నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, July 5, 2010

ఈ ఇరాన్ న్యాయమూర్తులు మనుషులేనా?

ఇరాన్ దేశంలో సకినే మొహమ్మదీ అష్తియాని అన్న మహిళ మరణ శిక్ష విధించబడి ఆ శిక్ష అమలుకోసం వేచిచూస్తూ ఉంది.మరణ శిక్ష అంటే ఆమె ఏదో చాలా పెద్ద నేరం చేసిఉంటుందేమో అనుకొంటే తప్పే.చేసిందో లేదో ఆమె పైన ఆరోపించబడ్డ నేరం వివాహేతర సంబంధం.ఇది కూడా పెద్ద తప్పేనా అని అనుకొనేరు. ఇంత కన్న పెద్ద షాకేమిటంటే ఈ శిక్ష అమలు చేసే రాళ్ళతొ ఆ వ్యక్తి చచ్చే దాకా కొడతారు. ఈ రాళ్ళు ఒక్క దెబ్బకి మనిషి చచ్చేంత పెద్దవిగా ఉండవు. అలవి గాని బాధ అనుపద్ధతి.
అది రాళ్ళతో కొట్టి చంపడం!!ఇందులో శిక్ష పడ్డ వ్యక్తిని చాతీ దాకా నేలలో పూడుస్తారు.చుట్టు మనుషులు(మృగాలు అనాలేమో) చేరి భవించి సుధీర్ఘమైన నరక యాతన తరువాత కానీ మరణం రాదు ఇందులో.
సకినేకి ఈ శిక్ష తప్పింకావాలనిచాలని ఆమ్నెస్టీతో సహా అనేక సంస్థలూ వ్యక్తులూ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం సఫలం కోరుకొందాం

10 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మనదేశ మానవ హక్కుల సంఘాల వాళ్ళేమనలేదా?

Sirisha said...

ilantivi india lo kuda modalu peditey bagundu...tappu cheyyadaniki bayapadataru

astrojoyd said...

ఆయా దేశాల రాజ్యాంగాన్ని బట్టి అక్కడి శీక్షాస్మ్రుతులుంటాయి.అమెరికా /ఉ.న్.ఓ లకు ఇరాన్తో చుక్కెదురు కనుక ,వొకవేళ మ.హ.శం వాళ్ళ రాజ్యంగంలో వేలు పెడితే ,వారికి అటువంటి శిక్షే పడవచ్చు కదా/జయదేవ్.చల్లా.

Anonymous said...

చెప్పూ, నీవు న్యాయమూర్తివి ఐతే, ఇలాంటి శిక్ష బుక్కులో వుంటే , ప్రేమించలేదని పోరీల మీద ఆసిడ్ పోసేటోళ్ళకి ఈ శిక్ష వేస్తావా? లేదు అమ్నెస్టీ అని బిరియాని పెట్టి బజార్ మీద తోలుతావా?
మొదట ఇది చెప్పు, తరవాత ఈ న్యాయమూర్తులు మనుసులా కాదా తర్వాత నే సెప్తా.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నేరం ఏదైనా ఇలాంటి శిక్ష అనేది అమానుషం, ఆటవికం.రాతియుగం ఆలోచనలలోంచి బయతపడని వారే ఇలాంటి శిక్షల గురించి ఆలోచించ గలుగుతారు.

Anonymous said...

లంచాలకోసం పీడించే మన ఉద్యోగస్థులకు ఇదేదో ఆలోచించ దగ్గదిగానే వుందిస్మీ!!

Anonymous said...

పాకిస్థాన్ , యెమెన్, సౌదీ లాంటి ఇస్లామిక్ దేశాలకు ఇలాంటి శిక్షలు వుండాలి, చెప్పూ, వున్నా శాంతి అంతంత మాత్రం. ఆటవికులకు ఆటవిక శిక్షలు, నాగరికులకు నాగరిక శిక్షలు. మహమ్మదు బాగా ఆలోచించే ఇలాంటి ఖురాన్ చెప్పాడంటాను. మనదేశంలో కూడా ముస్లిం లకు షరియత్ లా వుండాలంటాను, కాదంటే ప్రవక్తకు కోపమొచ్చుద్ది.

Nrahamthulla said...

kOpam vastE raanivvaMDi.ee aTvika paddhati marali.

Anonymous said...

Nrahmthulla sir, you won't get a single virgin out of 72 , when you go to jannat. :P

gajula said...

oka praanam thiyyadamu adi etlaina,evaru chesina tappe, gajula