నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, February 12, 2012

పూరీ జగన్నాధ్ సినిమాకి బూతులు కావలెను


కల్లు దుకాణం దగ్గర సూటేసుకుని ఒకాయన కూర్చుని ఉన్నాడు. పక్కన వాయిస్ రికార్డర్ పట్టుకుని ఒకతను, నోట్ బుక్కు పెన్నూ పట్టుకొని మరొకతను కూర్చుని ఉన్నారు. అప్పుడే చుక్కేసుకోవడానికి అటుగా వస్తున్న తన మిత్రుడిని పిలిచాడు అప్పటికే ఫుల్లుగా ఎక్కి ఉన్న ఒక తాగుబోతు,"రారా. ఈ రోజు ఎంత తాగినా డబ్బులు వీళ్ళే కడతారు" అని.


  
"ఎందుకలా?" అడిగాడు అతను.
  
"వీళ్ళు పూరీ జగన్నాధ్‌తో సినిమా తీస్తున్నారు. దానిలో వాడ్డానికి డైలాగులు కావాలట. మనం ఫుల్లుగా తాగి బూతులు తిట్టుకుంటే వాటిని వీళ్ళు రాసుకొని, వాడుకుంటారు" చెప్పాడు మొదటి వాడు.

4 comments:

Anonymous said...

Lanja vyabhichaaram tappannattu vundi nee yavvaaram

Anonymous said...

కొవ్వూరు బ్రిడ్జి పేటకి పంపించండి.
ఇ వి వి అక్కడినుంచే తెచ్చేవాడు.

Anonymous said...

మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు. ఒకప్పుడు సాహిత్యకారులు/కళాకారులు తాగుతూ పనిచేసేవారు. ఇప్పుడు తాగుబోతులే కళాకారులయ్యారు. ఆ మాటలన్నీ స్వయంగా పూరియే రాయగలడు. వాడొక్కడే కాదు, ఈ మధ్య ప్రతి డైరెక్టరూ అంతే. వాళ్ళ నిజ జీవితంలో తాగుతూ మాట్లాడుకునేవే, వాళ్ళు ఓపిగ్గా సినిమాగా తీస్తున్నారు. రాబోవు రోజుల్లో వాళ్ళు తాగుతున్నప్పుడూ, మొదలగు పన్లలో ఉన్నప్పుడూ వాటిని చిత్రించి చూపబోతున్నారు. మీరడగొచ్చు, ప్రేక్షకుల్లోనూ తాగుతూ ఈ జోకులేసుకునే వాళ్ళున్నప్పుడు, మళ్ళీ సినిమాకి ఎందుకొచ్చి చూస్తున్నారు అని. ఎల్లాగూ సెక్సు చేసుకుంటాంగా, అయినా పోర్ను సినిమాలు చూడట్లా, అట్లాగు.

sudha said...

what u said is correct but not in this way