నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, June 3, 2011

టాప్ లెస్ దీపిక


తన కాళ్ళంటే అందరూ పడి చచ్చిపోతూ ఉంటారని. అందుకే తని ఎక్కువగా కురచ దుస్తులు వేసుకుని వాటిని బహిర్గతం చేస్తూ ఉంటానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది దీపిక పడుకొనే.  తండ్రి, బాడ్మింటన్ క్రీడాకారుడు, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి భారతీయుడు ప్రకాష్ పడుకొనే నుండి వచ్చిన జీన్స్ వల్ల తనకి ఉన్న పొడవాటి కాళ్ళని ఆ అమ్మడు ఎన్నో సినిమాలలో చూపించి కుర్రకారుని ఉర్రూతలూగించింది.

 
ఎప్పుడూ ఒకదాన్నే చూపిస్తే చూసే వాళ్ళకు విసుగొస్తుందని భావించిందో ఏమో గానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎక్స్‌పోజింగ్ చేయబోతుందీ ముద్దు గుమ్మ. ఒక కేలెండర్ కోసం వేడి పుట్టించే ఫోటో షూట్‌లో ఇప్పుడు బిజీ బిజీగా ఉంది దీపిక. 


 
ఇంత కాలం బాటమ్ హాఫ్ బాగా చూపించిన ఈ బెంగళూరు చిన్నది ఇప్పుడు అప్పర్ హాఫ్ చూపించాలని నిర్ణయించుకుంది. ఈ కేలెండర్‌లో ఈ చిన్న దాని పెద్ద పెద్ద అందాలు ఉంటాయట. ఇందులో ఉన్న ఫోటోలన్నీ టాప్ లెస్‌గా ఉంటాయని స్వయానా తనే సెలవిచ్చింది.
    


టాఫ్ లెస్ అనగానే బూతు కేలెండర్లలో ఉన్నట్టు వక్ష సంపదనంతా తెరిచి పెట్టి చూపిస్తుందని భావించనక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్స్ ఆ అందాలు కనిపించీ కనిపించనట్టు చూపిస్తారు. కాబట్టి ఇందులో సౌందర్యమే గానీ అశ్లీలం ఉండదని నా అంచనా.

2 comments:

Tejaswi said...

మీలో రసికత కాస్త ఎక్కువేనండి కృష్ణగారూ!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అది కూడా జీవితంలో ముఖ్యమే కదండీ? ఎనీవే, థాంక్స్.