నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, February 7, 2011

శోభా రాణి వేసిన జోకాతిజోకు!


ఈ ఉదయం ఏదో చానల్లో ప్రజారాజ్యం కాంగ్రెస్ విలీనం గురించి ఒక చర్చా కార్యక్రమం నడుస్తుండగా మధ్యలో పీఆర్‌పీ శోభారాణి గారిని టెలిఫోన్‌లో పిలిచారు ఆమె అభిప్రాయం కోసం. అప్పుడు ఆమె వీక్షకులు కడుపు ముక్కలు చెక్కలయ్యేలా నవ్వుకొనే ఒక జోకాతి జోకు పేల్చారు.


 
      
చూస్తే కాంగ్రెస్‌లో పీఆర్‌పీ విలీనమయ్యిందని అనిపించడం లేదు, కాంగ్రెస్సే పీఆర్‌పీలో విలీనమయ్యిందన్న అభిప్రాయం అందరిలో కలుగుతూంది అని ఆమె అన్నప్పుడు నాకు నవ్వాగలేదు. ఏదో చానల్ వాళ్ళు పిలిచారే అనుకుందాం అయినా సరే మరీ ఇంత జోకులా!! విడ్డూరం కాకపోతే!

6 comments:

Anonymous said...

Loooooooooooooooooooooooooooooooooooooooooool

SHANKAR.S said...

తను సోనియాని ప్రధాన సలహాదారుగా నియమించుకుంటుందేమో

Anonymous said...

పాపం, పోనిద్దురూ, ఏదో ఫ్రస్ట్రేషన్ లో అలా ...!

Sree said...

ఇది చదువుతుంటే "కలిసుందాం రా" సినిమా లో సీన్ గుర్తొస్తుంది. "ఎం బాబూ నువ్వు తప్పిపోయావా?" అంటే .. "లేదంకుల్ నాతో వచ్చిన 14 మందీ తప్పిపోయారు" అంటాడు.

Siri said...

sree garu muuru cinemalu eekuvaka chustara?

shobharanigari maatalaki, the great Gangabhavani madam eemani answer iestaro wait & see

Sree said...

siri garu, nenu sinimalu ekkuva choodanu, nachina sinimalu matram ekkuva sarlu choosta :)