గుడ్డలు విప్పి చూపడం అన్న సింగిల్ పాయింట్ అజెండాతో పాపులర్ అయిన పిల్ల పూనమ్ పాండే. క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ గెలిస్తే గుడ్డలు విప్పి చూపిస్తానని వార్తల్లోకి ఎక్కక ముందు ఎవరికీ తెలియని ఈ అమ్మడు ఆ తరువాత జనం నోళ్ళలో బాగా నానింది. Most downloaded model on the internet(అలా అని గూగుల్ చెప్పిందట) అని తనని తాను అభివర్ణించుకొంది. అయితే తీరా భారత్ గెలిచాక ఇక్కడ కాదు, నగ్నత్వాన్ని చట్ట బద్ధం చేసిన మరే దేశానికయినా తీసుకెళితే అక్కడ విప్పడానికి రెడీ అని తప్పించుకొంది. అయితే అమ్మడిని అంత ఖర్చు పెట్టి ఇంకేదో దేశానికి తీసుకెళ్ళి విప్పించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ ప్రోగ్రామ్ అటకెక్కింది.
అయితే అంతటితో ఈ చిన్నది ఆగలేదు. ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పటికి ఇవి చూసుకోండి అని వంటి మీద చిన్న చిన్న పీలికలు చుట్టుకొని తన ఫోటోలు పోస్ట్ చేయసాగింది. ఒక వెబ్ సైట్ పెట్టి బాత్ రూమ్ సీక్రెట్స్, బెడ్ రూమ్ సీక్రెట్స్ అని అర్ధ ముప్పావు నగ్న ఫోటోలు ఎక్కించి వార్తల్లో ఎప్పుడూ ఉండేలా జాగ్రత్త పడింది. మొన్న ఆసియా కప్‌లో పాకిస్తాన్ పైన సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి కోసం అని ఒక ఫోటో పెట్టింది.
అయితే విప్పుతా విప్పుతా అని ఊరించడమే కానీ పూర్తిగా విప్పకపోవడంతో ఆగ్రహించిన ఒక అభిమాని ఆమె గుడ్డలు ఊడదీసే బాధ్యతను భుజాలకెత్తుకొని ఆమె ఫోటోని మార్ఫింగ్ చేసి నగ్నంగా చూపించాడు. అయితే ఇందులో ట్విస్టేమిటంటే ఆ ఫోటోలో దేవుడి రూపంలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ బొమ్మ ముందు ఒక పాకిస్తానీ క్రికెటర్ మోకరిల్లుతున్నట్టు చూపడం. ఈ ఫోటోని ఒక కలకత్తా పత్రిక ప్రచురించింది. అది చూసి ఆగ్రహించిన కొన్ని వర్గాలు కలకత్తాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇదంతా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం కొస మెరుపు.

2 comments:
కృష్ణ గారు మీ కొత్త పోస్ట్ బాగుంది.కాని మీరు అన్నీ అవే వేసి 'రమణి" బుక్ లాగా చేస్తారేమోయని భయంగా ఉంది.anyway ఉగాది శుభాకాంక్షలు,
నేను కూడా ఓ బ్లాగును పెట్టాను.manamu emee cheyalemaa...?అని.వీలుంటే చదివి మీ అభిప్రాయాలు పోస్ట్ చేయగలరు.నేను ఆల్రెడి మీ బ్లాగ్ మేమ్బెర్ని.
It's getting hotter here. Cool down.
Post a Comment