నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, March 31, 2012

యోగి రాజన్నగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి!


మీడియా చేతిలో ఉంటే ఏం చేయవచ్చో చాలా కాలం క్రితమే గోబెల్స్ అనే పెద్ద మనిషి నిరూపించి గోబెల్స్ ప్రచారం అన్న ఒక కాన్సెప్టుకే సృష్టి కర్తగా వాసికెక్కాడు. సరయిన మీడియా లేని ఆ రోజుల్లోనే అంత చేసినప్పుడు అనేక రూపాల్లో మీడియా తన విశ్వరూపం చూపించే ఈ రోజుల్లో ఇంకెంత చేయగలమో నిరూపించాలని కంకణం కట్టుకున్న మీడియా అధినేతలు తమ విశ్వరూపాన్ని నానా రూపాల్లో ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలో మొదటి వరుసలో ఉండేవారిలో సాక్షి అధినేత జగన్ ఒకరు.
 
రాష్ట్రంలో ఇప్పుడు గాంధీ విగ్రహాలని మించి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. గాంధీగారి కన్నా మిన్నగా రాజశేఖర్ రెడ్డి గారికి గుడులు కూడా కట్టేశారు. వాటిలో ఒకదానికి (నాకు తెలిసి ఒకటి. ఇంకా ఎక్కువ ఉన్నాయేమో తెలియదు)  ఏర్ కండీషనింగ్ కూడా ఉంది. ఆయన విగ్రహం పొలంలో పెట్టాక కొన్ని చోట్ల దిగుబడి కూడా ఎక్కువయిందట. ఇక సాక్షి పత్రికలో రోజుకొకటి చొప్పున ఆయన కొటేషన్లు వేస్తుంటారు. ఆయనకి మహానేత అన్న పేరు కూడా ఫిక్స్ చేసేశారు సాక్షి వాళ్ళు, గాంధీగారికి మహాత్మ లాగా.
 
రాజశేఖర్ రెడ్డి మరణించిన కొత్తలో, అప్పటికింకా జగన్ కాంగ్రెస్‌లో ఉండి సోనియా మాత దర్శనం కోసం వేచి ఉండే రోజుల్లో "మా నాన్న గాంధీ అంతటి వాడే" అని జగన్ ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు ఆయన స్థాయి గురించి ఎవరికయినా అనుమానాలు మిగిలి ఉంటాయేమోనని. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేని ఈ బ్లాగరు ఈ టాపిక్‌మీద వెటకారం వెళ్ళగక్కిన "జగన్ మోహన్ రెడ్డి గాంధీ సన్నాఫ్ రాజ శేఖర్ రెడ్డి గాంధీ" అనే పోస్టు ఇక్కడ చదవచ్చు .http://hittingontheface.blogspot.in/2010/07/blog-post_11.html

ఇప్పుడు జగన్ సహచరులు మరొక మెట్టు పైకెక్కి రాజశేకర్ రెడ్డిని ఒక మెట్టు పైకి ఎక్కించారు. శనివారం బెంగుళూరులో యోగి వేమన 600 జయంతి ఉత్సవాలు నిర్వహించిన ఒక సంస్థ వారు వైఎస్సార్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గురునాధ రెడ్డి, నెల్లూరు జిల్లాకి చెందిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే ముగ్గుర్ని అతిధులుగా ఆహ్వానించారు. వేమన కవికీ ఈ నాయకులకి ఏం సంబంధం ఉందో ఏమో, లేక ఆ నిర్వాహకులు వీరి పార్టీకి చెందిన వారో తెలియదు.
 
