నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, December 14, 2011

రొమ్ములు పెద్దవిగా ఉన్నాయని గైడ్ సినిమాలోంచి వైజయంతి మాలని తొలిగించారు


నాయికని వర్ణించడంలో ప్రబందాలయినా నవలలయినా వక్షోజాల ప్రసక్తి తప్పక వస్తుంది. అవి ఖచ్చితంగా పెద్దవే అయి ఉంటాయి. బోర్లించిన కుండలతో పోల్చినా లేదా ఇతర వస్తువులతో పోల్చినా నిండుగా ఉండి ఉంటాయి. ఇక సినిమాలలో అయితే చెప్పే పని లేదు. హీరోయిన్ల వక్ష సౌందర్యాన్ని ప్రేక్షకుల కళ్ళకి నిండుగా చూపిస్తారు దర్శకులు. కాబట్టి సమున్నత వక్ష సౌందర్యం వారికి పెద్ద అస్సెట్. సహజంగా పెద్ద పెద్ద అందాలు లేని వారు అది పెద్ద లోటుగా ఫీలవకుండా ప్లాస్టిక్ సర్జరీతో కావలసిన సైజుకి పెంచుకుంటున్నారు. రాఖీ సావంత్ దగ్గరనుండీ బిపాషా బసు, కత్రినా కైఫ్‌ల దాకా చాలామంది ఇలా తమ అందాలని సర్జన్ల కత్తులకి అప్పగించిన వారే.


  


 
అయితే ఆ ఎత్తైన వక్ష సౌందర్యం వైజయంతి మాల బాలిని 1965 లో వచ్చిన కళా ఖండం గైడ్ సినిమాకి దూరం చేసింది. దేవ్ ఆనంద్ నటించిన ఈ చిత్ర రాజంలో హీరోయిన్‌గా ముందు వైయయంతి మాలని తీసుకోవాలని అనుకున్నారు. ప్రసిద్ధ రచయిత R.K. నారాయణ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో హీరోయిన్ రోసీ ఒక డాన్సర్. దానితో సహజంగా డాన్సర్ అయిన వైయయంతి మాల అయితే ఆ పాత్రకి న్యాయం చేస్తుందని ఆమెని ఎంపిక చేశారు. 


  
ఈ సినిమాని ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం ఇంగ్లీషులో కూడా తీస్తుండడంతో దర్శకుడు విజయ్ ఆనంద్ వైజయంతి మాల ఎంపిక అంగీకరించలేదు. అందుకు ఆయన చెప్పిన కారణం ఆమె ఎత్తైన వక్ష సంపద. ఇంగ్లీషు హీరోయిన్లకి అంత పెద్ద పెద్ద రొమ్ములు ఉండవనీ, కొంచెం సైజు తక్కువ ఉన్న హీరోయిన్ అయితే బావుంటుంది అని ఆయన చెప్పడంతో వైజయంతి మాలని మార్చి ఆ స్థానంలో వహీదా రెహ్మాన్‌ని ఎంపిక చేశారు. ఆ సినిమాలో వహీదా ఎంత బాగా రాణించిందీ, సినిమా విజయానికి ఎంత కారణమయిందీ అందరికీ తెలిసిందే.

7 comments:

KAMAL said...

KRISHAN'S..POODHANDALU-POODHANDALU

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

నువ్వు టిపికల్ మగవానిలా మాట్లాడుతున్నావు. రొమ్ములు పెద్దగా ఉండడం తప్పు ఎలా అవుతుంది? ఇలాంటోడే ఒకడు తన భార్యకి రొమ్ములు పెద్దగా ఉన్నాయని సర్జరీ చెయ్యించాడు. సర్జరీ తరువాత వేసుకున్న మందుల సైడ్ ఎఫెక్ట్‌కి ఆమె కిడ్నీలు పాడైపోయాయని ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నేను మాట్లాడ్డం కాదండీ. ఇది సాక్షాత్తూ విజయానంద్ ఫిల్మ్ ఫేర్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

Is it necessary to give publicity to maniacs like Vijayanand?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

First, I don't think Vijay Anand is a maniac. He doesn't need publicity at this stage in his life. Nor does Guide require it. It has achieved cult status long ago.

Anonymous said...

This iss the way extra publicity given by praveen to praveen