నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, February 16, 2011

సీత రావణుడిని చూసి ఎందుకు నవ్విందంటే.......


నీహారిక గారు మరొక పోస్టులో రావణుడిని చూసి సీత ఎందుకు ముమైత్ ఖాన్‌లాగా నవ్విందో అని ఆశ్చర్యపోయింది. సీతాదేవి ముమైత్ ఖాన్‌లాగా నవ్విందని నీహారిక గారికి ఎవరు చెప్పారో తెలియదు. వాల్మీకి రాశారేమో ఆమె చెప్పాలి. సీతాదేవి ఎలానవ్విందో తెలియదు కానీ, ఆమె ఎందుకు నవ్విందో మాత్రం నేను గెస్ చేయగలననుకొని ఈ పోస్టు పెడుతున్నాను.
 


"ఒరేయ్, పిచ్చి వెధవా! రావణ బ్రహ్మ అని పెద్ద పేరు నీకు. నీ అంతం కోసం పుట్టిన వేదవతిని నేను అని నీకు తెలియదు. నిన్ను చంప బోయే వీరుడు, రఘు రాముడు నన్ను చేపట్టడానికి ఇక్కడే వచ్చి ఉన్నాడనీ నీకు తెలియదు. కైలాసాన్ని కదిలించగల నీ భుజ బలం ఇక్కడ ఈ స్వయంవర మండపంలో పూచిక పుల్లకు కూడా కొరగాకుండా పోతుంది అన్న విషయం కూడా నీకు తెలియదు" అని భావించి తనలో తని నవ్వుకొని ఉంటుంది సీతమ్మ.



లేకపోతే బానపొట్ట, పది తలలు,ఇరవై చేతులతో ఉన్న రావణుడి వింత ఆకారం చూసి ఆపుకోలేక నవ్విందేమో సీతమ్మ.
 


అయితే అదే పనిగా ముమైత్ ఖాన్‌ సినిమాలు చూసి ఆమెని ఆరాధించే మన నీహారికకి ఆ నవ్వు ముమైత్ నవ్వులా అనిపించి ఉంటుంది.

9 comments:

Anonymous said...

పడాల్సిన సెప్పు దండలన్నీ అపుడే పడిపోయినయ్, మీరెప్పుడూ ఇంతే ఆలిస్యం.

Siri said...

Seetaammani comment cheste kannatallini chesenete. enka evariki samskaram vundo evariki varuga think cheyandi. Krishna garu, neeharika gari blog address cheppandi.

Anonymous said...

@Seetaammani comment cheste kannatallini chesenete


mari blogarlu cheracha badatam ante?

Siri said...

i didn't understand your words "blogarlu cheracha badatam ante?" pl. tell me the detailed version.

Anonymous said...

@mari blogarlu cheracha badatam ante?

experience aa? alOcincadagga vishayam

Anonymous said...

cheracha badina blogerlu evaru,

cherichina blogerlu evaru..

aa maata anna vaare selaviyyali ..

Anonymous said...

@Siri said...

i didn't understand your words "blogarlu cheracha badatam ante?" pl. tell me the detailed version.

-------------------------------


please check here :

http://ramyamgakutirana.blogspot.com/2011/02/blog-post_11.html

Anonymous said...

@mari blogarlu cheracha badatam ante?

experience aa? alOcincadagga vishayam

-----------------------------------

em malli cherustaavaa :)

Anonymous said...

@experience aa? alOcincadagga vishayam

ee maata anna ajnaata, vetakaaram gaa anakopote, naa pai vyaakhya venakki teesukuntunnanu ...