నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, June 1, 2011

నా అందాలు నా స్వంతమే, సిలికాన్ కాదు: కష్మీరా షా


హీరోయిన్లకి బొద్దుగా, ముద్దుగా, ఎత్తుగా వక్ష సంపద ఉండడమనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఒకప్పుడయితే అలా ఉన్న వాళ్ళు అందాల రాశులుగా నీరాజనాలండుకొంటే, లేని వాళ్ళు తమ ఖర్మని తిట్టుకుంటూ కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడలా కాదు. తమకి ఎంత కావాలంటే అంత సైజుకి సిలికాన్ నింపుకుని తెర మీద హొయలు ఒలికించవచ్చు. కాస్మెటిక్ సర్జరీ వచ్చాక breast augmentation తో చిన్నవిగా ఉన్న వాటిని పెద్దవి చేసుకుంటున్నారు. Breast lift పేరుతో వయసు మీద పడి,బిగి సడలి జారి పోయిన అందాలను టైట్‌గా బిగించుకొంటున్నారు.


 
   


కాబట్టి ఇప్పుడు ఎవరికయినా అందంగా వక్ష సంపద కనిపిస్తే మొదటగా వచ్చే ప్రశ్న ఇవి న్యాచురలా, సిలికానా అని. 


ఈ మధ్య ఒక కాలెండర్ షూటింగ్‌లో బాలీవుడ్ నటి కష్మీరా షా తన వక్ష ద్వయాన్ని, వాటి మధ్య cleavage ని ఒయ్యారంగా ప్రదర్శిస్తే చాలా మంది " ఆ, ఏముంది, సిలికాన్ దట్టించుకొని ఉంటుంది" అని పెదవి విరిచారట.
    
 ఆ కామెంట్లు విని హర్టయిన కష్మీరా ఒక స్టేట్‌మెంట్‌లో ఆ ఫోటోలలో కనిపించేవన్నీ తన సహజమైన అందాలేననీ, అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్, కొన్ని చోట్ల తన జుట్టు రంగు మాత్రమే ఫోటో షాప్‌లో మార్చారని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో చాలామంది ఆపరేషన్ ద్వారా తమకు లేని వాటిని సమకూర్చుకోవడం మామూలేనని, కానీ తనకు ఆ అగత్యం లేదనీ, తనకి  సహజంగా ఉన్న  అందాలనే తను చూపించుకొంటానని చెప్పిందీ అమ్మడు. 
   
ఈ మాటలన్నీ రాఖీ సావంత్ గురించేననేది బహిరంగ రహస్యమే. రాఖీ దుబాయ్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని B సైజులో ఉన్న తన అందాలను DD సైజుకి పెంచుకుంది. కానీ తనకి డాన్సుల్లోనూ, నిద్ర పోయే సమయంలోనూ ఆ కృత్రిమ అందాలతో ఇబ్బందిగా ఉందని తరువాత బొంబాయిలోని లీలావతి హాస్పిటల్‌లో వాటిని తీయించేసుకుంది.
  


సుస్మితా సేన్ కూడా మొదట్లో చిన్న అందాలతో కొంచెం ఇబ్బంది పడ్డ తరువాత ప్లాస్టిక్ సర్జరీ సాయంతో తనకి దేవుడు ఇవ్వని అందాలని స్వంతం చేసుకుంది. హాట్ బేబ్ బిపాషా బసు కూడా ఆగస్ట్ 2002 లో ఒక ముంబయి క్లినిక్‌లో అశోక్ గుప్తా అనె కాస్మెటిక్ సర్జన్ సాయంతో  తన అందాలని 3 అంగుళాలు పెంచుకుని ఆ డాక్టరుకి ఇవ్వవలసిన బిల్లులో 2.5 లక్షలు చెల్లించలేదని ఆ డాక్టరు అప్పట్లో పత్రికలకెక్కాక అమ్మడు డబ్బులు కక్కింది.

3 comments:

Anonymous said...

బాగుంది మీ 'ఫ్రంట్' పోస్ట్. 'బ్యాక్' మీద కూడా ఒకటి రాయకూడదూ.

BTW, తెలుగులో రాశిని మిస్సయ్యారు. ఈ మధ్య కాజల్ కూడా ఈ ఆపరేషన్ చేయించుకున్నట్లు ఉంది.

Anonymous said...

మళ్ళీ నేనే. బెస్ట్ బ్యాక్ J Loది అనుకుంటా. ఆ పోస్ట్ పెడితే దీనిని mention చేయడం మరిచిపోకండి

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సలహాకి దన్యవాదాలు అగ్నాత మిత్రమా. బ్యాక్ గురించి కూడా రాయొచ్చు. కొంచెం సమాచారం దొరికితే రాస్తాను. రాశి మొదటి నుండీ భారీ అందాల సుందరే అనుకుంటాను. కావాలంటే ఆమె పాత చిత్రాలు చూడండి.