నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, February 10, 2012

పూనమ్ పాండే నీ ట్వీట్ కేక


సెలబ్రిటీలకు ట్విట్టర్ అకౌంట్ ఈ మధ్య తప్పనిసరయిపోయింది. ఎంత మంది ఫాలోయర్లు ఉంటే తాము అంత గొప్ప అని వాళ్ళు, వాళ్ళ అభిమానులు అనుకుంటూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ లాటి వాళ్ళు ట్విట్టర్‌లో తమ తిక్క వెలిబుచ్చుతూ ఉంటారు. అయితే కేవలం బట్టలు విప్పి చూపడం అన్న కాన్సెప్టుతో లైమ్ లైట్‌లోకి వచ్చిన (సూడో)సెలబ్రిటీ పూనమ్ పాండే. ఈ అమ్మడు బికినీతో ఫోటోలు దిగి వాటిని అప్‌లోడ్ చేస్తూ తన్ ఫాలోయర్లని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది.
 
అయితే తనకి బుర్రలో గుజ్జు కూడా ఉందని ఇప్పుడు పూనమ్ ప్రూవ్ చేసింది. సెల్ ఫోన్‌లో బూతు బొమ్మలు చూస్తూ కెమెరాలకి చిక్కి రాజీనామా చేసిన కర్ణాటక మంత్రుల గురించి చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్‌లో జోకులేశారు గానీ, ఈ టాపిక్ మీద పూనమ్ పాండే ట్వీట్ నాకు నచ్చింది. "2 ministers caught watching porn in assembly were confused souls. They heard 'Get ready for erections' instead of 'elections'. #HEHEHEH" ఇదే అంశమ్మీద రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కూడా చూడండి:  "Ministers watching porn in the assembly is a sure sign of an emerging and shining india..jai ho"

2 comments:

tarakam said...

అస్సెంబ్లీ లో బూతులు తిట్టుకుంటే లేని తప్పు బూతుబొమ్మలు చూస్తే వచ్చిందా?హన్నా ఎంత హిపోక్రసీ!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బూతు బొమ్మలు చూడ్డం తప్పు కాదని వదిలేస్తే రేప్పొద్దున బూతు బొమ్మలు చూస్తే లేని తప్పు బూతు పనులు చేస్తే వచ్చిందా అని అసెంబ్లీలోకి పిల్లల్ని కూడా తీసుకొస్తారు ఈ నాయకులు.