నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, February 6, 2010

ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ అవసరమా?

దళితులని అవమానిస్తే వరికి అండగా వుండాలని ప్రవేశ పెట్టిన చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. కానీ ఇది చాలా సార్లు దుర్వినియోగం అవుతుంది.స్వయంగా ఒక న్యాయమూర్తి చెప్పిన విషయం ఇది.ప్రతి చిన్నదానికీ ఈ యాక్ట్ కింద కేసులు పెట్టి చాలా సార్లు ఎదుటి వారిని మానసిక క్షొభ పెట్టడానికే ఈ చట్టం ఉపయోగ పడుతుంది అని చాల మంది ఒప్పుకొంటారు.
అసలు ఇప్పుడు ఈ చట్టంతో అవసరం ఉందా అని కూడా మనం ప్రస్నించుకోవాలి.దళితులు చాలామంది వారి పేర్ల చివర కులం తోకలు తగిలించుకొంటున్నారు. అలాంటప్పుడు వారు మమ్మల్ని కులం పేరు పెట్టి తిట్టారని ఎలా కేసు పెడతారు.ఇప్పుడు మాల, మాదిగ అన్నవి రెడ్డి, నాయుడు, చౌదరి లాగా చలామణి అవుతున్నాయి కదా. కాబట్టి కేవలం ఎదుటి వాళ్ళని వేదించడానికే ఉపయోగపడే ఈ చట్టాన్ని చెత్త బుట్ట దాఖలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

7 comments:

ASHOK said...

పోలిసుల అధికారాలు దుర్వినియోగం,
రాజకీయ నాయకుల అధికారాలు దుర్వినియోగం ,అధికారుల లంచగొండి తనం ,
న్యాయమూర్తులు, ఆఖరుకు మిలటరీ అధికారుల పవరు దుర్వినియోగం, ఇవ్వన్ని దుర్వినియోగాలు కావు కాని బలహీనుడి చేతి లో ఒక కట్టె వుంటే మాత్రం అది మీకు దుర్వినియోగం .

durgeswara said...

అంటే అన్ని దుర్వనియోగాలూ అంగీకార యోగ్యమేనా ? తప్పు ఎవరు చేసినా తప్పనే విధానం పోయి ,వాడెవడో చేసినప్పుడు మేమెందుకు చేయకూడదనే వాదనలు సిధ్ధాంతాలైతే ఇక చెప్పేదేముంది ! ? . బలమున్నవాడిది ,నోరున్నవాడిదే రాజ్యం . కలి మహిమ కానివ్వండి .

కౌటిల్య said...
This comment has been removed by the author.
కౌటిల్య said...

బాగా చెప్పారు...
@అశోక్ గారూ..అది బలహీనుడి చేతులో కాదండీ..బలవంతుడి చేతులోనే కట్టె,కాదు కాదు కత్తి అవుతోంది...మా ప్రభుత్వ వైద్యశాలలో పట్టణంలో కల్లా పేరుమోసిన ఓ పే..ద్ద..డాక్టరుగారున్నారు...వారు వారంలో ఒక్కసారి కూడా హాస్పిటల్ కి రారు...ఒకవేళ వచ్చినా వాళ్ళమీద,వీళ్ళమీద అవాకులు,చవాకులు పేలడంతోటే సరిపోతుంది..కాని ఆయన్ను మాత్రం ఎవరన్నా పై డాక్టర్లు సరిగ్గా రానందుకు ఏవఁన్నా అంటే చాలు..వెళ్ళి కేసు పడేస్తారు..పైగా సదరు డాక్టరు గారు బలహీనులా అంటే తిరిగేది హోండా సిటీలు,స్కోడాల్లోనే...

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ యక్ట్ నిజంగా బలహీనులకు ఉపయోగపడడం లేదు.ఇప్పటికీ పల్లెటూర్లలో దళితులు పెత్తందార్లమీద కేసులు పెట్టడానికి భయపడుటుంటారు. నగరాలలోని బలిసిన "బలహీనులకే" ఈ యాక్ట్ ఆయుధంలా పనికొస్తూ వుంది.

Anonymous said...

gruha himsa , varakatna vedhimpulu ... inkaa chattam kudaa durviniyogam avuthune undi.. anni raddu cheddam....

kvsv said...

ఈ యాక్ట్ వచ్చిన కొత్తలో యువతగా మేము చాలా గర్వపడ్డాం మాకు కొంచం విప్లవాబావాలు యెద్చాయిలెండి ......ఇప్పుడు ఈ చట్టం పక్క బ్లాక్ మెయిల్ చేసేవాళ్లకి కామదేనువు అయీపోయ్యింది ...సాక్షాత్తూ ఒకప్పటి ఛైర్మన్ గారు ??నాగార్జున గారనుకుంటా ...ఆయనే వాపోయ్యారు ఈ చట్టం విపరీతం గా దుర్వినియోగం అవుతూన్నదని ...బలహీనుడి చేతిలో కట్టే వుండాలి వద్దనడం లా అది తనపై యెవరైనా దాడికి వచ్చినపుడు వుపయోగించాలి కూడా ...అందరూ కోరుతున్నదీ అదే ....కానీ ఇలా బ్లాక్ మైలీంగ్లకూ అమాయకులను హింస పెట్టడానికీ కాదు...