నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, April 22, 2012

పంది మాంసం పండగ పెట్టే దమ్ముందా?


ఓ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం తిరుపతిలో అనుకుంటాను అరసం లేదా విరసం రచయితల సమ్మేళనం జరిగినప్పుడు గొడ్డు మాంసం గురించి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినట్లుగానే చిన్నపాటి వివాదం వచ్చింది. కొందరు మాదిగ రచయితలు గొడ్డు మాంసం మా జన్మ హక్కు. అది  ఉండాల్సిందే అంటే, గొడ్డు మాంసం కావాలంటే బయట తినండి. ఇక్కడ మాత్రం ఏం పెడితే అదే తినండి అని మిగిలిన వాళ్ళు చెప్పారు. అందరూ కొంచెం వివేకం ఉన్న వారు కాబట్టి ఆ గొడవ అక్కడితో సద్దు మణిగింది.
 
అసలు గొడ్డు మాంసాన్ని అసహ్యించుకొనే చాలా మంది అగ్ర కులాల వారు కూడా పంది మాంసాన్ని తింటారు. గొడ్డు మాంసం, పంది మాంసం రెండూ తిన్న వారిలో కొంతమంది పంది మాంసమే సూపర్ అని అంటారు. ఇవి రెండే కాకుండా కుందేళ్ళనీ, దుప్పులని కూడా లొట్టలేసుకుని తింటారు చాలా మంది.

అలాంటప్పుడు రిలేటివ్‌గా ఎక్కువ మందికి ఆమోదయోగ్యమైన పంది మాంసాన్ని వండి పెట్టి పోర్క్ ఫెస్టివల్ పెట్టొచ్చుగా? పోర్క్ ఫెస్టివల్ పేరుతో ముస్లిములని కెలికే ధైర్యం లేకపోవడమే అందుకు కారణమా?

5 comments:

Anonymous said...

కరెక్ట్ గా చెప్పారు.
నేను కూడా బీఫ్ కన్నా పోర్క్ తినేవల్లనే నేను ఎక్కువ గా చూసాను. పోర్క్ ఫెస్టివల్ పెట్టుంటే వాళ్ళందరిని చార్మినార్ దగ్గర చుసున్దేవాళ్ళం.
బీఫ్ తినడం జన్మ హక్కేంటి వాళ్ళ బొంద. రెచ్చ కొట్టడానికి కాకపోతే.

Anonymous said...

Eating beef is a right ???
what kind people are these,
and they make it a big iusue
in an educational institition.
Shame on these Uncivilized animals.

bakasur said...

Emo, naaku manishi maamsam ishtam. manishi ni tinatam maro manishi ga naa janma hakku.
please vaallalo evarinaina naaku aahaarangaa pampandi

Praveen Mandangi said...

Pig is not sacred animal in Islam and it is forbidden animal. How can one compare beef eating with pork eating.

Anonymous said...

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!