నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, February 9, 2011

ఈ ఆడంగుల ట్రయాంగులర్ టోర్నీ ఇక రసవత్తరం
కాంగ్రెస్‌లో పీఆర్‌పీ విలీనం కాకముందు గంగా భవానీ Vs నన్నపనేని ఫైట్ తరువాత బాగా రసవత్తరంగా జరిగింది గంగక్కతో శోభారాణి కాట్లాట. ఇద్దరూ ఒకరినొకరు వీధి కొళాయిల దగ్గర కొట్టుకునే వారిలాగా సిగ్గు విడిచి తిట్లు తిడుతూ ఉంటే భలే ఉండేది. ఇప్పుడు ఈ విలీనంతో ఈ దృశ్యం చూసే అదృష్టం తెలుగు న్యూస్ చానల్స్ ప్రేక్షకులకి ఇక లేనట్టే.
     

ఇప్పుడు ఇద్దరూ ఒక జట్టుగా తయారవుతున్నారు. అయితే వీళ్ళకి తగ్గ ప్రత్యర్ధి వర్గం రెడీగానే ఉంది. ఇంకా పురుడు పోసుకోని జగన్ పార్టీలో వీళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా సిగపట్లకి సై అనగల దమ్మున్న జట్టు ఉంది. అది రోజా & జీవిత జట్టు. తిట్లకు దిగితే శోభక్క & గంగక్క కంబైన్డ్ టీంకి ఏమీ తీసిపోని దమ్మున్న జట్టు ఇది కూడా.

ఈ రెండు జట్లలో ఏ మెంబర్‌కీ తీసిపోని మెంబర్ తెలుగు దేశంలోని నన్నపనెని రాజ కుమారి. సింగిల్స్ పోటీలో ఎవరినైనా ఎదుర్కొనే సత్తా ఉన్న ప్లేయర్. అయితే డబుల్స్‌కొస్తే ఈమెకీ కవిత(ఒక నాటి నటి, హీరోయిన్) రూపంలో ఒక పార్ట్‌నర్ ఉన్నా మిగిలిన వారితో పోలిస్తే కొంచెం వీక్ అనే చెప్పాలి.

ఇప్పుడు చూడాలి ఈ ఆడంగుల ముక్కోణ పోటీలో విజయం ఎవరిదో.


18 comments:

Anonymous said...

వీళ్ళు ఎండుకు రెచ్చి పొతుంటారు?

cricketLover said...

triangular series. Will be more interesting than cricket tri series.

Anonymous said...

lol :)

Sree said...

wow jeevita kooda bagane undandee! sirigaroo ikapai bahushaa nenu rojani jeevitani iddarinee gamanistuntaa:)

Siri said...

Sreegaru, rajshekar face chestunna problem (henpecked) telisikuda ready ayyaru anti best of luck.

Sree said...

raja sekhar ki ante telugu lo sariga matladatam radu kabatti pellaniki eduru cheppaledu. telugulo pachi bootulu kooda anargalanga matlade naakenti bhayam !!

S said...

Mr. Sree
"Saahasam seyara Dimbhakaa"
Gooooooooooooo Headddddddddddddd

Siri said...

Mr. Sree
"Saahasam seyara Dimbhakaa"
Gooooooooooooo Headddddddddddddd

Anonymous said...

కేవలం హిందువులను,మతాన్ని లక్ష్యంగా చేసి రాసిన ఈ వెధవ పోస్ట్ ద్వారా .. దేశం లో,బ్లాగ్ ప్రపంచం లోనే పెద్ద పచ్చి బ్లాగు వ్యభిచారిణీ గా పేరు తెచ్చుకొన్న కొజ్జా లంజకు అభినందనలు...హైందవ ముసుగు జరుతున్న కొందరి రాజకియాలు నీకు నచ్చకపోయినంత మాత్రాన రామాయణం,సీత,రాముడు, రావణుని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్...నీ ముఖం ఒకసారి వెళ్లి అద్దం లో చూస్కో...నీ చెక్క మొఖానికి,నీవు రాసిన ఈ చెత్తని చదివి అద్వానీ క్షమాపణ చెప్పాలా?
ఈ పనికి మాలిన బూతు చెత్త రాసిన దిన్ని చూసి బజారు లంజ ఆడది కూడా భయపడదు ....ఈ అసమర్దురాల రాతలకి కి అద్వాని క్షమాపణ చెప్పాలని కోరటం .. ఛీ ఛీ ..వెధవ లంజ బతుకు దినిది..ఒసేయ్ నీవు ఈ బతుకు బతికే కంటే ఆత్మహత్య చేసు కొంటె నీకు ..కొంచెం గౌరవం మిగులుతుంది ..కుక్క లెక్క మొరుగుతున్న ఈ లంజ కొజ్జ రాతల లంజ బతుకు యాక్ ..దూ..పోయి ఎక్కడన్నా దూకి చావు..చావవే..ఇంకోక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాయకు...
rakthacharithra
dhaniniki siggu,lazza unte nenu dhani postki reply ichhina naa comments anni publish cheyyamandi..yaak dhoo..

Anonymous said...

