నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, February 2, 2011

పీఆర్‌పీ IN కాంగ్రెస్ స్క్రీన్‌ప్లే


సీన్ 1:ఆదివారం ఉదయం సోనియా గాంధీతో చిరంజీవి భేటీ. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయవలసిందిగా ఆమె కోరుతారు. తన ఎమ్మెల్యేలతో మాట్లాడి చెప్తానని చిరు తెలియ చేస్తారు. 
 
సీన్ 2:పీఆర్‌పీ శాసనసభ్యులు కూడా ఆ సమయానికి డిల్లీలోనే ఉంటారు. సమావేశంలో విలీనం పైన నిర్ణయం తీసుకొనే అధికారాన్ని వారు పూర్తిగా అధ్యక్షుడికే కట్టబెడుతారు. 
   


సీన్ 3:సాయంత్రం చిరు సోనియాకి అంగీకారం తెలియజేస్తారు. 
  

సీన్ 4: తన శాసన సభ్యులతో కలిసి సోనియాతో ఫోటోలు దిగి తేనీటి విందు స్వీకరించడంతో శుభం కార్డు పడుతుంది.
   
సీన్ 5: పీఆర్‌పీ ఆఫీసులో తమ జెండాని పీకి కాంగ్రెస్ జెండాని కార్యకర్తలు కడుతూ ఉంటే లోపల అరవింద్ ఈ మొత్తం వ్యవహారంతో తమకి ఒనగూడే లాభమెంతో కేల్‌క్యులేటర్ పెట్టుకును మరీ లెక్కేస్తూ ఉంటాడు.14 comments:

Tejaswi said...

ఉత్సాహంలో చిరంజీవికి బదులుగా మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న ఫోటో వేశారు చూసుకోండి.

Anonymous said...

Then what would be the next step?Chiru becomes C.M OR deputy C.M?

Anonymous said...

ఇంతకీ మరి చిరు & బామ్మర్ది టికెట్స్ వేలం వేసుకోవచ్చా? లేదా? అది కుదరకపోతే ఏట్లా?

Sree said...

మీ scenes లో అల్లు అరవింద్ మిస్స్ అయ్యాడు. మళ్ళీ స్చ్రిప్ట్స్ రాద్దురూ!

చిలమకూరు విజయమోహన్ said...

ఇప్పటివరకు స్వంత బ్యానర్‍లో సినిమా,ఇకనుంచి కాంగ్రెస్ బ్యానర్లో మనకు సినిమా చూపిస్తాడన్నమాట.

Anonymous said...

మొన్న "అందరి వాడు".

నిన్న "కొందరివాడు".

ఇకపై "తింగరివాడు".

Sree said...

meeru annadi jarigite "jeevita, raja sekhar" em matladataro choodalani undi :)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Tejaswi, మీరన్నది నిజం. సారీ, సరి చేశాను. థాంక్స్.
వేలం వేసే హక్కు గురించి తేల్చుకున్నాకే విలీనం.
అరవింద్ వచ్చారు చూడండి. ఆయన లేకపోవడం ఎస్వీ రంగారావు లేకుండా మాయాబజార్ స్క్రిప్టు రాసినట్లుంది. తప్పు సరి చేసినందుకు థాంక్స్ మీకు.
bonagiri, మీ కామెంట్ అద్దిరింది.
sree,జీవిత, రాజశేఖర్‌లకు, వారిని తమ చానల్‌కి తెచ్చుకోగల సత్తా ఉన్న చానళ్ళకూ ఇక ఒకటే సందడి.

siri said...

Sree garu, Roja ni marchipoyaaru.

Sree said...

roja ni marchipoledu siri garoo! manchi mood lo unnapudu taluchukuntoone untaa :)

Siri said...

sree garu,mee taste parvaleedu, Jeevithanu taluchukuntoonu analedu. carry on.

Sree said...

emo babu, jeevita kante naaku roja antene ishtam :)

Sree said...

krishna garu, meeru cheppinavi cheppinatlu jarigipotunnayi. rendu party lu kalisipoyayi. inta noti power unna meeru e e company stocks epudu grow avutayo chepte malanti pedollam kaasta laabhapadatam kadaa :):)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thanks for the advice. I don't mind predicting if some one is going to invest his/her money.