నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, December 19, 2011

3D STREET ART


నడి రోడ్డు మీద అడవి వెలుస్తుంది. టేబుల్ నిండా తిను బండారాలతో రోడ్డు మీద ప్రత్యక్షమవుతుంది. స్పైడర్ మాన్ బిల్డింగ్ పైనుంచి వేలడుతూ ఉంటాడు. ఇదంతా గతంలో NASA లో ఆర్టిస్టుగా పని చేసిన కుర్ట్ వెన్నర్ రోడ్ల మీద గీసే 3D బొమ్మల్లో జరుగుతుంది. ఈ ఆర్టిస్టు గీసిన బొమ్మలతో ఇటీవల ఒక పుస్తకం కూడా వెలువడింది.


ఒక్కో బొమ్మ గీయడానికి కనీసం వారం పడుతుంది. కొన్ని సార్లు వాతావరణాన్ని బట్టి ఎక్కువ కూడా పట్టవచ్చు. రోమ్ నుండి లండన్ దాకా, పారిస్ నుండి న్యూ యార్క్ దాకా ఎన్నో నగరాల రోడ్లు అతనికి కాన్వాస్‌లయ్యాయి. మచ్చుకి కొన్ని చూడండి. 


Monkeying around: 'St Paul's and London craning skyward' is one of the illusions in street artist Kurt Wenner's new book 'Asphalt Renaissance' A Wenner wonder: Spider-man beckons to passers-by in the Japanese city of Osaka
Street party: Islington residents are treated to a giant picnic complete with sandwiches and cakes courtesy of Wenner

Guess what I saw on my way home: Wenner's Incident at Waterloo puzzles London commuters



The Italian job: Children appear to fly through the spires that have sprung up in Bettona, Italy.


  http://www.kurtwenner.com/  అనే వెబ్ సైట్లో ఇలాంటివి ఎన్నో బొమ్మలు ఉంటాయి.