విషయమేదయినా స్వామి భజన చేయడం, స్వామి భక్తి ప్రదర్శించడం లక్షణాలుగా ఒకప్పట్లో రాజుల దగ్గర భట్రాజులని ఉండేవాళ్ళు. ఆ జాతికి తగ్గట్లుగా ఈ భట్రాజులు యోగి వేమన, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ఒకలాంటి వారే అని ఒక దాఋణమయిన స్టేట్‌మెంట్ ఇచ్చేసి, దాన్ని సమర్ధించుకోవడానికి వివరణ కూడా ఇచ్చారు. ఆనాడు యోగి వేమన సమాజంలో కుళ్ళు కడిగి పారేస్తే, ఈనాడు యోగి రాజన్న సమాజంలో పేదరికాన్ని మాయం చేసిపారేశాడట. అవ్వ!

38 comments:

shankar said...

వేమన కవికీ ఈ నాయకులకి ఏం సంబంధం ఉందో ఏమో, లేక ఆ నిర్వాహకులు వీరి పార్టీకి చెందిన వారో తెలియదు.---> Kumaragiri Vema Reddy popularly known as Vemana (a line from wikipedia)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నేను ఇక్కడ వేమన కులం గురించి మాట్లాడ్డం లేదు. ఈ నాయకులలో ఎవరయినా వేమన కవిత్వం గురించో, వ్యక్తిత్వం గురించో పరిశోధనో పాడో చేసి ఉన్నారా అనడిగాను.

Mohan Reddy said...

వేమన రెడ్డి, వీళ్ళూ రెడ్లూ అయినంతమాత్రాన వీళ్ళకి ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందంటారా?

Anonymous said...

Vaallu techina polika lo logic maatemo kaani, mee post chaduvunte yenduko sudden gaa mind lo yogi vemana gaari getup lo yogi rajanna gari image strike ayyindi :-p Thanks for the humor.

Anonymous said...

jagananna ki, maha neta bhajana brundaaniki oka chinna (uchitha) salaha. sakshi journalists cheta koncham research cheyinchi desa videsaala lo unna mahatmula perlu anni telusukuni, bodi gundu ki mokaali ki mudi pettinattu maha neta ki vallaki polikalu pette pani cheppandi. taruvatha aa maha neta anda to tinna kotla lo konni bayataku teesi, oka pustakam (grandham analemo) vesukunte future lo bhajana gaallaki reference ki paniki vastundi. appudu vemana ki rajanna ki polika yenti ani adige krishna gaari lanti agnanula ni aa pustakam refer chesukomani cheppachu.

p.s: research kosam mahatmula ni pick cheseppudu linga bhedaalu kuda pettukokandi. leka pote malli aada mahatmula to rajanna ni polchaalante chache chaavu avutundi.

Praveen Mandangi said...

రాజశేఖరరెడ్డి గాడు బురదలో పొర్లుతూ అశుద్ధం తినే ఒక పంది. ఆ పది గానికి యోగ వేమన అనే పరమ హంసతో పోలిక అవసరమా?

tarakam said...

యోగి వేమన,భోగి రాజన్న రెండు వ్యతిరేకపదాలు.ఒకరు సమాజానికి నీతి సూత్రాలు చెబితే రెండో వాడు అవినీతి మార్గం లో నడిపించాడు.ఒకరు నాయకునికి ఉండాల్సిన లక్షణాల గురించి చెబితే రెండో వాడు దొంగలనాయకుడు ఎలావుండాలో అలాఉన్నాడు.ఒకరు సమాజాన్ని ముందుకు నడిపిస్తే రెండో వాడు సమాజాన్ని 400 వందల సంవత్సరాలు వెనక్కి నడిపాడు.

Anonymous said...

