ఇంటర్నెట్‌లో జోకులకు సబ్జక్టుగా తెలుగు సినిమా పరిశ్రమలో బాల కృష్ణది ఒక ప్రత్యేక స్థానం. నానా రకాల జోకులు, కార్టూన్లతో బాలయ్య దుంప తెంచారు నెటిజెన్లు. ఒక దశలో బాలయ్యకి కాలినట్లయి పొలీసు కంప్లయింట్ ఇచ్చేదాకా పోయింది వ్యవహారం.

అయితే ఇప్పుడు బాల కృష్ణ అభిమానులు జూలు దులిపారు. బాల కృష్ణ, జూనియర్, సీనియర్ ఎంటీయార్ ముగ్గుర్నీ కలిపి హోల్‌సేల్‌గా ఎత్తేస్తున్నారు. ఈ విజువల్స్ ఇప్పుడు నెట్‌లో షికారు చేస్తున్నాయి.

అయితే ఇప్పుడు బాల కృష్ణ అభిమానులు జూలు దులిపారు. బాల కృష్ణ, జూనియర్, సీనియర్ ఎంటీయార్ ముగ్గుర్నీ కలిపి హోల్‌సేల్‌గా ఎత్తేస్తున్నారు. ఈ విజువల్స్ ఇప్పుడు నెట్‌లో షికారు చేస్తున్నాయి.

No comments:
Post a Comment