మద్యమకారుడు--క్షుద్రమదేవిNiharika..ఇద్దరు వాక్కాలుష్యం తో తెలుగు వారి చెవులను బద్దలుకొడుతున్నారు

మద్యమకారుడు--క్షుద్రమదేవి Niharika. ఇద్దరు వాక్కాలుష్యం తో తెలుగు వారి చెవులను బద్దలుకొడుతున్నారు.
by Uap Commandos on Tuesday, February 1, 2011 at 9:07am
ఒకడు బజార్న పడి ప్రాంతం పేరుతో అయిదుకోట్లమంది సహ-తెలుగువాళ్ళని అసహ్యమైన పదజాలంతో బహిరంగంగా దూషిస్తూంటే అందుకతన్ని పట్టుకొని బొక్కలో తోసి చావా చితకా కొట్టి శిక్షించలేని ఈ పాయింట్ ఫైవ్ వ్యవస్థని అనాలి. అందుకు చప్పట్లు కొట్టే అతని పశుప్రాయులైన అనుచరుల్ని అనాలి.

వస్తుంది, ఆ రోజూ వస్తుంది. తప్పకుండా వస్తుంది. ఈ రోజు "అనగలిగాం" అని మురిసిపోవడం కాదు.

ఈ దేశంలో వాక్‌ స్వాతంత్ర్యం ఎంత దారుణంగా దుర్వినియోగమతోందో దానికి ఈ తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇదే బాపతు జనం సిగ్గులేకుండా "అన్నదమ్ములుగా విడిపోదాం - తెలుగువారిగా కలిసుందాం" అని బ్యానర్లు పెట్టుకొని పూలదండలు మెడలో వేసుకొని రిలే నిరాహారదీక్షకు కూర్చున్నారు, హైదరాబాదు కూడళ్ళలో ! నవ్వొస్తోంది.

వాళ్ళ నోట్లో చొంగా, తెమడా ఎక్కువై, మదమెక్కువై వాళ్ళు ఎక్కడ పడితే ఉమ్ములేస్తారట. ఆ మాత్రం దానికే ఆంద్రోల్లు హైదరాబాదు ఖాళీ చేసి వెళ్ళిపోవాలట. అన్నదమ్ములమవడం సంగతలా ఉంచి, ఏ ప్రొవొకేషనూ లేకుండా తోటి తెలుగువాడి మీద నిష్కారణంగా ఉమ్మేసేవాడూ, తెలుగుతల్లి విగ్రహాలు కూల్చేవాడూ - వాడు ఒక మనిషేనా ?

మద్యమకారుడు--క్షుద్రమదేవి ఇద్దరు వాక్కాలుష్యం తో తెలుగు వారి చెవులను బద్దలుకొడుతున్నారు. తెలుగుజిన్నాకు త్వరలోనే తగినశాస్తి జరుగుతుంది. హరగోపాల్,వేణు గోపాల్ లాంటీ so called తెలంగాణా మేధావులు కనీసం ఇటువంటి ప్రేలాపనలను ఖండించకపోవటం దారుణం.

ఆంద్రోల్లు రాక్షసులైతే వీడిలా ఉమ్ములేయగలిగేవాడేనా ? వాళ్ళు రాక్షసులైతే వీడిలా నోటికొచ్చినట్టు కూయగలిగేవాడేనా ? ఎంత బాధ కలిగినా, "అందరం తెలుగువాళ్ళం, మనలో మనకెందుకు ?" అని శాంతంగా తలొంచుకు పోతున్నందుకా ఈ నోటివాటం ? వాళ్ళు మాట్లాడితే అది ఉద్యమం. మనం మాట్లాడితేనేమో అది సమైక్యత విఫలమైందనడానికి గుర్తు.

పిచ్చికుక్క కూతలను అహకారం అనుకోకూడదు. అలగా జనాన్ని ఆకట్టుకోవాలని వాడలా చిల్లర జోకులేస్తుంటాడు. ఏమైనా శ్రీకృష్ణ రిపోర్ట్తో వాడి బ్రతుకు కుడితిలో పడిన ఎలుకలా తయారయ్యింది

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
The other guy said...

ananymous garoo, neeharika pai kopam oka matam paino kulam paino choopinchavaddu. ala chest meeku aa pichi daanikee teda emundi cheppandi. "report abuse" link vaadi aa blog ni report cheyyandi.

Siri said...

dear all good morning,
meeku kopam unte kochem neetga rayandi, ante kani mari velgarga comments rayakandi please this is my umble request. But one thing who is neeharika & other. i don't know above telanga & rakthacharitra issues. As a Lady i feel very bad above comments(i.e. words).

Siri said...

dear all good morning,
meeku kopam unte kochem neetga rayandi, ante kani mari velgarga comments rayakandi please this is my umble request. But one thing who is neeharika & other. i don't know above telanga & rakthacharitra issues. As a Lady i feel very bad above comments(i.e. words).

The other guy said...

siri garu, neeharika wrote a blog with very vulgar title. She wrote as if Sita of Ramayana is not a humble lady and tried to defame the characters of Sita, Ram and Laxman. Some people reacted to her with very bad words and she is showing her temper and ego against them. She might have issues with some people but that doesn't mean she can hurt the holy feelings of millions of people. Not sure when she will learn her manners!