ఆపండిరా బాబు మీ కమ్మ గజ్జి గోల,
తారకం గాడేమో రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని వాడు,వీడు అని సంబోదిస్తాడు.ఈ చెప్పుల కిషన కేమో ఒక వర్గాన్ని తిట్టుకోంది నిద్ర పట్టదు..
తారకం గాడేమో వాడి బ్లాగులో అందరు రాజకీయ నాయకులు వెన్నుపోటు దారులే ఒక్క నాదెండ్ల భాస్కర్ రావు, చంద్ర బాబు తప్ప అని రాస్తాడు. కరక్టుగా కమ్మోల్లమీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాడు.ఈ చెప్పుల కిసనేమో అందరూ వారసుల్ని తిడతాడు ఒక్క నందమూరి పందుల్ని తప్ప..మీ కులపోడు ఎంత ఎదవ అయినా బాగా దాస్తారే!!!ఎంతయినా కమ్మ గజ్జి అనేది విజయవాడ ,గుంటూరులో ఏదో ఒక కాలేజీ లో మూలకి చూపిస్తారు అనుకునేవాల్లము.ఈ ఇంటర్నెట్ వచ్చిన తరువాతా మిగతా జిల్లాల ల వాళ్లకి ,రాష్ట్రం మొత్తం తెలుస్తుంది మీరెందో ,మీ కుల గజ్జి ఏందో.మిమ్మల్ని జనాలంతా ఎందుకు దూరం పెడతారో ఇప్పుడు అర్ధం అవుతుంది. మీల్లాంటి వాళ్ళే మాలాంటి వాళ్ళ కళ్ళు తెరిపిస్తారు.థూ..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అయ్యా ఎనోనిమస్, మిగతా వాళ్ళ మాటేమో గానీ, ఈ బ్లాగరు కమ్మ వాడు కాదు. చంద్రబాబు నాయుడుకి చురకలేసిన పోస్టులు మీరు చూడలేదేమో. ఆయన కమ్మవాడు అనుకుంటాను. ఇక వారసుల విషయానికొస్తే అందరినీ కలిపి విమర్శించిన పోస్టులు ఉన్నాయె గానీ, సెలక్టివ్‌గా ఒకరిని మాత్రం కాదు. ఇక అందరు రెడ్లు వైఎస్‌నీ, ఆయన పుత్రుడినీ నెత్తిన పెట్టుకోలేదు అన్న విషయం మీరు గమనించాలి. ఇక కాపులు కూడా అందరూ మందలాగా చిరంజీవి వెంట లెరు అన్న విషయం కూడా తమరు గమనించాలి. మీరు ఈ రెండు వర్గాల్లో దేనికో ఒకదానికి చెందిన వారయితే ఈ విషయం గమనించండి. కాస్సేపు కుల చట్రంలోంచి బయటపడి ఆలోచించండి. For god's sake and country's sake.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎనోనిమస్, మీరు మిగతా కామెంట్లని చదవకుండా, ఈ పోస్టు మరోసారి చదవండి. వేమనకీ, వైఎస్సార్‌కీ పోలిక పెట్టడం తప్పు అన్నది సారాంశం. అందులో మీకేమైనా తప్పు కనిపిస్తోందా? ఇలా పోతే కొన్నాళ్ళకి సోనియా దుర్గా దేవి అని, చంద్రబాబు రాముడనీ, కేసీఆర్ కృష్ణుడనీ చెప్పుకొనే ప్రమాదం ఉందన్నది నా బాధ. దాన్ని తెలుసుకోగలరు.

Praveen Mandangi said...

కృష్ణ కమ్మవాడని నీకెలా తెలిసింది అజ్ఞాతా? అతను తన ఇంటి పేరు బొందలపాటి అనో, నెక్కంటి అనో, బోడపాటి అని చెప్పుకున్నాడా?

Praveen Mandangi said...

అయినా నువ్వు అనుకుంటున్నట్టు జగన్ రెడ్డి కులస్తుడు కాదు అజ్ఞాతా. క్రైస్తవ మతంలోకి మారిన తరువా హిందూ ఐడెంటిటీ అయిన కులంతో పనేమిటి?

Anonymous said...

prathidi kulam chatramlo chudakudadu.y s garu ayana suputrudu apni dochukuni vadilipettaru.alludu anil gariki katnam kinda one lackh and seventy acres ichadu.inthakanna manchi maha metha untada,mundu intini chusukovali.picchi janalaku prasadam petti gudini mingavacchu

REDDY said...

