నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, May 29, 2012

ఈసారి విప్పి చూపిన పూనమ్ పాండే


పోయిన సంవత్సరం భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తే బట్టలు విప్పేస్తానని చేసిన ఒక్క ప్రకటనతో అప్పటి వరకూ అనామకురాలుగా ఉన్న పూనమ్ పాండే ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కింది. The most downloaded model on the internet  అని తన గురించి తాను చెప్పుకుంటూ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఆమెకి ఇప్పుడు ట్విట్టర్‌లో 1,72,298 మంది ఫాలోయర్లు ఉన్నారు. పాప్ సింగర్లు లేడీ గాగా, అకోన్‌లు కూడా తన ఫాలోయర్లలో ఉన్నారని అంటుంది ఈ అమ్మడు. అయితే తీరా ఇండియా కప్పు గెలిచాక బట్టలు విప్పి చూపించే కార్యక్రమాన్ని ఏదో ఒక నెపం చూపించి వాయిదా వేస్తూ వచ్చింది. అర్ధ నగ్నంగా, ముప్పావు నగ్నంగా ఫోటోలు ట్విట్టర్‌లో పెట్టి వీటితో సర్దుకోండి అని చెప్తూ వచ్చింది.
    
ఇప్పుడు ఐపీఎల్ 5 లో షారూఖ్ ఖాన్ జట్టు కొల్‌కతా నైట్ రైడర్స్ గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. ఇదంతా ఒకసారి అయ్యిందే కదా అని అందరూ పెదవి విరిచారు. కానీ వాళ్ళందర్నీ షాక్‌కి గురి చేస్తూ ఈ సారి తన నగ్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పెట్టింది పూనమ్.
 
 త్వరలో తను నటించబోయే హిందీ సినిమాలో ఇంతకు మించి చూపిస్తానని ఒక ట్వీట్ పెట్టి అందరూ ఆ సినిమా కోసం వేచి చూడండి అని నోరు ఊరించింది.

7 comments:

Mohan said...

పైన మన్ మోహన్ సింగ్ పైన అంత మంచి పోస్ట్ రాసి ఇక్కడ ఈ పిల్ల గురించి రాయడం అవసరమా?

Anonymous said...

What's wrong in that?

శరత్ లిఖితం said...

punya karyam padi mandi choostaru ;)

sree said...

"బట్టలు విప్పుతాననే ఒక్క మాటతో పూనం పాపులర్ అయిపోయింది, పూనం పాపులర్ అయిపోయిందీ" అంటే అవ్వదూ మరి. అసలు అందరికన్నా మీరే ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఆవిడను మర్చిపోయి ఏ రమణగారి బ్లాగో చదువుకుంటున్న మాకు ఆవిడని గురించి మీరే ఎన్నోసార్లు గుర్తుచేసారు. పాపులర్ అవడానికి ఆవిడ సో కాల్డ్ చీప్ టెక్నిక్ కంటే మీలాంటివాల్ల పాడు మసాలా బుద్ధులే కారణమేమో అధ్యక్షా!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sree గారూ, మీరు చెప్పింది నిజమే సుమండీ. ఎప్పుడూ రాజకీయాలేనా, కూసింత కలాపోసన ఉండొద్దా అని రాయడమే కానీ, ఆ అమ్మడి పైన నాకు స్పెషల్ ఇంటరెస్టేమీ లేదు.

Anonymous said...

Nothing wrong with this post, boss.

Anonymous said...

[url=http://dcxvssh.com]xXvjtdHidlWi[/url] , IMwhQmxuAOTE - http://hhmgziigpu.com