నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, April 19, 2012

"బట్టలు విప్పి చూపడం కూడా ఒక కళ. అది అందరికీ చేత కాదు" అబ్బ ఛా!


బట్టలు విప్పి చూపడం అన్న ఒక్క పాయింటుతో వార్తల్లోకెక్కి, బట్టలు విప్పి ఫోటోలు దిగడం, వాటిని ఇంటర్‌నెట్‌లో పెట్టడం అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు దూసుకుపోతున్న పూనమ్ పాండే తన లక్ష్యాన్ని చేరుకుంది. ఈ అమ్మడి బాలీవుడ్ సినిమా ఈ నెలలో మొదలవబోతోంది. "పూనమ్ అంటేనే హాట్ హాట్ చిత్రాలు. అలాంటిది నా సినిమాలో హాట్ సీన్లు లేకుండా ఎలా ఉంటాయి?" అని తన ట్విట్టర్‌లో కామెంట్ పెట్టి తన సినిమా ఎలా వుండబోతుందో ఎవరికీ అనుమానాల్లేకుండా కుండ బద్ధలు కొట్టింది ఈ అమ్మడు.
 
అర్ధ నగ్న, ముప్పావు నగ్న, తొంభై శాతం నగ్న చిత్రాలతో ఇంటర్‌నెట్‌లో సంచలనం రేకెత్తించి, THE MOST DOWNLOADED MODEL ON THE INTERNET (అలా అని గూగుల్ చెప్పిందట), అనిపించుకున్న ఈ చిన్నది తాను ఇప్పటి వరకూ ముప్పై పైగా బాలీవుడ్ ఆఫర్లని తిరస్కరించానని, ఈ సినిమా తన ఆరంగేట్రానికి బాగా పనికి వస్తుందని ఓకే చేశానని కూడా తన ట్విట్టర్ అకౌంట్‌లో చెప్పుకొచ్చింది.  "YES, After rejecting 30+ film offers i have signed a film which i feel is the best for my Debut" 
Want Poonam Pandey to strip on you mobile?  Want Poonam Pandey to strip on you mobile? 
అయితే కొందరు చెప్తున్నట్టు ఈ సినిమా పూనమ్ జీవితం మీద తీయడం లేదట. "ఆ పిల్ల జీవితం మొత్తం నెట్‌లో తెరిచిన పుస్తకంలాగా అందరికీ కనిపిస్తూ ఉంటే కొత్తగా సినిమాలో చూపడానికి ఏం మిగిలింది?" అని ఈ సినిమా తాలూకూ మార్కెటింగ్ ప్రతినిధి ఒక స్టేట్‌మెంట్‌లో చెప్పాడు. ఈ సినిమాలో తాను సరి కొత్తగా క్నిపిస్తాను అంటుంది ఈ చిన్నది. "ఇప్పటివరకూ నేను చూపించింది ౫ శాతమే. నా అసలయిన టాలెంట్ ఈ సినిమాలో చూస్తారు" అని ఊరిస్తోంది. మొత్తం చూపాలంటే ఈ దేశంలో సెన్సారు వాళ్ళు ఒప్పుకోరు అన్న విషయం ఈ పిల్లకి ఎవరయినా చెప్తే బావుంటుంది.
 
                                                                   రోజ్లిన్ ఖాన్

"బట్టలు విప్పి చూపడం కూడా ఒక కళ. అది అందరికీ చేత కాదు" అని తన టాలెంట్ గురించి ట్విట్టర్‌లో డబ్బా వాయిస్తోంది పూనమ్ పాండే. ఈ విషయంలో కొంత నిజం కూడా ఉందేమో. స్నేహా ఉల్లాల్ అన్న హిందీ/తెలుగు హీరోయిన్ (ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా ఫేమ్) ఆ మధ్య సరయిన ఆఫర్లు లేకపోవడంతో, తనది ఒక హాట్ హాట్ వీడియో యు ట్యూబ్‌లో పోస్టు చేసింది. అలాగే రోజ్లిన్ ఖాన్ అన్న మరొక మోడల్ బ్రెస్ట్ కేన్సర్ గురించి అవగాహన కోసం అని తన టాప్‌లెస్ ఫోటోని, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వీడియోని పోస్ట్ చేసింది. అయినా వీరికి ఈ అమ్మడికి వచ్చినంత ప్రచారం రాలేదు.


మరొక విషయం ఏమంటే పూనమ్ పాండే హాట్ హాట్ సినిమా విడుదల బూతు చిత్రాల సుందరి సన్నీ లియోన్ నటిస్తున్న జిస్మ్-౨ తో పోటీ పడబోతోందట. ఇక చూడాలి ఇద్దరిలో ఎవరు బాక్స్ ఆఫీస్‌ని కొల్లగొడతారో.

1 comment:

Anonymous said...

ఏమో నేను మాత్రం సన్నీ లియోన్ సినిమానే ఇష్టపడతా. పూనం పాండే అంత హాట్ గా అనిపించదు !!