ఎనోనిమస్ బాబులూ, నేను రెడ్డిని, అచ్చమైన రెడ్డిని. జగన్ లాగా మతాంతరం టైపు కాదు. కాస్ట్ ఫీలింగ్ కొంచెం ఉన్న రెడ్డిని. కానీ నేనేనాడూ వైఎస్సార్‌ని రెడ్ల నాయకుడిగా, రాష్ట్ర ప్రజల రక్షకుడిగా చూడలేదు. భక్షకుడిగానే భావించాను. మహానేత తండ్రి, వృద్ధ నేత సాగించిన ఫాక్షన్ భూతానికి బలయిన వారిలో అధిక శాతం రెడ్లే. కాబట్టి రాష్ట్రంలో రెడ్లందరూ జగన్ బాబుని తలకెత్తుకుంటారన్న గ్యారంటీ గానీ, ఎత్తుకోవాలన్న నియమంకానీ ఏదీ లేదు.

పైపెచ్చు ఇక్కడ KRISHNA గారి పోస్టులో కుల ప్రసక్తి లేదు. ఈ పింజారీ వెధవలకి వేమన్ గురించి ఆయన జయంతి సభలో మాట్లాడే అర్హత లేదన్నదే అసలు పాయింట్.

Anonymous said...

@orey pai pichchi reddy
nuvvu koodaa bondalapati gaadi typu reddy vi le kaani,oka saari nee passport scan chesi pettu ikkada..

--caste feeling leni vyakthi

Praveen Mandangi said...

కులమే కావాలనుకుంటే రెడ్లు కిరణ్ కుమార్ రెడ్డికి కూడా వోట్లు వెయ్యగలరు. మతం మారిన తరువాత కూడా తమ పాత మతం యొక్క ఐడెంటిటీ చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి వోట్లు వేసేంత అమాయకులు మాత్రం కాదు.

Mohan said...

నీ పేరు కూడా చెప్పుకోలేని ఎనోనిమస్ డాష్, నువ్వు అడిగినంత మాత్రాన పాస్ పోర్ట్ స్కాన్ చెసి పెడతారట్రా ఎవరయినా?

Anonymous said...

Krishna gaariki oka salaha. comments lo ye kulam perayina kanabadite aa comment delete cheseyyandi kudirite. ala ayina ee caste kummulaatalu aagutaayemo. chaduvukuni kuda posts lo logic choodakunda daaniki kulam rangu pulimi choosi godavalu levadeestunnaru. yenduku vachina nonsense idi? janalu kulam peru yettakunda maatlade roju yeppudu vastundo :-(

Praveen Mandangi said...

బారైట్స్ గనుల కాంట్రాక్ట్ కోసం స్నేహితుల కుటుంబాన్నే చంపిన రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు కులం గురించి మాత్రం ఆలోచిస్తారా? అందుకే రెడ్లు జగన్‌కి వోట్లు వేసేంత అమాయకులు కాదు అనేది.

Anonymous said...

Praveen, this is news to me. Kindly elaborate on this.

Anonymous said...

@REDDY
కేస్ట్ ఫీలింగ్ ఉంటె వాడు రెడ్డి అవ్వడహే.,కమ్మోడు అవుతాడు.

Praveen Mandangi said...

Cuddapah has deposits of the mineral barytes, which was once upon a time not a highly priced mineral. One of the mining leases was held by Venkatasubbaiah of the balija caste. Raja Reddy joined him as a junior partner/supervisor (it is not clear which), reportedly because Venkatasubbaiah believed he would be useful in controlling the workmen. Round about the mid-1970s, however, it was discovered that barytes has use in petroleum refining, and its price shot up. Raja Reddy wanted Venkatasubbaiah to hand over the mining lease to him and go. A prominent CPI leader and writer, Gajjela Malla Reddy, brokered a deal whereby Venkatasubbaiah would take Rs 11 lakh and leave the mining lease to Raja Reddy. Venkatasubbaiah refused, and was killed. The mining lease, passed into YSR’s hands.

Anonymous said...

Praveen, This story deserves to be written in detail in a post. Someone take note.

Praveen Mandangi said...

