నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, May 27, 2011

జయలలితాంబ నమో నమః


తమిళనాట గద్దె నెక్కగానే జయలలిత ఒక మహిళ స్థాయిని దాటి దేవత లెవల్‌కి ఎదిగిపోయింది. ఆమె ముందు చెప్పులు వేసుకోవడం అపరాధమని ఆమె మంత్రివర్గంలోని ఒక ప్రబుద్ధుడు ఆమె ఉన్నచోట చెప్పుల్లేకుండా నడుస్తున్నాడట. 


 
అతి త్వరలో అతి భక్తికీ, మూఢ భక్తికీ పేరెన్నికగన్న మన్ తమిళ తంబిలు జయమ్మకి శాశ్వత దేవత హోదా కట్టబెట్టినా ఆశ్చర్యం లేదు.

2 comments:

Anonymous said...

Why she encourages such behavior?

We know why people fall on her feet. They want favors from her. simple.

Did she fall on any body's feet? e.g. religious guru etc.

Apparao Sastri said...

ప్రమాణ స్వీకారం రోజన కూడా అందరూ ఒంగి ఒంగి నమస్కారాలు చేసారు
మరి ఈవిడ, జయేంద్ర సరస్వతిని ఈడ్చి వాన్ లో కి ఎక్కించారు
@పైన అజ్ఞాత
బాగా చెప్పారు