నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, April 23, 2011

టెక్నోక్రాట్ సార్లూ! కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్!

IT గురించి కంప్యూటర్ల గురించి నాకంతగా తెలియదు. బ్లాగ్ ఓపెన్ చేయడం, బరహాలో తెలుగులో రాసిన పోస్టుని copy and paste చేయడం, నచ్చిన సైట్‌లు ఓపెన్ చేసి చూడడం మినహా పెద్దగా తెలియదు. కాల క్రమేణా you tube గట్రాల గురించి తెలుసుకున్నాను.  డెస్క్‌టాప్ నుంచి లాప్‌టాప్ కి వచ్చాక ఇప్పుడు నా చేతికి Dell Streak mobile వచ్చింది.

దానిలో అన్ని ఇంటర్నెట్ పనులు అవుతున్నాయి కానీ, తెలుగు బ్లాగులు చూడ్డానికి వీలు పడడం లేదు. లోగడ మొబై‍ల్‌లో తెలుగు సైట్‌లు చూడవచ్చని ఇక్కడే ఒక పోస్టు చదివాను. దాని కోసం వెదికితే దొరకలేదు. ఈ ఫోరమ్‌లో చాలామంది కంప్యూటర్ నిపుణులు ఉన్నారు కదా. నాకు కొంచెం హెల్ప్ చేయడి. 

4 comments:

The One said...

Hi Krishna garu ,
congrats on you new phone , I think i can help u in this matter , because i used to browse telugu websites on my previous android phone . please follow the following procedure .

1)search for " Opera Mini browser " on the "Android Market" in your phone menu and install the browser.

2) Open Opera mini and type opera:config in the address bar

3)find the field which is like "use bitmap fonts for complex scripts" and select YES .

4) try to open the telugu website u want to goto and that should work.

Hope this helps :)

Sree said...

Thank you Neo, you are the one :)
krishna gariki idi pani chesindo ledo teliyadu kani naa HTC android mobile lo pani chestondi. ofcourse eenadu page lo font workout avaledu kani sakshi page clear ga kanipistondi.
Thank you very much for the tip

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you very much The One. I will try it and let you know.

The One said...

@ sri -- you are welcome , I just used to open my dads blog on it, eenadu eepudu try cheyaledu :)

@krishna garu - let me know if you face any dificulty.