LOL
LOL.ఇంటర్నెట్‌లో చాటింగ్, మెయిలింగ్ చేసే వారికి సుపరిచితమైన పదం(phrase అనాలేమో) ఇది. Laughing out loud కి సంక్షిప్త రూపమే ఇది. ఇంటర్నెట్‌తో సంబంధం లేని వారికి ఇదొక పిచ్చి పదంలా అనిపించవచ్చు. ఇంతవరకూ నెటిజెన్లకు మాత్రమే పరిమితమైన ఈ LOL ఇప్పుడు Oxford English Dictionery లో స్థానం సంపదించుకోబోతోంది. OED కొత్త ఎడిషన్‌లో LOL కి ఈ గౌరవం దక్కబోతోంది.
బాషా వేత్తలకి ఈ సంగతి కోపం తెప్పించినా కొత్త తరం మాత్రం హర్షిస్తారని OED సంపాదక బృందం ఆ విమర్శలనేమాత్రం పట్టించుకోకుండా LOL కి తమ నిఘంటువులో స్థానం కల్పించడానికే నిశ్చయించుకున్నారు.
No comments:
Post a Comment