Read this link: http://indiatoday.intoday.in/story/The+making+of+the+most+powerful+family+of+Andhra+Pradesh/1/60075.html

tarakam said...

పేరు కూడా చెప్పుకోలేని కుల కుష్టుగాళ్ళకు జవాబు చెప్పాల్సిన పనిలేదు కాని,ప్రజలసొమ్ము దోచినవాడు ఎలక్షన్ లో గెలిచినంత మాత్రానే పవిత్రుడౌతాడా?ప్రజాస్వామ్యంలో మనం ఏ ప్రభుత్వానికి అర్హులమో అదే ప్రభుత్వం వస్తుంది.నీ లాంటి వాళ్ళున్న సమాజం ఇంతకన్న ఏమి బాగుంటుందిలే?

Anonymous said...

ఒరేయ్ తారకం,
నీ లాంటి కుల గజ్జి గాళ్ళకి సమాధానం ఇవ్వడం అంటే దారిన పోయే పెంట మీద రాయి ఎయ్యడమే,అయిన సరే ఆ రిస్క్ తీసుకుంటున్నాను. ఈ రాష్ట్రం లో వెన్నుపోటు గాళ్ళు అంటే నాదెండ్ల భాస్కర రావు, చెంద్ర బాబు అని ఎవరిని అడిగినా చెప్తారు. అయిన సరే నువ్వు నీ టపాలో వాళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళు అంతా వెన్నుపోటు దారులు అని రాసావు. అంతగా వాళ్ళిద్దరిని కాపాడటానికి నీకు వాళ్ళలో కనిపించిన మంచి ఏమిటి? నీ కమ్మ కుల గజ్జి కాకపొతే ఇంకా ఏముంది. దానికి ముందు సమాధానం చెప్పు. నీకు సమాజం అంటే ఒక్క నీకులమేనా?

నీల్లాంటి కుల గజ్జి ఎదవ ఇక్కడకొచ్చి నీతులు చెప్తుంటే జనాలు నోటితో నవ్వరహే. ఒక్కసారి నీ కుల ప్రపంచం నుండి బయటికిరా. నువ్వు అభిమానించే నీ తెలుగు దేశం పార్టీ,ఆంధ్ర హజారే 40 కోట్లు కొవ్వుర్ లో పంచాడు. ఎక్కడనుండి వచ్చినవి రా ఆ అవినీతి డబ్బులు. అవినీతిపరులు వచ్చి మిగతా వాళ్ళంతా అవినీతి పరులు అంటే జెనాలు చెప్పుకి పెంట రాసికోడతారు. ఇప్పటికే మీ పార్టీ ని అలా కొట్టారు. అయినా మీ లాంటి అవినీతి పరులకి,వాళ్ళని సమర్ధించే వాళ్లకి బుద్ది రాలేదు. ఈ జన్మకి మీకు మీకు బుద్ది రాదు. కనీసం వచ్చే జన్మలోనయినా మనుషులుగా బతకండిరా సిగ్గులేని అవినీతి కుక్కలారా.

Anonymous said...

ఒరేయ్ తారకం,
నీ జన్మకి ఇంగ్లీష్ అర్ధం చేసుకునే శక్తి ఉంటె కింద వీడియో లో జగన్ రెడ్డి అన్ని అలిగేషణ్ ల కి సమాధానం చెప్పాడు. నీ కోడి మెదడుకి అర్ధం చేసుకునే శక్తి ఉంటె అర్ధం చేసుకో


http://www.ndtv.com/video/player/the-9-oclock-news/charges-against-me-began-after-i-left-congress-jagan-to-ndtv/228281?pfrom=home-lateststories

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నేను కామెంట్ మోడరేషన్ పెట్టను. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉండాలని నా ఉద్ధేశ్యం. కామెంటర్లు పరుష పదజాలం వాడకుండా తమ అభిప్రాయాలు తెలియజేయాలని ప్రార్ధన.

tarakam said...

