నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, November 15, 2012

హిందుత్వాన్ని, రాముడి తత్వాన్నీ బద్ధలు కొట్టడం ఈ పింజారీ వెధవల వల్ల అవుతుందా?


దీపావళి రోజు నేను ఊహించినట్లే టీవీ9 వాళ్ళు ఒక నరకాసురుడి భక్తుడినీ ఒక హిందుత్వ వాదినీ పిలిచి చర్చ పెట్టారు. పోయిన సంవత్సరం కూడా ఇదే చానల్‌లో ఇదీ చర్చ చూశాను కాబట్టి ఈ సారి కూడా ఈ పెంట ఉంటుంది అని నేను ఊహించింది నిజమయింది. మొన్నామధ్య ఒక చానల్‌లో రావణాసురుడి భక్తుడు ఇన్నయ్య అనే మేధావి రావణుడు, శూర్పణఖ అసలయిన పూజ్యనీయులనీ, రాముడు, లక్ష్మణుడు గర్హనీయులనీ నోరు పారేసుకోవడం చూశాక ఈ సారి ఈ పింజారీ మూక నరకాసురుడిని నెత్తికెత్తుకోవడం నాకు ఆశ్చర్యమనిపించలేదు.

 
ఈ చర్చలో పాల్గొన్న నరకాసురుడి భక్తుడి పేరు తెలియలేదు కానీ అతగాడు చేసిన వాదన వింటే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. "నరకాసురుడు మా తండ్రి, మా తాత, మా ముత్తాత. అతడిని కృష్ణుడు అన్యాయంగా, ఆడదాన్ని అడ్డు పెట్టుకొని వధించాడు. ఈ అన్యాయాన్ని మేం ఖండిస్తున్నాం. అందుకే ఈ దీపావళిని దీపాలు వెలిగించి సంబరంగా జరుపుకోము. ఇది మా దృష్టిలో ఒక దుర్దినం" అంటాడు ఈ అభినవ అసురుడు.
 
మరొక సందర్భంలో హిందుత్వాన్నే తప్పు అని, హిందుత్వ తత్వం ఆర్యులు ద్రావిడుల మీద బలవంతంగా రుద్దిన మతం అని దాన్ని బద్దలు కొట్టడమే తమ లక్ష్యం అని అవేశ పడిపోయాడు. ఆ వెంటనే రాముడి ప్రస్తావన రాగానే మళ్ళీ ఈ ప్రభుద్దుడికి ఎక్కడో కాలింది. రాముడు కూడా మోసగాడేనని, రాముడి తత్వాన్ని కూడా బద్ధలు కొట్టేస్తామని బీరాలు పోయాడు. ఇంకాస్త ఉంటే ఇంకా ఏమేం బద్ధలు కొట్టేవాడోకానీ, అదృష్టం కొద్దీ సమయం మించిపోయి యాంకరు పాప ఆ చర్చకి మంగళం పాడింది.

కుక్క మూతి పిందెల్లాంటి ఈ పింజారీ వెధవలకి హిందుత్వం నచ్చదు, హిందూ దేవుళ్ళు, దేవతలు నచ్చరు. జనాలు అందరూ పాపులని, గొర్రెల మందలనీ ప్రవచించే బోధనలు ఇంపుగా ఉంటాయి. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న సనాతన హిందూ ధర్మాన్ని ఈ నేలనుండి పెకళించడం ఈ పింజారీ, కుక్క మూతి పిందెల వల్ల ఏం అవుతుంది. వీరి భ్రమ కానీ!

10 comments:

Anonymous said...

Ore Vedhava,
Tittenduku neeku inka e kulam dorakleda..Pinjareelu ante neeku anta chulakanaa??

Nani said...

well said

Anonymous said...

Jagananna hero ayina ee society lo raamudu, krishnudu villian lu, raavanudu, narakudu hero lu avvadam lo vintaa, vichitram yemi ledu. anduke idi "kali"yugam ayyindi. inka manalaanti paapula ni yemi daridraalu vinamani,choodamani raasado devudu, kharma!

durgeswara said...

well

Anonymous said...

In this context pinjaree is a certain type of behavior, not a caste. First anonymous pinjaree should know it.

Anonymous said...

ఆర్యా, మీ గత పోస్టులనిబట్టి మిమ్ములని నాస్తికులుగా జమగట్టినాను. హిందుత్వాన్ని, రాముడిని తూలనాడితే నాస్తికులకి కూడా కోపమొస్తుందా?

Mohan said...

ఇంకేదైనా కులాన్ని తిడితే నీకు ఓకేనట్రా పింజారీ వెధవా? ఇక్కడ పింజారీ అంటే అది కులాన్ని సూచించడానికి కాదురా మొదటి అజ్ఞాత పింజారీ.

Anonymous said...

orey firstu comment icchina pinjari ga...

pinjari aney kulam unda ??? daridruda...article arthamayindha leda neeku...nuvvu mental na K anukunta...article parledu

Anonymous said...

ఆ పింజారి వేధవకి బ్రాహ్మణులంటే పరమద్వేషం. అందువలన బి సి అయిన ఇతను దళితులకు దిశానిర్దేశం చేయాలని ఉవ్విళ్ళురుతుంటాడు. కాని ఇప్పుడు దళితులకు,బి సి ల సంగతి అర్థమైపోయింది (ఒట్టి మోసగాళ్ళని) ఈ పింజారివెదవ గురించి వారు పట్టించుకోరు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఇంతకీ ఈ బీసీ పింజారీ ఎవరు?