నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, September 30, 2012

అమ్మడు చీర కట్టినా విప్పినట్లే ఉంటుంది



అర్ధ నగ్న, ముప్పావు నగ్న చిత్రాలతో ట్విట్టర్‌ని ఏలుతూ లక్షలాది అభిమానులని ఏర్పరచుకున్న పూనమ్ పాండేకి రక్తితో పాటు భక్తి కూడా ఉంది. అంధేరీలోని ఆజాద్ నగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి వెళ్ళి గత సంవత్సరం ఈమె పుజలు చేసింది. అయితే అలా వెళ్ళడం తనకి అలవాటైన రీతిలో టీ షర్ట్, షార్ట్ ధరించి వెళ్ళింది.
 


 
 దానితో ఖంగు తిన్న ఆ మండపం నిర్వాహకులు ఈ సారి కూడా ఈమె గానీ, ఈమె లాంటి వాళ్ళు కానీ వస్తారేమోనని భయపడి ఈ సారి భక్తులకి షార్ట్స్, స్లీవ్ లెస్ షర్ట్స్‌తో మండపంలోకి భక్తులు రాకూడదని డ్రస్ కోడ్ పెట్టారు.
Poonam Pandey in ganesh pooja

Poonam Pandey Meets Ganesha Poonam Pandey Meets Ganesha
ఈ సంవత్సరం ఈ డ్రెస్ కోడ్ వల్ల పూనమ్ మండపంలోకి రాదేమోనని అందరూ భావించారు. అయితే ఈ అమ్మడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ చీరతో ప్రత్యక్షమయింది. అయితే అమ్మడి చీరనీ, ఆ చీర కట్టిన విధానాన్ని చూసి మండపంలోని వాళ్ళు మరొకసారి ఖంగు తిన్నారు. చీరలో కన్నా పోయిన సారిలా షార్ట్ వేసుకొని వచ్చినా బావుండేదేమోననుకున్నారు అమ్మడి చీరకట్టు చూసి.

ఏ రకమయిన బట్తలు వేసుకోవాలో చెప్పగలం కానీ ఆ బట్టలు ఎలా కట్టుకోవాలో కూడా మేమే చెప్పాలంటే ఎలా అని విస్తు పోతున్నారు ఆ గణేష్ పండాల్ నిర్వాహకులు.

6 comments:

Anonymous said...

నిజమే. షార్ట్ కన్నా చీరలోనే కసక్కుమనిపిస్తూంది.

Sujatha said...

Isn't it a half saree?

Anonymous said...

చివికేసిన బేనీషా మామిడి టెంకలా ఎంత అందంగా వుందో.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

WOW. What a comparison!

Bindu said...

haha బాగా చేసింది పూనమ్. బట్టలు ఎలా వేసుకుంటే ఏమిటండి, భక్తి ముఖ్యం కాని! అయినా భక్తిగా దేవుడుని చూస్తున్నవాళ్ళకి ఆవిడ బట్టలు ఎందుకు కనిపిస్తున్నాయి :P

Bindu said...
This comment has been removed by the author.