నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, June 14, 2011

MH హుసేన్‌కి చేతులెత్తి నమస్కరించేవాడిని ఆయన ఇలా చేసి ఉంటే.....


"ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? పాపం ముసలోడిని దేశంలోకి రానివ్వకుండానే చంపేశారు కదరా?"  MF హుసేన్ మరణ వార్త విన్నాక నా ఫ్రెండు, అతను ఒక ఆర్టిస్టు, హిందువే, నాతో అన్న మాటలివి. నేను వీహెచ్‌పీ, శివసేన పార్టిల్లో మెంబర్ని కాదు, కరడు కట్టిన హిందూని అసలే కాదు. ఎప్పుడో ఒకసారి నేను అటల్ బీహారీ వాజ్‌పేయీ అభిమానిని అని వాడితో అన్న పర్యవసానమది.
   

సరే ఎలాగూ హుసేన్‌ని దేశంలోనుండి తరిమేసిన బాధ్యత నాకంటగట్టాడు కదా అని నేను కూడా అందుకు వ్యతిరేకంగా వాదించకుండా, "మీవాడు చేసింది ఏమైనా చిన్న తప్పా. కోట్ల మంది ఆరాధించే దేవతలని నగ్నంగా చిత్రీకరించడమేమిట్రా? పెర్వర్షన్ కాకపోతే. అంత దూల ఉంటే వాళ్ల అంగీకారంతో ఏ మాధురీ దీక్షిత్‌నో, టాబూనో గుడ్డలిప్పి బొమ్మలు గీసుకోవచ్చు కదా?" అన్నాను. 
    
"నగ్నత్వంలోని పవిత్రత చూడలేని నీలాంటి మూర్ఖులకు హుసేన్ సాబ్ గొప్పతనం ఏమి అర్ధం అవుతుంది? అసలు నీలాంటి వాళ్లతో వాదించడం తప్పు" అని ఆ టాపిక్ అక్కడితో ఆపేశాడు వాడు. నగ్నత్వంలో పవిత్రత అంటే నీ బెడ్‌రూమ్‌లో నీ పెళ్ళాన్ని నగ్నంగా నువ్వొక్కడివే చూసుకోవడంరా ఫూల్ అని మనసులో అనుకొని నేనూ మూసుకున్నాను. నగ్నత్వంలోనే పవిత్రత ఉందని సదరు హుసేన్ గారు కూడా అప్పట్లో అన్నారని నిన్ననే ఒకడు మళ్ళీ వాదించాడు. హుసేన్‌ని భారతదేశం తరిమి కొడితే ఖతార్ ఆయన్ని ఆదరించి అక్కున చేర్చుకొంది అని వాడు వాపోయాడు.
  
నగ్నత్వంలో పవిత్రత ఉందని హుసేన్ గారు మనసారా నమ్మి సరస్వతి, లక్ష్మి, భారత మాత బొమ్మల్ని వారి పవిత్రత చూపడం కోసమే నగ్నంగా చిత్రీకరించినట్లయితే హుసేన్ గారిని తప్పుబట్టకూడడు. కానీ అదే పవిత్రత కోసం ఏ మహమ్మద్ ప్రవక్తనో, ఏ ఖతార్ సుల్తాన్ అయితే గొప్ప మనసుతో హుసేన్ గారిని ఆదరించాడో ఆ సుల్తాన్ గారి భార్యలనో, అక్కలనో, చెల్లెళ్ళనో, కూతుళ్ళనో అలాగే నగ్నంగా, వారి పవిత్రత వ్యక్తమయ్యేలా గీసే సాహసం చేసి ఉన్నట్లయితే హుసేన్ గారికి నేను చేతులెత్తి నమస్కరించేవాడిని. అలా జరగలేదు కాబట్టి హుసేన్ గారు ఈ దేశంలోంచి పారిపోయేలా చేసినందుకు ఒక భారతీయుడిగా నాకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు.


22 comments:

Anonymous said...

