నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి.NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.
Search This Blog
Thursday, December 20, 2012
2000 MP ఫోటోలో ఎవరెస్టు అందాలను చూడండి
2000 mega pixels ఫోటోలో ఎవరెస్ట్ అందాలను బంధించిన ఈ ఫోటోలో ఎర్ర వృత్తంలో శిఖరాన్ని అధిరోహిస్తున్న వారిని, పసుపు వృత్తంలో బేస్ కాంపునీ చూడవచ్చు.
మీ ఓపికని బట్టి జూమ్ చేసుకొని ఈ అద్భుతమైన శిఖరంలో ఇంకా ఎన్నో అందాలని చూడవచ్చు. పూర్తి ఇంటరాక్టివ్ ఫోటో కోసం ఈ లింకుని క్లిక్ చేయండి.
2 comments:
Super pic sir.
WOW
Post a Comment