నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, April 3, 2012

ఓర్నీ! క్లీవేజ్‌కి కూడా ఒక దినం పెట్టేశారా? పూనమ్ పాoడేకి చిక్కు తెచ్చి పెట్టారే!


ఒకప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే గురించే విన్నాం. టీచర్స్ డే కూడా ఉండేది. తరువాత లవర్స్ డే పాపులరయింది. తరువాత్తరువాత అన్నింటికీ దినాలు వచ్చేశాయి. మదర్స్ డే, ఫాదర్స్ డే, డాక్టర్స్ డే ఇలా ఎన్నో. మొన్నామధ్య ఒక రోజుని ఊరపిచ్చుకల కోసం కేటాయించారు. అయితే ఇంకా వింత ఏమంటే క్లీవేజ్ డే అని కూడా ఒకటి వచ్చేసింది. ఎవరయినా క్లీవేజ్ అంటే ఏమిటి అని అడిగే వారుంటే, రెండు వక్షాల మధ్య ఉన్న కాలువనే క్లీవేజ్ అంటారు. ఒకప్పట్లో కనిపించీ, కనిపించ కుండా ఉండే ఈ భాగం ఇప్పుడు లోనెక్ దుస్తుల పుణ్యమా అని కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది.
 
ఆడవారి లోదుస్తులు తయారు చేసే వండర్ బ్రా కంపెనీ గత కొన్నేళ్ళుగా ఈ క్లీవేజ్ డే నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరం మార్చి 30ని క్లీవేజ్ డే గా నిర్వహించారు. క్లీవేజ్ ఆడవారిలో ప్రత్యేకమైన భాగం. తన క్లీవేజ్‌ని చూసి ప్రతి మహిళా గర్వించాలి అని ఈ కంపెనీ పేర్కొంది.
   
ఈ సందర్భంగా లండన్‌లో రద్దీగా ఉన్న రోడ్లమీదకి వచ్చిన మహిళలు కొందరు బ్రాలు తప్ప మరే అచ్చాధన లేకుండా కాస్సేపు తమ సౌందర్యాన్ని ప్రదర్శించి చూపరులను ఆశ్చర్యచకితులని చేస్తే, సెలబ్రిటీలు తమ తమ ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తమ క్లీవేజ్ ఫోటోలు పోస్ట్ చేశారు. మహిళా సంఘాలు మాత్రం దీన్ని ఖండించాయి. ఆడవారిని వ్యాపార వస్తువులా చూసే సంస్కృతిలో ఇదొక భాగమని కొట్టి పారేశాయి.
 
గుడ్డలిప్పడం, ఆ ఫోటోలు నెట్‌లో పెట్టడం అంటే ఈ మధ్య మొదటగా గుర్తొచ్చే పేరు పూనమ్ పాండే. ఈ అమ్మడికి మాత్రం ఈ క్లీవేజ్ డే ఒక చిక్కు తెచ్చి పెట్టింది. "ఓహో, ఈ రోజు క్లీవేజ్ డేనా! నేనేం చేయాలి? నేను రోజూ క్లీవేజ్ చూపిస్తూనే ఉన్నానుగా?" అని ఈ అమ్మడు ట్వీట్ పెట్టింది. 
     
సరే రోజూ చూపిస్తూనే ఉన్నావు కాబట్టి ఈ ఒక్క రోజు పద్ధతిగా చీరె కట్టుకొని ఒక ఫోటో పెట్టెయ్ సరి పోతుంది అని కొందరు ఆమెకి సలహా ఇచ్చారు.

5 comments:

Shyam said...

గురువు గారూ, లండన్ బొమ్మ పక్కనున్న క్లీవేజ్ పేరు చెప్పగలరా? చాలా బావుంది అది అన్ని బొమ్మలలోకెల్లా.

Anonymous said...

Kim Kardashian, paapadi oo maanchi video kuda undi le

Anonymous said...

Anonymous, can you give Kardashiyan link please.

Hari Podili said...

కృష్ణ గారు, cleavage day గూర్చి మీరు పెట్టిన title చదివి చాలా నవ్వొచ్చిందండి!
కాకపోతే ఓ భయం పట్టుకుంది అండి నాకు-ఏంటంటే
కొంపతీసి nipple day అని, cunt day అని కూడా
వస్తాయేమోనని!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

పెట్టినా పెట్టొచ్చు. మీ భయం నిజమైనా ఆశ్చర్యం లేదు.