నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, February 20, 2011

తెలంగాణా వస్తే దోపిడీ అంతమౌతుందా?


కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంటుని అంత బలంగా రెచ్చగొట్టగలుగుతున్నాడంటే దానికి అసలు కారణం సీమాంధ్ర వాసులు చేస్తున్న దోపిడీ అందరికీ కనపడేలా చేయగలగడమే. శ్రీకృష్ణ కమిటీ ముందు కానీ, ప్రతిరోజూ టీవీ చానళ్ళ చర్చా వేదికలలో గానీ ఈ దోపిడీ అనేది పూర్తిగా అవాస్తవమని లగడపాటి, శ్రీనివాస్  లాంటి వాళ్ళు ఎంతమంది గణాంకాలు వల్లె వేసినా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని తుడిచివేయలేక పోతున్నారు. తమ ఉద్యోగాలు, వనరులూ తమకి దక్కకుండా పోతున్నాయన్న భావన బలంగా ఉండబట్టే చదువుకోని వాళ్ళు, ఉద్యోగస్తులూ, విద్యార్ధులు, నిరుద్యోగులూ అంత భారీ సంఖ్యలో ఉద్యమంలో పాల్గొంటున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టు పక్కలా పెద్ద పెద్ద మాల్స్, ఫైవ్ స్టార్ హోటల్స్, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్సులూ, వ్యాపార సముదాయాలూ, ఖాళీ స్థలాలూ అన్నీ బయట వారి అధీనంలో ఉండడం కళ్ళారా చూసిన వారిని దోపిడీ కారణం చూపి రెచ్చగొట్టడం చాలా సులభం. కంటికెదురుగా కనిపిస్తున్న ఈ వాస్తవాన్ని ఎన్ని గణాంకాలు అయినా కప్పిపెట్టలేవు. 
  


అసలు ప్రశ్న ఏమిటంటే, రేపో ఎల్లుండో ప్రత్యేక రాష్ట్రం వస్తే  ఈ దోపిడీ అంతమౌతుందా? అంతమౌతుందన్న నమ్మకంతోనే సాధారణ ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు. నాయకులు ఉద్యమంలో పాలు పంచుకోవడానికి అసలు కారణం ప్రత్యేక రాష్రం వస్తే పదవులు దక్కుతాయన్న ఆశ, కానీ మామూలు జనం మాత్రం రేపు తమకో, తమ పిల్లలకో ఉద్యోగ, వ్యాపార అవకాశాలు మెరుగు పడతాయనో, ఉండడానికో, దున్నడానికో ఇంత భూమొ దొరుకుతుందనో ఆశతో ఉన్నారు. అయితే స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో దోపిడీ అంతమై, స్వర్ణ భారతం ఏమాత్రం వచ్చిందో ఒకసారి వెనుదిరిగి చూస్తే, రేపు తెలంగాణ వచ్చాక ఈ సామాన్యుల బతుకులు ఎంతమాత్రం బాగుపడతాయో తెలుస్తుంది.
  
మాకొద్దీ తెల్లదొరతనం అని ఎలుగెత్తిన వాళ్ళే స్వరాజ్యం వచ్చాక మాకొద్దీ నల్ల దొరతనం అని గొంతెత్తారు. పాలకుల రంగు మారింది కానీ స్వాతంత్ర్యం మరే దాన్నీ మార్చలేకపోయింది. అదే దోపిడీ, అదే దొరతనం, అదే దాష్టీకం అలాగే కొనసాగాయి. తెల్లదొర లాఠీతో కొట్తిస్తే దెబ్బ తగిలినట్టే, నల్లోడు కొట్టినా అలాగె తగిలెది మనోడు కొట్టినప్పుడు సమ్మగా ఏమీ ఉండేది కాదు.


రేపు తెలంగాణా వచ్చినా ఈ దొరతనం, దోపిడీ అలాగే ఉంటాయి. ఎక్కడికీ పోవు. ఎకరాల కొద్దీ ఆక్రమించుకున్న దొరలు వాళ్ళు తెలంగాణా వాళ్ళయినా, సీమాంధ్ర వాళ్ళయినా తమ భూమిని భూమి లేని వారికి పంచేదేమీ ఉండదు. ఒక తేడా ఏమంటే అక్కడక్కడా మిగిలి ఉన్న భూమి, పుట్రా ఇప్పుడు తెలంగాణా దొరలు ఆక్రమించుకుంటారు. సీమాంధ్ర నుండి వచ్చిన సో కాల్‌డ్ దోపిడీ దారులు తమ తెలంగాణా ప్రభువులకి కప్పమో, ముడుపులో చెల్లించి తమ మునుపటి దోపిడీ కార్యక్రమాన్ని యధాతధంగా కొనసాగిస్తారు.
 
