి, ఓ కొమరం భీం, ఓ దాశరథి కృష్ణమాచార్య, ఓ ఆళ్వార్ స్వామీ ఇలాంటి ఎంతో మంది ఇక్కడి గొప్ప మహనీయులని ౩౦ సంవత్సరాల నుంచీ మొత్తుకున్నా చులకనతో , నిర్లక్ష్యం తో మరిచారు....
All know Pratapa rudra, who died as prisoner of Moghuls. Dasarathi we know, one of great poet.
Who is KomoRum Beer? Who is AL-War? Who is KlOji, ceyOji?
When did you ask? Who asked for that? Put it along neckles road or on airport road, who objects? Idiots, is that all you want? then why seperation of the state.
మళ్ళీ విగ్రహాలు పాలతో కడిగి, ప్రతిష్టించు కోవచ్చు.....ప్రాణాలెవడు ఎనక్కి తెస్తడు....
One statue costs lakhs, useless fellows are many. no need to bring back any.
ప్రాణాలు ఎవరు వెనక్కి తెస్తారు అని అడుగుతున్నారు - వాళ్ళందరిని ఆత్మ హత్య చేసుకుని ఎవరు చావమన్నారు? మన ప్రాణం విలువ మనకే తెలియకపోతే పక్క వాడికి (మీ దృష్టి లో సీమాంధ్ర వాళ్లకి) ఎందుకు తెలుస్తుంది? రెచ్చ గొట్టే రాజకీయ నాయకుల మాటలకి ఆలోచన కోల్పోయి, కుటుంబం గురించి ఆలోచించకుండా చచ్చి పొతే దానికి ఎవరిని బాధ్యులని చేస్తారు? మీరు అన్నట్టు అంత అన్యాయం జరిగితే మిమ్మల్ని రెచ్చగొడుతున్న మీ నాయకులు ఎందుకు చావరు? వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఎప్పుడు చావరు. అమాయక జనాల ఆవేశాన్ని రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నారు. దానికి వాళ్ళన్ని నిలదీసుకోండి. అంతే కాని మహనీయుల విగ్రహాలు పగులగొట్టి బోడి గుండు కి మోకాలికి ముడి పెట్టేలా మాట్లాడకండి.
asalu statues ki telanganaki link eemiti. statues padakodite telangana vastunda? think little bit with sense. kcr/ktr/harishrao/kavith vellaki kavalisinadi telangana na lekha moneyna mundu adi confrm chesukute mekatavi matladavachu
krishna garu i expect new posts from your side.
Post a Comment