బొంబాయి, ఇప్పుడు ముంబయి అయింది లెండి, బొంబాయి హార్బర్‌ని ఆనుకుని ఒక చిన్న కుటుంబాల సమూహంగా మొదలయింది. అందుకే ఈ హార్బర్‌ని ఫ్రంట్ బే అని పిలుస్తారు.
దీనిలో ఆరు చిన్న దీవులున్నాయి. వీటిలోని ఘరాపురి దీవిలో ప్రసిద్దమైన ఎలిఫెంటా గుహలు ఉన్నాయి.
ఇప్పుడు అతి రద్దీగా ఉండే ఈ హార్బర్ 1880లో ఎలా ఉండేదో ఈ పాత ఫోటోలో చూడొచ్చు.
దీనిలో ఆరు చిన్న దీవులున్నాయి. వీటిలోని ఘరాపురి దీవిలో ప్రసిద్దమైన ఎలిఫెంటా గుహలు ఉన్నాయి.
ఇప్పుడు అతి రద్దీగా ఉండే ఈ హార్బర్ 1880లో ఎలా ఉండేదో ఈ పాత ఫోటోలో చూడొచ్చు.
2 comments:
Did bullock carts and donkey carts exist near Bombay harbour during those days?
It seems so.
Post a Comment