అసలు దోపిడీకి ప్రాంతానికీ సంబంధం ఏమీ లేదు. అది వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఆమాటకొస్తే ఏ వ్యవస్థలో కుద దోపిడీ రహిత సమాజం ఉంటుందనుకోవడం అత్యాశే. కమ్యూనిస్టు, సోషలిస్టు సమాజాలు కూడా దోపిడీ రహితంగా ఉండలేకపోయాయి. అందుకే తూర్పు యూరోప్‌లో ఒక్కో కమ్యూనిస్టు కంచుకోట పేకమేడలా కూలిపోయింది. 


కాబట్టి ప్రత్యేక రాష్ట్రమైనా, సమైక్య రాష్ట్రమైనా దోపిడీ చేయబడేవాడు అలాగే ఉంటాడు. వాడి పరిస్థితిలో మార్పేమీ ఉండదు. కాకపోతే దోపిడీ చేసేవాడు మారుతాడంతే. ఆంధ్రావాళ్ళు కాకుండా తెలంగాణా వాళ్ళు చేసే దోపిడీ సమ్మగా ఉంటుంది అనుకొంటే అది వేరే సంగతి.
 
దొరలు మారుతారేమో గానీ దోపిడీ మారదు. దోపిడీ విధానాలూ మారవు. Life goes on. As usually. 

6 comments:

సత్యాన్వేషి said...

తెలంగాణా దోపిడీదారులపై తెలంగాణా ప్రజలు 1950లోనే పోరాటం చేశారు, అందులో పాక్షిక విజయం సాధించారు. ఇప్పుడు సమైఖ్య రాష్ట్రంలో దోపిడి వ్యవస్థ బలంగా ఉంది. ప్రాంతాలు చిన్నవైతే దోపిడీని అరికట్టడం సులభమవుతంది. ఇది సీమాంధ్రలో కూడా దోపిడీకి గురవుతున్న బీద, మధ్యతరగతి వర్గాలకు మంచిపరిణామం. అందుకే సీమాంధ్రలోని దళిత, బలహీనవర్గాలు తెలంగాణాకు మద్దతు ఇస్తున్నారు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Oh, I see.

Anonymous said...

Satyanveshi, you are talking bull shit.

రక్తచరిత్ర said...

enough is enough. తెలుగు వీర లేవరా! ఈ వేర్పాటు రెడ్డి ,వెలమ తెలబాన్ వసూళ్ళ అరాజకీయ తీవ్రవాదుల లంగా నా కొ..కులని తన్నరా!

enough of this blackmailing and exploiting our sentiment and love for telugu

who said వేర్పాటు తెలబాన్ వేర్పాటు రెడ్డి ,వెలమ people are innocent? most తెలబాన్ వసూళ్ళ అరాజకీయ తీవ్రవాదులు immigrants in US came here on fake certificates and by cheating the US laws. they will not care any ethics if they know they can get 10 paise out of something. how can somebody who knows all the tricks to cheat law be called innocent? US consulate placed special precautions on visa apps that come from OU students. even they knew how "innocent" తెలబాన్ people are! wake up, people! know their cheating tricks!

a brother is always a brother to us. we never turned down friendship and share everything we have. it is people like you i apologize for being rude and crude in my words.

hope you'd understand that we have to rise up and protect our dignity against the people that demean us for unfair reasons.

ever since AP is formed, andhra region met with injustice and got looted all along. it is either seema CM/ తెలబాన్ Home or otherwise. from an advanced society 60 years ago, we remained the same except our building got 60 years older.

the huts, forests and deserts in తెలబాన్ area are now buildings, lush farms and rich real estates. we sacrificed too much for our love to telugu. and on top of this, we are called all sorts of names by them.

we were producing enough rice for whole south india on cotton barrage and prakasam barrage. how did we steal their water? we paid the price to build nagarjuna sagar and srisailam projects. but all the power generated in these projects is taken by తెలబాన్ farmers for their borewells. WERE WE PAYING PENALTY TO తెలబాన్ PEOPLE, BECAUSE WE ARE PROGRESSIVE AND THEY ARE CHEATERS?

who cares what language they speak when they are stealing my food and cheating me???

