నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 8, 2011

వింత వింత బ్రాలు

బ్రా అన్నది ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్‌లో విడదీయరాని భాగమైపోయింది. బ్రా ఎన్నో రకాలుగా వారికి ఉపయోగపడుతుంది. తక్కువగా ఉన్న అందాలని ఎక్కువ చేసి చూపడానికి, వాలి పోతున్న వాటిని నిలబెట్టడానికి ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. కొంచెం ఫ్యాషన్ కాన్షస్ ఉన్న వారికి బ్రాలలో చాల రకాలు తెలిసి ఉంటాయి. పుష్ అప్, డెమి బ్రా, ఫ్రంట్ క్లోజర్, మల్టీవే, స్రాప్ లెస్, వైర్ లెస్, సల్వార్ కమీజ్ బ్రా, టీ షర్ట్ బ్రా ఇలా చాలా రకాలు ఉన్నాయి.

Most-Loved Bras Multi-Way Bras What's New Push-Ups
అయితే ఎవరూ ఊహించలేని కొన్ని రకాల బ్రాలు ఇక్కడ చూడండి. వీటిని ఎవరయినా ధరిస్తారా అన్నది కూడా అనుమానమే.


ఇవి నిజంగా బతికున్న గోల్డ్ ఫిష్‌లే.
                    

బహుశా ఐ టీ అమ్మాయిల కోసం డిజైన్ చేసినా బ్రా యేమో ఇది.



ఆరంజ్ పండు తిన్నాక తొక్క పారేయకుండా బ్రాగా ఎంత బాగా మార్చిందో ఈ చిన్నది.

No comments: