జూన్ 1 నుండి మహిళా బాడ్మింటన్ ప్లేయర్లు విధిగా స్కర్టు ధరించి ఆడాలని లోగడ ఒక హుకుం జారీ చేసి ఉంది. అలా అయితే ఆటకి ఆదరణ పెరుగుతుందని వాళ్ళ బొంగులో ఆర్గ్యుమెంటు.
అయితే నేను దీనిని పోయిన నెల ఒక పోస్టులో తీవ్రంగా ఖండించాను. ఆట చూపి ప్రేక్షకులని ఆకర్షించాలి కానీ అందాలని చూపి ఆకర్షించాలనుకోవడం సరి కాదని, అలా అయితే అన్నీ విప్పి ఆడొచ్చు కదా అన్న నా వాదనతో బాడ్మింటన్ ఫెడరేషన్ వాళ్ళు తమ రూలు ఎత్తివేశారు.
ఈ విజయంలో భాగం పంచుకున్న మీ అందరికీ, అంటే నా బ్లాగు చదివే వాళ్ళకీ, అగ్రెగేటర్లకీ నా దన్యవాదాలు, శుభాకాంక్షలూనూ.
3 comments:
క్రిష్ణ క్రిష్ణా! నిజంగానేనా? అది నీ బ్లాగ్ గొప్పదనమేనా?? టపా ఏ భాషలో వ్రాసారు? అహ! ఆ భాష వాళ్ళక్కూడా వచ్చా అని??
Oh! Come on Sir, Just kidding.
u kiddudaa?
ayite nenu kuda kiddinaaaaaaaaaaaaaa:)
ha..hha...hha...hhhhhhhhaaaaaa:)
Post a Comment