చాలా సినిమాల్లో నటిస్తే గానీ రాని పబ్లిసిటీ గుడ్డలిప్పి చూపడం ద్వారా వస్తుందని బాలీవుడ్ ముద్దు గుమ్మలు తెలుసుకున్నారు. భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తే గుడ్డలు విప్పుతానని ఒక స్టేట్‌మెంట్ పడేసి పూనమ్ పాండే రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయి కూచుంది. దాని ద్వారా ఒక రియాలిటీ టీవీ శోలోనూ, కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ చాన్సులు దక్కించుకుంది.
అన్నా హజారేకి మద్దతుగా లోక్ పాల్ బిల్లు రాకపోతే బట్టలు ఊడదీసి పారేస్తానని సలీమా వలీ ఖాన్ అనే ఒక డిల్లీ మోడలమ్మ చెప్పుకుంది కానీ ఆమెకి అంతగా పబ్లిసిటీ దక్కలేదు. ఇక పాకిస్తానీ భామ వీణా మాలిక్ నగ్నంగా ఒక మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చి తన దేశంలో ఇమామ్‌ల ఆగ్రహానికి గురయి, ఇక్కడ బాలీవుడ్‌లో చాన్సులు కొట్టేసింది. మన స్వదేశీ ఐటెమ్ బాంబు రాఖీ సావంత్‌కి కడుపు మంట తెప్పించింది కూడా.
ఇక సన్నీ లియోన్ గురించి చెప్పాల్సిన పని లేదు. మామూలుగానే తన పోర్న్ చిత్రాల్లో ఎలంటి బట్టలూ వేసుకోదు ఈమె. అయితే సంప్రదాయబద్ధంగా గుడ్డలేసుకుని ఆ మధ్య బిగ్ బాస్ షోలో నటించాక మన దేశంలో ఈమెకి బాగా క్రేజ్ వచ్చింది. బూతునే నమ్ముకొని బతికే మహేష్ భట్ వెంటనే తన జిస్మ్ సినిమాకి ఈమెని బుక్ చేసి పడేసి, తన సినిమాలో సన్నీ ఎలా ఉండబోతుందో శాంపిల్‌గా ఒక ఫోటో తీసి వదిలాడు.
ఇప్పుడు తాజాగా షెర్లీన్ చోప్రా ఆ దారిలోకి మళ్ళింది. ఎన్ని రోజులయినా బాలీవుడ్ తనకి తగిన గుర్తింపు ఇవ్వడం లేదు అనుకున్న ఈమె మొన్న ఫిబ్రవరి 11 న తన పుట్టిన రోజు సందర్భంగా తన నగ్న చిత్రాలను ట్విట్టర్‌లోకి ఎక్కించి "నేను పుట్టినప్పుడు ఇలా ఉన్నాను" అని ఒక స్టేట్‌మెంట్ పడేసింది. అయితే ఆమె అభిమానులు అందరూ ఆ చిత్రాన్ని చూసేలోపే ట్విట్టర్ దానిని తొలగించింది. అందుకు ఏ మాత్రం జంకకుండా ఈ అమ్మడు మరొక చిత్రం ఎక్కించింది.
మొత్తానికి గుడ్డలేసుకొని నటించే కన్నా వాటిని విప్పి పడేసి ఫోటోలు దిగితే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని తెలుసుకున్నారు ఈ ముద్దు గుమ్మలు.
11 comments:
హాట్ హాట్‌గా ఉంది బాస్ ఈ పోస్ట్. వెల్ డన్.
గురువు గారూ, షెర్లీన్ బ్లాక్ అండ్ వైట్ క్లోజప్ ఫోటోలో వక్షాలని బ్లర్ చేసింది మీరేనా, లేక ఒరిజినలే అలా ఉందా?
నేను కాదండీ. గూగుల్‌లో నాకు కనిపించిన ఒరిగినల్ అలానే ఉంది.
Mohan, the address of the site from which I took the pic is Mohan, http://www.zimbio.com/Bollywood+Actresses/articles/Mj4qbpiIjsz/Sherlyn+Chopra+goes+nude+Twitter
బజారు ముండలు, బరి తెగించిన లంజలు. వీటి గురించి ఇంత అవసరమా?
వాటిని condemn చేయాలనే మీ యోచన మంచిదే.కాని వాటిని చూపడం వలన మన బ్లాగులు కూడా కలుషిత మవుతున్నాయి కదా!what u say?
బ్లాగుల్లో ఈ ఫొటోలు పెడితే వాటిని చూసి ఆనందించే పులిరాజాలు ఉంటారు. ఈ ఫొటోలు డిలీట్ చేసెయ్.
praveen sharma, meeru aa type aah?
శరత్ కాలం బ్లాగ్‌లో ఉన్నారు కదా పులిరాజాలు. సింహం, కాయ, పండు లాంటి డబల్ మీనింగ్ పేర్లతో వ్యాఖ్యలు వ్రాస్తుంటారు. వాళ్ళు ఈ బొమ్మలు చూసి బాగా ఆనందిస్తారు.
Praveen, Some pictures are removed on your advice/request/demand.
ప్రవీణ్ శర్మ బ్లాగుల్లో ఫత్వాలు జారీ చేసే ముల్లానా? అసలు ఈ పోస్టే గుడ్దలిప్పి చూపించే ముద్దు గుమ్మల గురించి. ఆలాంటప్పుడు నిండుగా చీరెలు కట్టుకున్నట్టు ఫోటోలు ఉండాలంటే ఎలా? అతను ఆర్డరేయడం మీరు తీసేయడం ఏం బాలేదు. కనీసం ఇక్కడయినా ఈ సెన్సారు లేకుండా చేయండి. తీసేసిన ఫోటోలు మళ్ళీ పెట్టండి.
Post a Comment