నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, April 11, 2012

భన్వారీ దేవికి పట్టిన గతే తారా చౌదరికి కూడా


తారా దేవి రంకు భాగోతం గురించి చదువుతుంటే ఆ మధ్య రాజస్థాన్‌లో ఒక మంత్రితో ఎఫైర్ నడిపి తమ మధ్య శృంగారాన్ని వీడియో యీసి ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేసి మర్డరై పోయిన భన్వారీ దేవి గుర్తు వస్తూంది. అయితే భన్వారీ లాగా తారా చౌదరి పల్లెటూరి బైతు కాదు.గుండెలు తీసిన బంటు. కాకపోతే తార చాలా మందిని కెలికింది. అది ఆమెకి ఇబ్బందులు తెచ్చి పెట్టొచ్చు. తాను నమల గలిగిన దాని కన్నా ఎక్కువ కొరికిందేమో ( biting more than she can chew). 
  
అయితే తారా దేవికి మైనస్ ఏమిటంటే ఆమె వల్ల ఇరుక్కు పోయిన వారిలో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఉండడం.

చంపడం, చంపించడం లాంటి పనులు చేయడానికి రాజకీయ నాయకులు భయ పడవచ్చు తమ పేరు బయటకొస్తే ఓటు రాజకీయాలలో నెగటివ్ ఇమేజ్ వస్తుందని. అందునా ఇప్పుడు సీబీఐ ఉన్న స్పీడు చూస్తుంటే ఆ భయం ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ పోలీసులకి ఇదంతా చిటికెల మీద వ్యవహారం. వారికి తారా దేవిని లేపేయడం చాలా సింపుల్. జైలులో ఉన్నంత కాలమే ఆమె ప్రాణాలకు భధ్రత. బయటకొస్తే మటాషే.


కాబట్టి అతి త్వరలో తారా చౌదరి మరణం గురించి పేపర్లలో వస్తే ఆశ్చర్య పడకండి.

4 comments:

Anonymous said...

ilanti vaallu poyina prapanchaaniki vachina nashtam yemi ledu. yenta mandi ammayila ni lure cheso blackmail cheso ee uchu lo irikinchindo. telivi takkuva gaa ilanti valla trap lo pade ammayilaki, AIDS vyapthi nirodhaaniki ilanti vaallu lekapovadame manchidi. so, meeru yekkuva benga pettukokandi ;-)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

తారా చౌదరి చావడం వల్ల ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ పోస్టులో ఆమె చస్తుందేమో అన్న బెంగ ధ్వనించడం మీ కామెంట్ చదివాక గానీ నేను గమనించలేక పోయాను. భన్వారీ దేవికి పట్టిన గతే ఈ కిలాడీకి కూడా పట్టబోతుందని రాయడమే ఈ పోస్టు ఉద్ధేశ్యం.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

టైటిల్ కూడా మార్చాను గమనించగలరు.

sree said...

potu potu aa videos naaku chendetatlu villu raasi povamma !!