నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, February 16, 2011

నాకు నీహారిక పోస్టు ఎందుకు నచ్చలేదు అంటే.....


ఈ టైటిల్ కోసం కీ బోర్డు మీద ఒక్కో అక్షరం నొక్కి నప్పుడల్లా నా గుండెలో ఒక్కో మేకు గుచ్చుకున్నట్టనిపించింది. నాకు తెలుస్తూనే ఉంది. పచ్చి బూతు టైటిల్ అని. అయినా పెట్టక తప్పడం లేదు. అయినా ఇందులో బూతు లేదు. ఇది సినిమా గీతంలా డబుల్ మీనింగ్ టైటిల్ అంతే.
 


నీహారికదాన్ని తెరిఛి చూడడం అంటే, ఆమె బ్లాగ్ ఓపెన్ చేసి చదవడం. అది నేను అయిదు సార్లు చూశాను. నీహారిక దాన్ని చెరచడం అంటే ఆమెని విమర్శిస్తూ కామెంట్ పెట్టడం. అంతే! ద్వంద్వార్ధమే కానీ, బూతు లేనే లేదు. 


రావణుడు సీతని ఎన్నిసార్లు చెరిచాడు అన్న పోస్టు చూసి తొలిసారి ఆమె బ్లాగ్ ఓపెన్ చేశాను. నాకు ఎక్కడో కాలి ఒక కామెంట్ పెట్టాను. కామెంట్ మోడరేషన్ ఉంది కాబట్టి ఆ పక్క రోజు చూశాను. నా కామెంట్ పబ్లిష్ కాలేదు. చాలామందిలాగా నేను ఆమెని తిట్ట లేదు. ఏమిటీ ఈ టైటిల్ అని కోపంగా రాశానంతే.
ఆమె టైటిల్ వెనక ఉద్ధేశ్యం నాకు తెలుస్తూనే ఉంది. అది ఒక రకమైన టైటిల్ బ్యాంగ్ అంతే! సినిమాల్లో ఇంటర్వల్ ముందు ఒక మలుపు తిప్పి ప్రేక్షకుడిని ఉత్సుకతలో ముంచడాన్ని ఇంటర్వల్ బ్యాంగ్ అంటారు. తరువాత ఏమిటా అని అతనిలో ఆసక్తి కలిగించడానికి అది. సీరియల్స్ రాసే వాళ్ళు ఆ వారం కథ చివరిలో "అప్పుడు జరిగింది అది.... ఇంకా ఉంది" అని ముగిస్తారు. అలానే నీహారిక టైటిల్ కూడా బ్యాంగ్ టైటిల్ అన్న మాట.


 
ఆ టైటిల్ చూసిన వాళ్ళూ ఖచ్చితంగా ఆ పోస్టు చదివి తీరాలి. ఆమెలా ఆలోచించే పెర్వర్ట్ బ్యాచ్ "అబ్బ! చెల్లెమ్మ సూపర్ పోస్టు పెట్టిందే" అని టక్కున ఓపెన్ చేస్తారు. ఈ చెరచడం అనేది ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడా జరిగిందో డిటైల్స్ ఉంటాయేమోనన్న ఆసక్తితో. ఆమెని తిట్టే బ్యాచ్ "థూ! దీనెమ్మా! ఏం పోయే కాలం దీనికి"  అని మనసులో బండ బూతులు తిట్టుకుంటూ ఓపెన్ చేసి చదువుతారు. ఎలాగైనా అటెన్షన్ మాత్రం దండిగా దొరుకుతుంది మన చెల్లెమ్మ పోస్టుకి.


నేను ఈ పోస్టుకి ఈ చంఢాలమైన టైటిల్ పెట్టడం వెనక ఉద్ధేశ్యం కూడా అదే. చూడగానే దృష్టిని ఆకర్షించాలని. 


ఇది చదివాక నీహారికకి బాధ కలిగితే ఆమె సహృదయంతో నన్ను మన్నించి, ఆమె పోస్టు చదివిన వాళ్ళ బాధని అర్ధం చేసుకుని ఇకముందు ఇలా నొప్పించే పోస్టులు కాకుండా ఒప్పించే పోస్టులు రాస్తారని ఆశిస్తున్నాను. 


  
నిన్ను బాధ పెట్టి ఉంటే  క్షమించు చెల్లెమ్మా/అక్కయ్యా. 32 comments:

Anonymous said...

http://manishi-manasulomaata.blogspot.com/2011/02/blog-post_16.html

KAMAL said...

REALLY ''BANG''

REDDY said...
This comment has been removed by the author.
REDDY said...

