నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి.NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.
Search This Blog
Saturday, October 29, 2011
విమానంలోనుండి నేను తీసిన అండమాన్ ఫోటోలు
చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వెళ్ళే కింగ్ ఫిషర్ విమానంలో విండో సీట్‌లో కూర్చుని పోర్ట్ బ్లెయిర్ సమీపిస్తుండగా నా సోనీ కెమెరాతో తీసిన ఫోటోలు ఇవి. నేను ఫోటోలు తీస్తుండగా ఎయిర్ హోస్టెస్ చూసింది కానీ నన్ను టెర్రరిస్టుగా భావించలేదేమో అభ్యంతరం చెప్పలేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆపమని మాత్రం చెప్పింది.
కశ్యప్ గారు అండమాన్ వెళ్ళాలనుకుంటున్నారట. నేను ఎయిర్ ఇండియా & ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు మాత్రమే వెళ్తాయి, ప్రైవేట్ విమానాలు వెళ్ళవు అని చెప్పాను. కింగ్ ఫిషర్ ఇప్పుడు బాంక్రప్ట్ అయ్యిందని విన్నాను. సర్వీస్ బాగున్నా ఖర్చుల వల్ల బాంక్రప్ట్ అయ్యింది.
3 comments:
ఒరిస్సాలో భుబనేశ్వర్‌లో తప్ప ఎక్కడా విమానాశ్రయం లేదు కానీ ట్రైన్ నుంచి తీసిన ఫొటోలు ఇవి orissaphotos.greenhostindia.com
http://www.flykingfisher.com/
Anny might be they are operating now...the flight in there list

Post a Comment