బ్రతుకు దెరువు కోసం మేము తెలబాన్ వచ్చామా? మీకే తినటానికి లేక నక్సల్స్ లో చేరుతుంటే మేమొచ్చి వెతుక్కున్న బ్రతుకు దెరువు ఏముంటది రా? అమాకత్వం ముసుగు లో చిల్లర వసూళ్లు చేసుకునే దుర్మార్గులారా! మేము మా రాజధాని కి వచ్చి, ఆ రాజధాని ని శుభ్రం చేసి, వ్యాపారాలు పెట్టి, కష్ట పడి పని చేసి శ్రుష్టించుకున్నాము రా ఆ బ్రతుకు దెరువు! మాతో పాటు గా మీకు కూడా ఉద్యోగాలు ఇచ్చి మీకు ఇంత కూడు పెట్టి నక్సల్స్ లో చేరే అవస్థ లేకుండా చేస్తే!!! మీకు చదువు చెప్పి మీకు జన్మజన్మల కు ప్రయోజనం చేకూరిస్తే!! కృతజ్ఞత లేకుండా! .

రక్తచరిత్ర said...

these వేర్పాటు తెలబాన్ వసూళ్ళ అరాజకీయ cunning foxes are getting away everytime by giving out an innocent and ignorant feeling to us. whoever said వేర్పాటు తెలబాన్ వసూళ్ళ అరాజకీయ people are innocent? what is innocent about blackmailing us because we love telugu and want to stay as one? what is innocent about giving us a dirty and stinking hyd old city and demanding back a world class city and still claim that we went to their land for livelihood. thoo! those double standard greedy cunning foxes are not innocent. they are too smart for...

వేర్పాటు రెడ్డి ,వెలమ వసూళ్ళ తెలబాన్ నిజం గా వెనుకబడినది రెండు విషయాల లోనే! 1) మంచితనం లో - కష్టపడి నిజాయితీ గా బ్రతకటం కంటే వేరే వారి సంపద ని ఆశించటం, బెదిరించో అడుక్కోనో సంపాదించటం సులభం అనుకోవటం వేర్పాటు వసూళ్ళ తెలబాన్ వాళ్ళ రక్తం లోనే ఉంది. కెసిఆర్ కొన్న ఆరు వేల కోట్ల షిప్ యార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. 2) పౌరుషం లో - గత 600ల ఏళ్ళ లో వేర్పాటు వసూళ్ళ తెలబాన్ లంగా గాళ్ళు కుళ్ళుకొని ఏడిచిన వారు ఎవరంటే, కాకతీయ రాజులు (సమ్మక్క సారక్క కథ చదవండి), నిజాములు, రజాకార్లు, వాళ్ళ చరిత్ర లో ఏడుపుగొట్టుతనం ప్రతి పేరా లో ఉంది.

enough is enough. తెలుగు వీర లేవరా! ఈ వేర్పాటు వసూళ్ళ తెలబాన్ లంగా నా కొ..కులని తన్నరా!

enough of this blackmailing and exploiting our sentiment and love for telugu race. love can never be one sided and the other party keeps on exploiting you on that. we were already an advanced society 60 years ago and since then we sacrificed our rightful share to develop a region that was living in huts and forests trying to fight out nizams. how long we can let this go? we sacrificed our great cities to develop a city that we can't even claim ours. whys this? we are too soft. they are...

400 ఏళ్ళ హైదరాబాద్ బతుకు...if telangana is formed, hyd should be split too. give the portions of hyd that existed before AP is formed, to telangana. give the portions of hyd that developed after AP is formed to seema & andhra. lot of our blood and sweat went into creating a world class city from a place that stinked of camel dumps and cow intestines...

everytime one of us try to actually analyze and explain some issue at hand, those batisds probably laugh within thinking "like i don't know. i'm just acting innocent so my cheating looks like yours". ఇంత అతి తెలివి తెలబాన్ వేర్పాటు వసూళ్ళ లంగా లం..కొ..కులు కాబట్టే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు ఏదో ఒక కారణం తో.
Cont...
if telangana is formed, hyd should be split too. give the portions of hyd that existed before AP is formed, to telangana. give the portions of hyd that developed after AP is formed to seema & andhra. lot of our blood and sweat went into creating a world class city from a place that stinked of camel dumps and cow intestines.

Anonymous said...

good analysis