Well said, ముసలి లమ్డీకె వాడి మతగురువు, ఆయన 13మంది పెళ్ళాలను నగ్నత్వంగా గీచివుంటే ఆ లౌకిక కళాకారుణ్ణి మెచ్చుకుని సత్కరించేవాళ్ళం. ఇలాంటి వాళ్ళు రోడ్లమీద చాక్, బొగ్గుతో ఎంతమందో వున్నారు, కుహనా సెక్యులరిస్టు కళాభిమానులు గుండెలు బాదుకోవాల్సిన అవసరంలేదు.

Anonymous said...

నిజమే.

Anonymous said...

ఖండిస్తున్నాను

మార్కిస్టు , లెనినిస్ట్ , రంగనాయకిస్ట్ , తెలకపల్లి రవిస్ట్, చికెన్ నారాయనిస్ట్ అయిన లౌకికోన్మాది ప్రవీణ్ వచ్చి తన అభిప్రాయం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవ్

durgeswara said...

ఆయన అలాచేసుంటే మరుసటిరోజే మీరు మామూలుగాకాదు దండవేసి దణ్నం పెట్తవలసి వచ్చేది ఆయన ఫోటోకు

durgeswara said...

ఆయన అలాచేసుంటే మరుసటిరోజే మీరు మామూలుగాకాదు దండవేసి దణ్నం పెట్తవలసి వచ్చేది ఆయన ఫోటోకు

durgeswara said...
This comment has been removed by the author.
ANALYSIS//అనాలిసిస్ said...

హుస్సేన్ అమ్మనో అప్పనో నగ్నంగా గీసి పదిమందికీ చూపించి ఉంటే అప్పుడు నగ్నత్వంలో అందం అర్ధమయ్యేది ... పాపం వాడికి అలాంటి సలహా ఇచ్చే దొంగనాకొడుకులే కరువయ్యారు. పైగా దేశం గొప్ప కళాకారున్ని కోల్పోయిందని చావు సందేశాలొకటి . ఆడు సచ్చినందుకు భారతదేశం ఏమీ బాధపడతాలేదు ... అందరూ సంతోషిస్తున్నారు . అలాంటి దొంగనాకొడుకు ఈ దేశానికి అవసరం లేదు. ఆడు ఇండియన్ పికాసోనట ... ఆలా ప్రచారం చేస్తున్న నాకొడుకుల్ని బట్టలూడదీసి తన్నాలి

Kathi Mahesh Kumar said...

అయ్యా art లో iconography అనేమాటొకటుంటుంది. అది తెలీకుండా ఇలా అపోహల్ని మాత్రమే మీ జ్ఞానమనుకుంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు. And for your kind information, రవివర్మ కు ముంది హిందూదేవతలందరూ నగ్నంగానే ఉండేవాళ్ళు. Open your eyes.

Praveen Mandangi said...

నాయనా కత్తి, ఆడదాని బొమ్మని బూతుగా వెయ్యడమే తప్పు. అది దేవత బొమ్మా, సాధారణ స్త్రీ బొమ్మా అనేది ఇక్కడ అనవసరం.

Anonymous said...

పికాసో బతికుంటే ఆడి బూతు బొమ్మలు చూసి ఆత్మహత్య చేసుకుంటాడు.

Anonymous said...

కత్తీ...నువ్వు కేక... అస్సలు....!!! అదే ఐకనాలజీ వాళ్ళమ్మ్మలకు కూడా వర్తిస్తుంది గా... "art లో iconography అనేమాటొకటుంటుంది" .అబ్బ చా... పోర్నోగ్రఫీ లేదా???

Praveen Mandangi said...

MF హుస్సేన్ ముహమ్మద్ ప్రవక్త కూతురి బొమ్మని ఒంటి నిండా బట్టలుతోనే వేశాడు. వేరే బొమ్మలనే నగ్నంగా వేశాడు.

ANALYSIS//అనాలిసిస్ said...

మహ్మద్ ప్రవక్త కూతుర్ని, ఇంకా ఎం.ఎఫ్.హుస్సేన్ గాడి కుటుంబీకుల్ని(ఆడవాళ్ళని మాత్రమే) నాకు iconography అనే అధ్బుతమైన కళలో చూడాలని ఉంది. నెరవేరుతుందా? ... ప్చ్ కష్టమే

Sri Kanth said...