Very good post. Really a big bang.

Weekend Politician said...
This comment has been removed by the author.
Anonymous said...

ఈకెండాయన కూడా బూతులు మాట్లాడాడా? టైటిల్ అట్టాంటిది

Sravya Vattikuti said...

I can understand your pain, but really the title is disgusting. Really it is not good taste please change it !

Weekend Politician said...

క్రిష్ణ గారూ,

ఏంటండీ మీరు కూడా! విమర్శించండి. కానీ మీరు కూడా ఇలా.. బాలేదండీ. కష్టం కలిగినప్పుడే కదండీ మన సంస్కారాన్ని మనం నిలుపుకోవలసింది. దయచేసి టపాకి మార్పులు చేసే అవకాశం ఉందేమో పరిశీలించండి.

@Anonymous,
No I did not. I just commented to communicate with the blog writer asking him not to publish. Then realized that there is no moderation. Hence I deleted my comment:)

Anonymous said...

టైటిల్ ఘోరంగా ఉంది. మీకు గుండెల్లో నిజంగా మేకు గుచ్చుకున్నట్టు వుంటే ఇలా రాసివుండరు. ఇప్పటికైనా టైటిల్ మార్చేసి సంస్కారవంతంగా వ్యవహరించండి! అప్పటిదాకా మీకు ఎదుటివాళ్ళను విమర్శించే నైతిక స్థైర్యం ఉండదు.

..nagarjuna.. said...

మీనుండి ఇలాంటి పోస్ట్ అస్సలు expect చేయలేదు కృష్ణగారు....మ్యాటర్ ఇప్పటికే కంపుగొడుతుంది...మీరు దాన్ని మరింత కలియదిప్పడం అవసరమా....

Sree said...

అబ్బ గురువుగారూ. హాట్సాఫ్. exact గా నేను చేయాలనుకున్న పని మీరు చేశారు. నీహారికకు నేను కూడా reply ఇచ్చాను "content బాగానే ఉంది కాని టైటిల్ బాలేదు సహృదయం తో మార్చమని". ఎందుకంటే ఒక్క అద్వానీ మీద కోపం తో కొన్ని కోట్లమంది మనసు నొచ్చుకునేలా రాసింది తను. రమ్యంగా కుటీరాన ఉన్నా మనసు ఇంత ఇరుకు ఎందుకో మరి! మంచి మనిషికోమాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఈ బ్లాగు చదివి అయినా నీహారిక మనసు మారితే సంతోషం. కొంతమంది ఈ బ్లాగు నచ్చలేదు అని రాసారు. నీహారిక బ్లాగులో తప్పు ఉందేమో కాని గురువుగారి బ్లాగులో అసలు తప్పు లేదు. అతను తను దేని గురించి మాట్లాడుతున్నారో కూడా వివరించారు కదా!

Anonymous said...

No Comments Please! :)

Anonymous said...

చె ర చ డ౦ అన్న మాట కు మీరు వ్రాసేప్పుడే అర్ధ౦ చెప్పి మ౦చి పని చేసారు ...మీరు చెప్పిన అర్ధం ఇక్కడి వాళ్లకి ఆ టైటిల్ లో తప్పు అనిపిస్తే , ఆ పదము మొదట వాడిన పెద్ద మనిషి దీ ఎ౦త తప్పు ఉన్నదో నిహారిక దీ అ౦తె తప్పు ..కాబట్టి మొదటి ప్రశ్న ఆ ఇద్దరినీ ని వేసి, వారి తో తప్పు ఒప్పి౦చి ఇక్కడకు వచ్చి మాట్లాడ౦డి ...

కృష్ణ గారు , మీరు తెరిచానన్న చేరిచానన్న ఆమెని మీ అక్కయ్య(అ౦దరితొ సమానము గా ) అని మీ ఆత్మా విమర్శ ను కూడా బయట పెట్టారు..మ౦చిది

మీ మిగతా రె౦డు టపాలు కూడా ఎవ్వరినీ నొప్పి౦చెవి కాకు౦డా బాగున్నాయి ..

Siri said...

Krishna garu, please female gender kosam aalaa rayadhu. mee nundi eelanti post expect cheeyaledu. pl. change the head. ladies chadivetattu post petendi.

Siri said...

Mr. Sree, krishnagari post aadirindi ani rasaru, kani neeharika gariki sense leedu kani manaki undi kadandi. pl. think about it.

Anonymous said...