ఎనానిమస్ గారికి,

మీరు వాడిన భాష మీ సంస్కారాన్ని సూచిస్తోంది.నేను రాయని విషయాన్ని (నాదెండ్లగురించి)పదే పదే ప్రస్తావించడం అచ్చం రాశేరె ఎదురుదాడి లాగా ఉంది.చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు అనేది నా అభిప్రాయం.రాశేరె రాష్ట్రాన్ని దోచాడనేది ఇప్పుడు బయటకు వస్తున్న నిజం.రాజకీయనాయకులెవరైనా ఒక కులానికే ప్రాతినిధ్యం వహిస్తారనే కుసంస్కారం నాకు లేదు.మీకు సద్భుద్ది ప్రసాదించమని భగవంతుడ్ని వేడుకుంటూ,మీ మానసిక వైకల్యం నుంచిఎప్పటికైనా కోలుకుంటారని ఆశిస్తూ
మీ శ్రేయోభిలాషి

Anonymous said...

@Tarakam,

where is Nadendla name in following your post?

http://tarakam55.blogspot.com/2010/10/blog-post_27.html

Some one reminded you in the comments too..you tried to pose that you forgot his name..what liars you guys are..waste people and caste fanatics..No words to define your mental status.

Praveen Mandangi said...

Read this: https://plus.google.com/111113261980146074416/posts/B9owskjWDzF

సినిమాలలో ఇలాంటి కామెడీ చూస్తే నవ్వుకుంటాం, నిజ జీవితంలో ఇలాంటిదే చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేక చస్తాం. అలాగుంది రాజకుమారుడు జగన్మోహనరెడ్డి గాంధీ వ్యవహారం.

Praveen Mandangi said...

మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నల్లమల ప్రాంతంలో బంగారం ఖనిజం ఉంది. ఈ విషయం గాలి సుభోజనరెడ్డికీ, జగన్మోహనాసురుడికీ తెలిస్తే మింగెయ్యడానికి హెలీకాప్టర్లు వేసుకుని వస్తారు.

The One said...

@ anonymous -

u cheap bastard, the kind of language that u used here depicts ur substandard broughtup , u r no less than a mad dog on the loose, pouncing on every one in the name of caste , u r the one who got the caste topic into this discussion,
It has become a common point for mad dogs like u to bark at when you dont have a valid point to support the person that u r trying to defend and added to that u dont have the balls to post with ur ID ,
as long as beggars like u exist in our society there would be no scarcity for corrupt leaders .
I know the real mad dogs would be really mad at me for comparing a piece of SH*t like u with them but right now thats the best anology i can come up with.
Lastly , " U get what you Give " so the language.

P.S : If your pea brain has trouble in understanding so much of english let me know nenu odarustha ninnu..

peace .

Anonymous said...

@The One
Are you talking about ID?LOL.Is your name 'The One' with 1000s of fathers..I know you guys are called P5 batch as you sell 5 Ps in AP.I asked the double standards of caste fanatic tarakam and you used the filthy language and showed you culture here..Yeah,Tara Chowdary as their role model may not use better language than this.I know you are born in a whore house that has only 2 rupees as entry fee.

The One said...
This comment has been removed by the author.
The One said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

@(tara chowdary gurinchi yettina)anonymous gaaru, manjula reddy ni appude marchipoyaara? oka velu yedati valla vayipu choopiste moodu vellu mee vayipu choopistaayi. ayina oka individual gurinchi caste mottaanni profile chesi maatladakandi. andariki ammalu, akkalu, chellellu untaaru. caste kummulaatala loki aadavaallani laagadam yemi samskaaram? caste la peru to tannukodaluchukunte maga vallaki boothulu vetiki tittukondi. amma ni aali ni madhya lo ki laagakandi. idi ye caste vaalla kayina vartistundi.

The One said...

@ abusive anonymous --

Krishna garu deleted my actual response and saved u from committing suicide looking at the level of abuse..
post with ur actual ID and show urself if u r not a son of a whore and i promise u wont open the shit hole called ur mouth like FOREVER ..