1992 లొ వేల్సు లొని ఒక చిన్న నగరంలొ ప్రజలని ఫైజర్ కంపెని వారు తమ కొత్త ఔషధాన్ని ప్రయోగపుర్వకంగా పరిశీలించడానికి ఎన్నుకొన్నారు.గుండెపోటుమీద పనిచేసే మందు అది.మధ్యవస్కులైన వ్యక్తులను కొంతమందిని ఎంపిక చేసి వరిమీద ఆ మందు ఎలా పని చేస్తుందొ చూస్తారు.



గుండె నిండుగ రక్తం ఉన్నా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరొనరి రక్త నాళాలలో సరిగ రక్తం ప్రవహించకపోతే గుండెపోటు వస్తుంది.ఈ కొత్త మందు ఆ రక్త నాళాలు వ్యాకొచించేలాగా చేసి వాటిలో అధిక రక్త ప్రసారణ జరిగేలా చేస్తుంది.తద్వారా గుండెపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తల అంచనా.
కొంతకాలం పరిశోధనల తరువాత ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో ఆ కంపెనీ ఆ పరిశోధనని నిలిపివేసింది.అ విషయం ప్రయోగంలో పాల్గొన్న వాలంటీర్లకి చెప్పి వారి పారితోషికం చెల్లించి మిగిలిన బిళ్ళలు వెనక్కి ఇమ్మంటే చాలా మంది పురుషులు ఒప్పుకోలేదు.పైపెచ్చు తమకి ఇంకా కొన్ని టాబ్లెట్లు కావాలని అడిగారు.
సంగతేమిటా అని ఆ పరిశొధన నిర్వహిస్తున్న సైంటిస్టులు ఆరా తీస్తే తెలిసిందేమిటంటే ఆ మందు తీసుకోవడం మొదలు పెట్టిన నాటినుంచి వాళ్ళ శృంగార జీవితం అనూహ్యంగా మారింది.ఆ మందు పురుషాంగం లోని రక్తనాళాలలో రక్తం ఎక్కువ చేసి అంగ స్తంభన కలిగించింది.దాంతో అప్పటివరకూ అంగ స్తంభన లేక శృంగారం చేయలేకపోయిన మధ్యవయస్కులందరూ మదన కామరాజుల్లాగా రెచ్చిపోసాగారు.


ఈ విషయం కంపెనీ చీఫ్ సైంటిస్టులకి తెలిశాక అదే మందుని గుండెపోటుకి కాకుండా ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ అంటే అంగ స్తంభన లేకపోవడం అనే వ్యాధికి నివారణగా మార్కెట్ లో ప్రవేశ పెట్టారు.అది సూపర్ డూపర్ హిట్టైంది.అదే సిల్డెనఫిల్ సిట్రేట్ లేదా వయాగ్రా!



విదేశీ మార్కెట్లో వచ్చిన కొన్నాళ్ళకే మన దేశంలో కూడా ఈ మందుని స్వదేశీ కంపెనీలు చవకగా ప్రవేశ పెట్టాయి.మరి భారతీయ పురుషులు కూడా అనందాన్ని అనుభవించాలిగా!

కాకపోతే మన కంపెనీలు వయగ్రా గియాగ్రా అని తలా తోకా లెని పేరు కాకుండా పెరులోనే అంతా తెలిసేలాగా నామకరణం చేశాయి.కొన్ని ఉదాహరణలు చూడండి.



Air bus,Adam's delite, D'zire,Erectra,Funn,Getup,Kamagra,Lifty, Man force,Manly,Raise,Reforce, Rocky,Stallion,Stand, Target, Uplift,Yuvagra,Zaneman.
6 comments:
వయాగ్రా నాలుగ్గంటలే పని చేస్తుంది. కయాలిస్ లాంటివయితే 3 రోజుల వరకూ పనిచేస్తాయి.
ఒక తొంబై ఏళ్ల ముసలాయన వయాగ్రా కావాలంటే ఎం చేస్కుంటావ్ నాయ్నా అని అడిగారట..దానికి ఆ ముసలాయన ఏమీ లేదు బాబూ ఒంటేలు పోసుకుంటున్నపుడు మరీ కాళ్ళ మీద పడిపోతుంది ఈ టాబ్లెట్ వేసుకుంటే కాస్త దూరంగా పడుతుందనీ...
అవును.సయలిస్ వయగ్రా ఫ్యామిలీకి చెందిన మరో మాలిక్యూల్, తడలాఫిల్.ఇది 36 గంటలుపని చేస్తుంది. వయాగ్రా లాగా వెసుకొన్న ఆరు గంటల్లోపే పని అయిపోవాలన్న తొందర లెదు దీనితో.
kvsv, మంచి జోక్.
@ kvsv
:))
గే ముండాకొడుకులు వయాగ్రా , కయాలిస్ , సియాలిస్ లతో ఏమి చేసుకోగలరు? ఘనతవహించిన గే శరత్ గారు ఓ పుస్తకం రాయాలి.
"గే ముండాకొడుకులు"
ఈ బ్లాగుకి కామెంట్ మోడరేషన్ వుందో లేదో గుర్తుకులేదు. వుంటే ఈ కామెంట్ ఎలా అప్రూవ్ చేసారు? లేకపొతే ఈ కామెంట్ ఎందుకు తీసివెయ్యలేదు? గేలని అవమానించడం మీ ఉద్దేశ్యం కూడానా? దయచేసి ఆ కామెంట్ వెంటనే తొలగించండి.
Post a Comment