ఈ మధ్య సాక్షి ఈనాడు మెయిన్ పేజీలు చూస్తుంటే ఎప్పుడో చదివిన కథలో ఒక సీన్ గుర్తుకు వస్తూంది. అందులో ఇద్దరు తోడి కోడళ్ళు కొట్లాడుకొంటూ ఉంటారు. చిన్న కోడలు అంటుంది పెద్దామెతో, "ఒసేయ్ రంకు ముండా, బావ లేనప్పుడు నువ్వు ఆ పుల్లయ్యతో పడుకోవడం నాకు తెలీదనుకున్నావా? అని. దానికి పెద్ద కోడలు," ఒసేయ్ దొంగ లంజా, మరిది లేకుండా చూసి నువ్వు ఆ ఎల్లయ్యతో పడుకోవడం నాకూ తెలుసులే" అని అంటుంది.
ఇప్పుడు ఈ రెండు పత్రికలూ మెయిన్ పేజీల సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి, రామోజీ రావుల కంపు బాగోతాలు విప్పి ఒకరి గుట్టు ఒకరు రట్టు చేసుకొంటున్నారు. అవినీతిని బయట పెడుతున్నందుకు ఇద్దరిని మెచ్చుకోవలిసిందే. అయితే రామోజీ రావు చిట్టాల మీద కూడా విచారణ జరిపేందుకు అధికారులో కోర్టులో ముందుకు వస్తే బావుణ్ణు.
4 comments:
ఒకవేళ రామోజీరావు ఎన్నికలలో పోటీ చేసినా అతని మీద కోర్ట్ కేసులు పడతాయి. జగన్ మీద కోర్ట్‌లో కేస్ వేసింది తెలుగు దేశంవాళ్ళు, కాంగ్రెస్‌వాళ్ళు కాదు.
ranku-bonku ennallo dagavu...vastayi anni bayataki vastayi...
ప్రవీణ్ శంకరరావు కాంగ్రెస్ వాడని మర్చిపోతున్నావు
Hello praveen emi cheppavu naku ardham kaledhu.Nuvvu cheppindhi correcteee. idi post ki ela relatedo cgheppavaa.
Post a Comment