తిరుపతిలో అలిపిరికి సమీపంలో ఉంది శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖ పట్టణం తరువాత ఉన్న మూడవ జూ ఇది. వారంలో మంగళవారం సెలవు. నూట యాభయి రూపాయలు టిక్కెట్‌తో ఇక్క డ కారులో నేరుగా లోపలికి వెళ్ళవచ్చు. ఇందులో పక్షుల విభాగంలో తెల్ల నెమలితో బాటు అనేక రకాల పక్షులు ఉన్నాయి. పులుల విభాగంలో తెల్ల పులి కూడా ఉంది. లయన్ సఫారీ ఉంటుంది. ఇరవై అయిదు రూపాయల టిక్కెట్‌మీద ఇరవై సీట్లున్న వాన్‌లో తీసుకు వెళ్తారు. చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఉన్న విశాలమైన ఎన్‌క్లోజర్‌లో సింహాలు ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వేళ కాబట్టి అన్నీ సింహాలు చెట్ల నీడలో పడుకొని తూగుతూ ఉన్నాయి. మేము పది సింహాలు చూడగలిగాము.
Tuesday, January 29, 2013
శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్, తిరుపతి ఫోటోలు
తిరుపతిలో అలిపిరికి సమీపంలో ఉంది శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖ పట్టణం తరువాత ఉన్న మూడవ జూ ఇది. వారంలో మంగళవారం సెలవు. నూట యాభయి రూపాయలు టిక్కెట్‌తో ఇక్క డ కారులో నేరుగా లోపలికి వెళ్ళవచ్చు. ఇందులో పక్షుల విభాగంలో తెల్ల నెమలితో బాటు అనేక రకాల పక్షులు ఉన్నాయి. పులుల విభాగంలో తెల్ల పులి కూడా ఉంది. లయన్ సఫారీ ఉంటుంది. ఇరవై అయిదు రూపాయల టిక్కెట్‌మీద ఇరవై సీట్లున్న వాన్‌లో తీసుకు వెళ్తారు. చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఉన్న విశాలమైన ఎన్‌క్లోజర్‌లో సింహాలు ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వేళ కాబట్టి అన్నీ సింహాలు చెట్ల నీడలో పడుకొని తూగుతూ ఉన్నాయి. మేము పది సింహాలు చూడగలిగాము.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
thank you .. next time vellinappudu chustanu andi
شركة تنظيف وغسيل مكيفات بالأحساء
Post a Comment