నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 1, 2011

ఓట్లు రాలడానికి ఆరోగ్యశ్రీ ని మించిన పధకం-ఆరోగ్య లక్ష్మి

రాజ శేఖర్ రెడ్డి రెండవ సారి అధికారంలోకి రావడానికి ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పధకం చాలా ముఖ్యమైనది. కొంతమంది మేధావులు ఇది ప్రభుత్వ ఆసుపత్రులను కొట్టి ప్రైవేటు ఆసుపత్రులకు వేసినట్టుందని అన్నారు కానీ, ప్రతి పక్షాలు మాత్రం పల్లెత్తు మాట అనలేకపోయాయి. చివరికి ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం కూడా ఇదే పధకాన్ని మరింత మెరుగు పెట్టి పటిష్టంగా అమలు పరుస్తామని అన్నారే కానీ ఎత్తేస్తామని అనలేకపోయింది. ఆయన మరణం తరువాత గద్దె నెక్కిన రోశయ్య గానీ, కిరణ్ కుమార్ రెడ్డి గానీ నిధులు లేనప్పుడు తంటాలు పడ్డారు గానీ ఆరోగ్యశ్రీని ఎత్తేయాలన్న ఆలోచన కలలోకి కూడా రానివ్వలేదు.
 
ఇది అంత పవర్‌ఫుల్ పధకం కాబట్టే ఇప్పుడు స్వంత కుంపటి పెట్టిన జగన్ కూడా తన జెండాలో, ఉపన్యాసాల్లో దీన్ని పదే పదే ఊదరకొడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మామూలుగా అయితే 2014లో రావాలి కానీ, అన్ని పార్టీలూ ఈ లోపలే ఎన్నికలు వస్తాయని తొందర పడుతున్నాయి. ఎన్నికలొచ్చాక ప్రతి పార్టీ ఒక మానిఫెస్టో అన్నదాన్ని జనాలకి చెప్పాలి. జగన్ అంటే తన తండ్రి పధకాలనే బాకా ఊదుకుంటాడు. చంద్రబాబు గత ఎన్నికలలో చెప్పిన నగదు బదిలీ పధకాన్నే మళ్ళీ బయటకు తీయొచ్చు.
    
అయితే ఆరోగ్యశ్రీ లాంటి బ్రహ్మాస్త్రాన్ని మించిన ఒక పధకం గురించి ఇక్కడ రాస్తున్నాను. ఎవరు కావాలన్నా వాడుకోవచ్చు. దీనికి ఎలాంటి పేటెంట్లూ నేను తీసుకోలేదు.

ఆరోగ్యశ్రీలో ఉన్న లిమిటేషన్ ఏమిటంటే ఆ పధకాన్ని వాడుకోవాలంటే జబ్బు పడితేనే వీలవుతుంది. అప్పుడు కూడా వచ్చే నగదు ప్రయోజనం ఆసుపత్రులకే గానీ పేషంట్లకి  చేతికి పైసా కూడా రాదు. అలా కాక ఆరోగ్య లక్ష్మిలో ఈ పధకం వర్తించే వాళ్ళందరి పేరిట ఒక బ్యాంకు ఖాతా తెరిచి లక్ష రూపాయలు జమ చేస్తారు. ఎవరికైనా జబ్బు చేసినప్పుడు, ఆ జబ్బు ఆరోగ్య లక్ష్మి పధకంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తనకి జబ్బు చేసినట్లు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో డాక్టర్ దగ్గర ఒక సర్టిఫికెట్ చూపించి ఆ జబ్బుకి ముందుగా నిర్ధారించబడిన మొత్తాన్ని నేరుగా పొందవచ్చు. చికిత్స తనకి నచ్చిన ఆసుపత్రినుంచి పొందవచ్చు.
 
ఈ పధకంలో దుర్వినియోగానికి అవకాశం ఉంది కదా అన్న అనుమానం రావచ్చు. ఆ దుర్వినియోగానికి అవకాశం ఇవ్వడమే ఈ పధకం ముఖ్య ఉద్ధేశ్యం. ఎన్నికలకు ముందు ఒక అయిదారు నెలల ముందుగా దీన్ని ప్రవేశ పెడితే కిరణ్ కుమార్ రెడ్డి బోలెడంత మైలేజి పొందవచ్చు. అఫీషియల్‌గా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పంచి పెట్టడం. ఎన్నికలయి గెలిచాక అప్పుడు ఈ పధకాన్ని ఏం చేయాలన్నది అప్పుడు చూసుకోవచ్చు.

16 comments:

Anonymous said...

too much...
good one...though

Praveen Sarma said...

http://telugu.stalin-mao.in/48156567

Anonymous said...

బండ సౌమ్య ఒరిగినాలిటి ను ముసుగు తీసిన వేళ
..................................
http://panashaalaa.blogspot.com/2010/03/blog-post_08.html

http://panashaalaa.blogspot.com/2010/03/blog-post_08.htm
..................................
www.idleburra.com/2011/03/srija-files-dowry-harassment-case-on.html
....................................
Telugu blogs lo oka Daridrapu character (Adadi anaalemo !!!) undi.

Dani peru Alamuru Sowmya.

Daani tindi pichi kosam chudandi
http://malakpetrowdy.blogspot.com/2011/03/blog-post_23.html

daani Overaction nu chudandi
https://profiles.google.com/111033983165749293468#111033983165749293468/buzz

aa penta daani bochu comments kosam chudandi
http://haaram.com/AuthorComments.aspx?AuthorID=%E0%B0%86.%E0%B0%B8%E0%B1%8C%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AF&ln=te

asalu aa character pose lu chudandi
picasaweb.google.com/alamurusowmya/JaipurTrip - Cached

PaPasina ane blog petti
Lam.Kod...ane words use chesina Daridrapu adadi idi..
Praveen ane blogeer mida rasina
asahyamina rathalu chusi ekkada ciber crime case vestaaro ani
aa blog nu recent gaa moosesi....blogs lo nu..
buzz lo nu
neethisukthulu cheptunna gajji kukka idi..

Take a look
Fri Apr 01, 11:47:00 AM
............................

ప్రవీణ్ మచిగా రాస్తే చూసి చస్తానన్న సుజాత మాట నిలబెట్టుకుంటుందా? లేక అమాయకుణ్ణీ అలా అవమానించినందుకు ప్రవీణ్ కి సారీ చెప్తుందా?

Anonymous said...

గురువు పెట్టిన బిజినెస్ వెబ్‌సైట్ చూడు http://vizaghost.net