మహేష్ గారూ,

Iconography అనేది లేదని అనడం లేదు. దేవాలయాల మీద బొమ్మలు నగ్నంగా ఉంటాయన్నది కూడా నిజమే. ఆర్ట్ కు Iconography ఎంత ముఖ్యమో, ప్రస్తుత సమాజములోని విలువలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడు సరస్వతిని, మిగిలిన విగ్రహాలనూ నగ్నంగా చిత్రీకరించారు అంటే అది అప్పటి సామాజిక పరిస్థితుల ప్రభావం. అప్పుడు నగ్నత్వం అనేది తప్పు కాదు. స్త్రీపురుషు లిరువురికీ ఆ తరహా స్వేచ్చ మన పూర్వ సమాజములో ఉందేదట. అందుకే అప్పుడు నగ్నంగా చిత్రించడాన్ని ఎవ్వరూ తప్పు పట్టలేదు. అంతే కానీ, ఆర్ట్ అంటే నగ్నత్వం అనేది ఉండాలి అన్న రూలేమీ లేదు కదా.

ఇప్పుడు నగ్నత్వం ఆమోదయోగ్యం కాదు. ఒక వేల ఉన్నా అవి "దేవాలయాల్లాంటి" పవిత్ర ప్రదేశాలలోని శిల్పాలలో, చిత్రాలలో ఉండాలే తప్ప (ఇక్కడ వాటిని ఉపయోగించే విధానం ముఖ్యం) రోడ్లమీద, పర్వర్టుల ఇల్లలో కాదు. అందుకే ఇంత గోల.

Praveen Mandangi said...

https://profiles.google.com/mahesh.kathi/posts/SQPir3Je7CK

Anonymous said...

/రవివర్మ కు ముంది హిందూదేవతలందరూ నగ్నంగానే ఉండేవాళ్ళు./
ఓహో! అలానా! మీ నాస్థికులకు తెలిసినంతగా ఇలాంటి విషయాలు వేరే ఎవరికి తెలుస్తాయండి? మరి వీడు రవివర్మకు ముందా వెనకా? మీరేదంటే అదే నాలెడ్జి! మీ నాలెడ్జి మరీ మూసీలా మాపై పొంగిపొర్లకముందే ఒప్పేసుకుంటున్నాంలేండి.

Ravitheja said...

And for your kind information, రవివర్మ కు ముంది హిందూదేవతలందరూ నగ్నంగానే ఉండేవాళ్ళు. Open your eyes.

-----------------

Ok in early days ppl live without cloths why don't you try to come out without dress

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

What a retort, Ravi.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

What a retort, Ravi.

Anonymous said...

హుస్సేన్ పైత్యం గురించి నేను రాద్దామనుకున్నవన్నీ మిత్రులు రాసేసారు. ఇంక నేనేమి వ్రాసేది సరస్వతమ్మో?

Sree said...

కళలు కూడా దేశ కాల మాన పరిస్థితులను గౌరవించాలి. నా చిన్నప్పుడు మా సొంత గ్రామం వెళితే జనాలు గోచీలతొ అర్థనగ్నంగా దర్శనమిచ్చేవారు. కొంతమంది మధ్యవయసు ఆడవారు రవికలు వేసుకునేవారు కాదు. కాని ఇపుడు పరిస్థితి మారిపోయింది. అందుచేత ఎప్పుదో పాతకాలం లొ నగ్నత్వం తప్పు కాదు అంటే అది అప్పటి సామాజిక ఆర్ధిక పరిస్థితుల ప్రభావం. ఓ అమ్మాయి యెద బాగుంటే తనదగ్గరికెళ్ళి పచ్చిగా ఆ విషయం చెప్పము కదా. అలాగే ఇతరుల చేత గౌరవించబడే వాటిని చిత్రించే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.

sree said...

ఇంకా చెప్పాలంటే మన ప్రాచీన కవుల సాహిత్యం లో శ్రుంగార వర్ణన ఉంది, కాని దానికి బూతు పాటలకూ చాలా దూరం ఉంది కదా. బహుశా హుస్సేన్ చిత్రాలు బూతుకు దగ్గరగా ఉన్నాయేమో!