ఆగండాగండి. ఆరోజు హిట్లర్ యూదులను వూచకోత కోస్తున్నప్పుడు ఎక్కడికెల్లారు మీరంతా? వద్దని ఒక్కడైనా నోరెత్తారా? పాలుతాగి బజ్జొన్నారు కదా. ఇరాక్ లో మా సద్దాం మీద అమెరికా అరాచక దాడి చేస్తున్నప్పుడు మీరంతా ఏమయ్యారు?
కరుణానిధి, సోనియా చెరో కాలు పట్టుకుని మింగిన 2జి సొమ్ము కక్కాల, కెసిఆర్ వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకుని జై ఆంధ్రా అంటూ మా సెప్పుదండకి చెమాపన సెప్పాల, అంతవరకూ పోస్ట్ తీసే పెసక్తే లేదు. అన్నా నీవే కనుక నిజమైన నాస్తికవ్రతుడైతే, ఒబామా ఒసామాకు చెమాపన సెప్పేవరకూ పోస్ట్లు ఏస్తానే వుండు, ఏస్తానేవుండు. మడమ తిప్పే పెసక్తే లేదు.

Anonymous said...

అందుకే సామెత అన్నారు - చెరచకురా చెరచబడెదవు అని

Siri said...

Anonymous garu, 2G, KSR Hittler,Iraq issueski, post headki relation eemiti.

Anonymous said...

నన్నే ప్రశ్నించి అవమానిస్తావా? ధిక్కారమా? చూస్తే రేపిస్ట్‌లా వున్నావే. కేసేస్తా

mirchbajji said...

Niharika peru cheppukuni kondaru bloggers ee rakam gaa thama paithyam bayata pettukuntunnaaru. avunu kadaa...

Siri said...

Mr. Anonymous this is 3much. i am asking to you what's the relation between this post head & above issues. manchiga comment cheyochukada, meeku rapes, cases, murders ante estama.
pl. koncham manchiga comments rayandi. don't use double meaning words.

Anonymous said...

2nd thought. different opinion.

This post falls under "Tit for Tat" category.

So both parties should remove the offensive Titles in respective blogs at the same time.

God give some sanity to Telugu Blogger's.

Seenu said...

ఎవ్వరో ఒక్కర్ని ఇబ్బంది పెట్టడానికి మీ సంస్కారాన్ని పణంగా పెడతారా? దయచేసి టైటిల్ మార్చండి కృష్ణగారు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

టైటిల్ మారింది. నీహారిక గారికి, నా పోస్టు చదివిన వారికి హృదయ పూర్వక క్షమాపణలు.

Siri said...

Anonymous garu, thank for your explanations & comments.

Krishnagaru take it easy.

Anonymous said...

#ఈ టైటిల్ కోసం కీ బోర్డు మీద ఒక్కో అక్షరం నొక్కి నప్పుడల్లా నా గుండెలో ఒక్కో మేకు గుచ్చుకున్నట్టనిపించింది. నాకు తెలుస్తూనే ఉంది. పచ్చి బూతు టైటిల్ అని. అయినా పెట్టక తప్పడం లేదు. ##

బూతులేమిటో, మేకులు గుండెల్లో వున్నాయో, పిర్రలో వున్నాయో అర్థం కాలేదు. టైటిల్‌కి కంటెంట్‌కి సంబందం లేదు. రాతలకు కనీసం టైటిల్ పెట్టడం తెలియనపుడు ఎందుకు రాయాలండి? ఇదివరలో బాగానే రాసేవారే, ఏమైందీ.

Anonymous said...

Mr. Anonymous this is 3much.
~~~~~~~~~~~
చమించండి, కేసేస్తా అనేది నా వూత పదం. చేతకానపుడు ఇలా కేసేస్తా కేసేస్తా అని బెదిరిస్తుంటాను.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎనోనిమస్, కేవలం ఈ టైటిల్ కోసమే ఈ పోస్టు రాశాను. రావణుడు సీతని ఎన్ని సార్లు చెరిచాడు అన్న టైటిల్‌తో ఉన్న నీహారిక గారి పోస్టుని ఎండగట్టాలని పెట్టిన టైటిల్ ఇది. కానీ చాలామంది అక్షింతలు వేయడం వల్ల మార్చాను.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

This is not the original title. It was very lewd. If you want to see that go to any aggregator and you can find it there, I think.

Anonymous said...

wow! what a difference between the sane person and insane person.

After sending the proper message, you removed the title. But that person did not.

good job.

Siri said...

Anonymous garu, casesta annaruga, one of my relative is lawyer, mari meeru money dandiga eevvagara, contact no. estanu. naa commission kuda marchipovaddu.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thanks for the compliment,anon.