నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Loading...

Thursday, July 21, 2011

మీ కళ్ళను మోసం చేసే ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తోంది?
ఒక అవ్వ, తాత ఒకరిని ఒకరు పట్టుకున్నట్టు ఉంది కదూ? పరీక్షగా చూడండి. తాత కన్ను, ముక్కు, నోరు చూడండి. టోపీ పెట్టుకొని ఒకడు గిటారు వాయిస్తున్నట్టు, అవ్వ కన్ను ముక్కు, నోరు చూస్తే ఒకడు నెత్తి మీద టోపీ సర్దుకొంటున్నట్టు కనిపిస్తారు.

4 comments:

Anonymous said...

అంతే కాదు. వాళ్ళిద్దరి మధ్య ఒక మధుపాత్ర వుంది.అవ్వ చెవి జుంకా బాటిలులా, తాత చెవి గోడలోనుంచి బయటకు రాబోతున్న అమ్మాయి ఉన్నాయి.

Praveen Sarma said...

దగ్గర నుంచి చూస్తే ఆ ఇద్దరు మనుషులూ, చెవి నుంచి బయటకి రాబోతున్న అమ్మాయీ స్పష్టంగా కనిపిస్తారు. కంప్యూటర్‌ని చాలా మంది చూసేది దగ్గర నుంచే కదా.

Anonymous said...

ee photo nenu eppudo choosanu.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మొదటి ఎనోనిమస్ థాంక్స్. రెండవ ఎనోనిమస్ చూసొండొచ్చు. ఇది నా క్రియేషన్ కాదు. నెట్ లోంచి పట్టిందే. ప్రవీణ్ మీరు చెప్పింది నిజం.