నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, February 18, 2011

రౌడీలు అసెంబ్లీకి వస్తూ ఉంటే ఎమ్మెల్యేలు రౌడీయిజం చేయడంలో వింతేముంది?


ఈ రోజు అసెంబ్లీలో జేపీ నారాయణ్ పైన టీఆరెస్ వాళ్ళు దాడి చేయడంలో నాకేమీ వింత కనిపించలేదు. ఇప్పటిదాకా రౌడీలు ఎలక్షన్లలో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టి రాజకీయం చేస్తూ ఉంటే చూసి రాజకీయ నాయకులకి చిర్రెత్తుకొచ్చినట్లుంది. వాళ్ళు వచ్చి మా వృత్తిలో వేలు పెడుతూ ఉంటే మేము వాళ్ళ పని చేయలేమా అని కోపమొచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు రౌడీ అవతారాలెత్తినట్లు నాకనిపించింది. 



  


ఇక రేపటినుంచి మన రాజకీయ నాయకులందరూ ఎన్నికలు, అసెంబ్లీ పార్లమెంటు సమావేశాల్లేనప్పుడు వాళ్ళ ఊర్లలో ఆకు రౌడీలుగా, పేట రౌడీలుగా పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవడం మొదలు పెడతారేమో!

3 comments:

Anonymous said...

Pettanamma yelano pettadu, pette m***a ki yemi vachindi annattu...TRS valla behavior yeppudu ilane undi, ippudu TDP vallaki yemi vachi chachindi veellu kuda tables yekki racha cheyyadaniki? choodabote aa TRS valla rowdism migata parties vaallu kuda nerchukune laa unnaru.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అరిచి గోల పెట్టి నానా యాగీ చేయకపోతే జనం దృష్టిలో పడమేమో అన్న భయం.

Kalidasu said...

do not be over excited sir. you also see the comments of JP and governer as a telangana person. the way they comment about telangana is regrettable(Like not in syllabus etc).

If an attack on them makes you to excite this much then the attack on moral of 4Cr telangana people will definetly be