నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 29, 2011

నీచ నికృష్టానంద స్వామి వికృత రాసలీలలు


సెక్స్ స్వామిగా పేరుగాంచిన నిత్యానంద స్వామి రాసలీలలు పోలీసుల విచారణలో ఒకటొకటిగా బయటపడుతున్నాయి. వీటిలో కేవలం ప్లాట్‌ఫారం పైన దొరికే చీప్ బూతు పుస్తకాలలో ఉండే ఒక టైప్ భాగోతం ఒకటుంది.స్వామివారు తరచూ తమ ఏకాంత మందిరంలో భక్తురాళ్ళకు (భక్తులకు ఈ అవకాశం లేదు) తన ఏకాంత సేవ చేసుకునే అవకాశం ఇస్తుంటారు. ఆ సమయంలో కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో ప్రవేశించి సమాధి స్థితి లోకి వెళ్తుంటారు.  ఆ సమయంలో తన ఆత్మ తన శరీరాన్ని విడిచి వెళ్తుందని, మళ్ళీ తన ఆత్మని తన శరీరంలో ఐక్యం చేయాలంటే ఆ భక్తురాలు తనతో శృంగారంలో పాల్గొనాలని భోధిస్తారు.
   

ఈ నాలుగు మాటలు చెప్పగానే ఆమె అతనితో సెక్స్‌లో పాల్గొంటుందని కాదు. అందుకు అయ్యగారు తనకు తెలిసిన మిగతా విద్యలు అన్నీ వాడుతారేమో? ఆ మాత్రం టాలెంటు లేక పోతే పాయింట్ ఫైవ్ మొహంతో అంత మంది అనుచర గణాన్ని, అన్ని కోట్ల సంపదనూ పోగు చేయగలడా?


ఈ సేవా కార్యక్రమంలో అంగ ఛూషణ అన్నది ప్రధాన భాగంగా ఉంటుందనీ, అలా చేసినందు వల్ల తన ఆత్మ తిరిగి తన శరీరంలో ప్రవేశించి, మరి కోమ్త కాలం ఈ మానవాళికి తన సేవలు, దీవెనలు అందుకొనే భాగ్యం కలుగ చేసిందని చెప్పి, సదరు భక్తురాలిని మనసారా దీవించి పంపిస్తారట.

ఈ భాగోతం తాలూకు పూర్తి వివరాలు బాధిత భక్తురాళ్ళు పోలీసులకు పుసగుచ్చినట్లు అందించారు. ఈ వివరాలతో వాళ్ళు అయ్యగారిమీద కేసులో ప్రొసీడవుతున్నారు. అయితే ఆ భక్తురాళ్ళ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.No comments: