నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, May 4, 2012

సినిమాలకి F సర్టిఫికెట్ కూడా ఉండాలి


సినిమాలలో U,A సర్టిఫికెట్ల గురించే అందరూ విని ఉంటారు. ఒకటి యూనివర్సల్, అంటే అందరూ చూడదగ్గ సినిమా అని. A అంటే కేవలం పెద్దలు మాత్రమే చూడదగ్గ సినిమాలు అని. అయితే ఈ సినిమాలకి పిల్లలే ఎక్కువగా వెళ్తూ ఉంటారనుకోండి. ఏ సర్టిఫికెట్ వస్తే సినిమా మినిమమ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది అన్న భరోసా కూడా ఉంటుంది. అది వెరే విషయం.
  
అయితే మధ్యలో ఈ F సర్టిఫికెట్ ఏమిటా అనుకుంటున్నారు కదూ? F అంటే Fans Only అని అర్ధం. కేవలం ఆయా హీరోల అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమాలకి ఈ సర్టిఫికెట్ ఇస్తారు అన్న మాట. ఫ్యాన్స్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చి మిగిలిన వారికి పిచ్చి ఎక్కించే సినిమాలకి ఈ F సర్టిఫికెట్ పడేస్తే ఈ సినిమాల బారిన పడి అమాయక ప్రేక్షకులు బలవకుండా ఉంటారన్నమాట.

ఇప్పుడు ఆడుతున్న సినిమాలలో ఈ F సర్టిఫికెట్‌కి అర్హమయిన సినిమాలేవో మీకు ఇప్పటికే తెలిసిపోయింది కదూ? 

9 comments:

Srikanth M said...

నేనింకా ఫేక్ సర్టిఫికెట్ ఏమో అనుకున్నా.. మన వాల్లవి పాటల దగ్గరనుండి, సినిమా కథలు, స్క్రీన్ - ప్లే లతో సహా చాలా కాపీ కొడతారు కదా.. !!

Praveen Mandangi said...

:))

buddha murali said...

ఐడియా బాగుంది .అయితే సెన్సార్ వాళ్ళు f సర్టిఫికేట్ ఇవ్వకపోయినా సినిమా గురించి పత్రికల్లో, బ్లాగ్స్ లో సమీక్షలు రాసే వారు ముందు ఇది f సినిమా అని సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది .

puranapandaphani said...

:)

Anonymous said...

Such a Super Idea....F/C (fans/Caste)...idi inka better emo

Anonymous said...

F means fuck your self if you watch this movie.

Anonymous said...

C for caste is super idea.

bonagiri said...

చాలా మంచి ఐడియా.

Hari Podili said...

krishna గారు!
ఇంకా certificat ల గొడవేదండి బాబు.ఇక future లో ఒకే ఒక certificate ఉంటుంది,future లో, అదే "A"అని.